Pm Modi
-
#Speed News
Nitish Kumar: రాజకీయాల్లో సంచలనం.. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న నితీష్ కుమార్!
2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 సీట్లు గెలుచుకుందని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో అధికార బీజేపీ బలపడింది.
Date : 22-01-2025 - 5:24 IST -
#Devotional
Maha Kumbh Mela : మహా కుంభమేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ
ప్రముఖుల పర్యటన నేపథ్యంలో అధికారులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు.
Date : 21-01-2025 - 3:04 IST -
#Andhra Pradesh
World Economic Forum : గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సమ్మిట్‌లో చంద్రబాబు పిలుపు
పేదరిక నిర్మూలన కోసం శ్రమిద్దాం. రాష్ట్రంలో అవకాశాలు మెరుగు చేస్తే పేదరికం తగ్గుతుంది. ఐడియాలు ఇవ్వడం మాత్రమే కాదు, అవి కార్యరూపం దాల్చేలా చేసేందుకు ముందుకు రావాలని గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సమ్మిట్‌లో చంద్రబాబు పిలుపునిచ్చారు.
Date : 21-01-2025 - 2:18 IST -
#Business
Budget 2025: బడ్జెట్ 2025.. ఆదాయపు పన్నుపై ఎంత మినహాయింపు ఇస్తారు?
కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపును అందించడానికి ప్రభుత్వం రెండు ఎంపికలను పరిశీలిస్తోందని మూలాలను ఉటంకిస్తూ CNBC నివేదిక పేర్కొంది.
Date : 21-01-2025 - 11:39 IST -
#India
Mann Ki Baat: అంతరిక్ష సాంకేతికతలో దేశం కొత్త శిఖరాలను సాధిస్తోంది.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
Mann Ki Baat: 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. ఇది ఈ సంవత్సరం మొదటి ఎపిసోడ్ మరియు ఈ రేడియో కార్యక్రమంలో 118వ ఎపిసోడ్.
Date : 19-01-2025 - 11:41 IST -
#Business
Budget 2025: బడ్జెట్ 2025.. ఆరోగ్య రంగానికి భారీగా కేటాయింపులు?
ఒక నివేదిక ప్రకారం.. 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్య ఆరోగ్యంపై ప్రభుత్వ కేటాయింపులు 7 శాతం పెరిగాయి.
Date : 18-01-2025 - 7:06 IST -
#Andhra Pradesh
Vizag Steel Plant : స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై ప్రధాని మోడీ ట్వీట్
ఆత్మ నిర్భర భారత్ ను సాధించడంలో ఉక్కు రంగానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ చర్య చేపట్టామని వివరించారు.
Date : 17-01-2025 - 9:14 IST -
#India
Republic celebrations : గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
2024 అక్టోబర్‌లో ప్రబోవా సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. భారత్‌లో ఆయన అడుగుపెట్టడం ఇదే తొలిసారి అని విదేశాంగ శాఖ ప్రకటించింది.
Date : 16-01-2025 - 5:31 IST -
#India
8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్నాయి. దీంతో ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి.
Date : 16-01-2025 - 4:31 IST -
#Telangana
Minister Counter To MP: 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే.. ఎంపీకి మంత్రి కౌంటర్!
మీరు మొదటి సారి ఎన్నికల్లో నిలబడినప్పుడు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అప్పుడు నేను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు.
Date : 15-01-2025 - 5:15 IST -
#India
Warships : యుద్ధనౌకల విశేషాలు..
భారత్ ప్రపంచంలో బలమైనశక్తిగా మారుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశీయ విధానంలో యుద్ధనౌకల తయారీ గర్వకారణమన్నారు. రక్షణరంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతోందన్నారు.
Date : 15-01-2025 - 12:15 IST -
#India
Three Warships Commissioned : ‘‘వికాసం కావాలి.. విస్తరణ కాదు’’.. మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితమిచ్చిన మోడీ
సముద్ర మార్గాలను భద్రంగా ఉంచడంలో, వాటి మీదుగా వాణిజ్య రవాణాలు సురక్షితంగా జరిగేలా చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించనుంది’’ అని ప్రధాని(Three Warships Commissioned) చెప్పారు.
Date : 15-01-2025 - 12:11 IST -
#India
Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఆ ఓటర్లు ఎటువైపు?
ఇక్కడ మొత్తం 750 మురికివాడలు ఉన్నాయి. ఈ మురికివాడల్లో దాదాపు 3 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం వీటిలో నివసించే వారి సంఖ్య దాదాపు 20 లక్షలు.
Date : 15-01-2025 - 8:54 IST -
#India
IMD : ‘మిషన్ మౌసం’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
భూకంపాల రాకను ముందే గుర్తించి హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ప్రధాని కోరారు. అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతికతలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడం, అధిక రిజల్యూషన్‌తో కూడిన వాతావరణ పరిశీలనల కోసం ‘మిషన్ మౌసం’ను ప్రారంభించామన్నారు.
Date : 14-01-2025 - 3:09 IST -
#Andhra Pradesh
Megastar Chiranjeevi : మోడీ కేబినెట్‌లోకి మెగాస్టార్ చిరంజీవి..?
చిరుని పార్టీలోని చేర్చుకుని రాజ్యసభకు పంపించాలని బీజేపీ ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో కాపుల ఓట్లు చిరు, పవన్ ద్వారా వస్తాయని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు.
Date : 14-01-2025 - 2:49 IST