PBKS
-
#Sports
Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయస్ అయ్యర్!
వేలం సమయంలో ఒక జట్టు టేబుల్‌పై గరిష్టంగా 8 మంది సభ్యులు మాత్రమే ఉండాలి. కాబట్టి అన్ని ఫ్రాంఛైజీలు ఈ సభ్యుల పేర్ల జాబితాను ముందుగానే బీసీసీఐకి పంపాలి.
Date : 10-12-2025 - 10:00 IST -
#Sports
IPL 2025 Final : అహ్మదాబాద్‌లో వర్షం ఆటను అంతరాయం చేయనుందా? మౌసంను గురించి పూర్తీ సమాచారం
ఈసారి విజేతగా అవతరించాలనే ఉత్సాహంతో తుది పోరుకు దిగుతున్నాయి. అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్కంఠ నెలకొంది.
Date : 03-06-2025 - 4:10 IST -
#Sports
Shreyas Iyer: ముంబై ఇండియన్స్‌లోకి అయ్యర్.. ఆకాశ్ అంబానీ డీల్‌కు ఓకే అన్నాడా?
ఆకాశ్ అంబానీ ముంబై ఇండియన్స్ యజమాని ముకేశ్ అంబానీ కుమారుడు. అతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో జట్టుకు మద్దతు ఇవ్వడానికి మైదానానికి వస్తాడు. పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ సమయంలో కూడా అతను జైపూర్‌లో ఉన్నాడు.
Date : 28-05-2025 - 9:25 IST -
#Sports
IPL 2025 Playoffs: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. రెండు మ్యాచ్‌లు ఏ జట్టుకు అంటే!
ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో బెంగళూరు.. లక్నో ఇచ్చిన 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్‌లో టాప్ 2లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ విజయంతో ప్లేఆఫ్స్ చిత్రం పూర్తిగా స్పష్టమైంది.
Date : 28-05-2025 - 9:11 IST -
#Sports
Shreyas Iyer: “పైనున్నప్పుడు కాదు, కిందపడ్డప్పుడు వెనకేసి పొడవడం సులభం” – పంజాబ్ విజయంపై శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
గత కొన్ని సంవత్సరాలుగా మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. ఈ సీజన్ మొత్తం మా ఆటగాళ్లందరూ అవసరమైన సమయంలో ముందుకు వచ్చారు. సపోర్ట్ స్టాఫ్, మేనేజ్‌మెంట్‌కి కూడా క్రెడిట్ ఇవ్వాలి,” అని ఆయన అన్నారు.
Date : 27-05-2025 - 12:51 IST -
#Sports
Marcus Stoinis: కొవిడ్ నుంచి రికవరీ.. ఢిల్లీ బౌలర్లను చితకబాదిన స్టోయినిస్!
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా మధ్యలో ఆగిపోయిన మ్యాచ్ ఈరోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
Date : 24-05-2025 - 11:09 IST -
#Sports
Points Table: ముంబైని ఓడించిన గుజరాత్.. పాయింట్స్ టేబుల్‌లో ఎన్నో ప్లేస్ అంటే?
ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్ మే 11న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరగనుంది. అదే రోజు గుజరాత్ టైటాన్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
Date : 07-05-2025 - 9:12 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ 2025.. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2 కోసం పోటీ!
గుజరాత్ టైటాన్స్ టాప్-2లో స్థానం సంపాదించడానికి తదుపరి ఐదు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లు గెలవాలి. ఈ సంవత్సరం శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది.
Date : 02-05-2025 - 12:24 IST -
#Sports
Punjab Kings: పంజాబ్‌కు ఊహించని షాక్.. కీలక ఆటగాడు దూరం!
నేడు పంజాబ్ కింగ్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్‌కు ముందు శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్‌కు భారీ షాక్ తగిలింది. జట్టులోని వేగవంతమైన బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు.
Date : 15-04-2025 - 3:00 IST -
#Sports
Rishabh Pant: 2024లో కేఎల్ రాహుల్.. ఇప్పుడు రిషబ్ పంత్!
ఐపీఎల్ 2025లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సీజన్-18లో వరుసగా రెండో విజయం సాధించింది.
Date : 02-04-2025 - 10:17 IST -
#Sports
Punjab Kings: ఆర్టీఎంతో పంజా విసురుతున్న పంజాబ్!
పంత్ తో పాటు రవి బిష్ణోయ్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, అర్ష్‌దీప్ సింగ్‌లపై పాంటింగ్ కన్నేశాడు. వాస్తవానికి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కోసం వెతుకుతోంది.
Date : 20-11-2024 - 10:29 IST -
#Sports
Team India Squad: ఏ ఫ్రాంచైజీ నుండి ఎంతమంది ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కింది..?
పీఎల్ 2024 మధ్య టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ అధికారులు ప్రకటించారు. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో జట్టు చాలా సమతుల్యంగా కనిపిస్తుంది.
Date : 02-05-2024 - 11:09 IST -
#Sports
IPL Playoff Scenarios: ఆసక్తికరంగా ప్లే ఆఫ్ రేస్…
ఐపీఎల్ 17వ సీజన్ సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్‌లు ఆయా జట్లకు కీలకంగా ఉన్న నేపథ్యంలో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఏ జట్టు కూడా తగ్గేదే లేదు అంటూ సత్తా చాటుతుండడంతో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.
Date : 30-04-2024 - 3:57 IST -
#Sports
Shashank Singh: ఎవరీ శశాంక్ సింగ్.. వేలంలో పొరపాటున కొనుగోలు చేసిన పంజాబ్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 42వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పీబీకేఎస్ బ్యాట్స్‌మెన్ శశాంక్ సింగ్ (68*) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 27-04-2024 - 10:40 IST -
#Sports
KKR vs PBKS: ఐపీఎల్‌లో నేడు కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. మరో హైస్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చా..?
శుక్రవారం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 26-04-2024 - 3:17 IST