PBKS
-
#Speed News
Punjab Solid Win: రాణించిన శిఖర్ ధావన్…గుజరాత్ కు షాక్…పంజాబ్ ఘన విజయం..!!
IPL2022లో అద్భుత విజయాలు సాధిస్తున్న గుజరాత్ టైటాన్స్ రెండవ ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్ లెవన్ చేతిలో పరాజయం పొందింది.
Date : 04-05-2022 - 12:22 IST -
#Speed News
Struggling Punjab: పంజాబ్ కు చివరి ఛాన్స్…గుజరాత్ జోరుకు బ్రేక్ వేస్తుందా ?
ఐపీఎల్ లో పంజాబ్ భవిష్యత్తు ఇవ్వాళ్టి మ్యాచ్‌తో తేలిపోతుంది. కీలక మ్యాచ్ లి దూకుడు మీద ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోంది.
Date : 03-05-2022 - 1:41 IST -
#Speed News
Ruthless LSG: రాణించిన లక్నో బౌలర్లు…పంజాబ్ కు మరో ఓటమి
ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి వచ్చిన చక్కని అవకాశాన్ని పంజాబ్ కింగ్స్ చేజేతులా జారవిడిచికుంది.
Date : 29-04-2022 - 11:51 IST -
#Speed News
Shikhar Dhawan: ధావన్ రికార్డుల మోత
ఐపీఎల్ 15వ సీజన్ లో వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ పలు రికార్డులను అందుకున్నాడు.
Date : 26-04-2022 - 10:00 IST -
#Huzurabad
PBKS vs CSK: Ambati Rayudu’s sensational 78 in vain as PBKS break CSK hearts at Wankhede
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ ఓటమి బాట పట్టింది.
Date : 26-04-2022 - 12:08 IST -
#Speed News
PBKS vs CSK: చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ అమీతుమీ నేడే
నేడు ఐపీఎల్ లో అమీతుమీకి చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) సిద్ధమయ్యాయి.
Date : 25-04-2022 - 1:36 IST -
#Speed News
DC vs PBKS Report: చెలరేగిన బౌలర్లు…ఢిల్లీ గ్రాండ్ విక్టరీ
జట్టులో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకి దూరమైనా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ అదరగొట్టింది.
Date : 20-04-2022 - 11:16 IST -
#Speed News
SRH Victory: సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ షో… వరుసగా నాలుగో విజయం
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. సీజన్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ఆ జట్టు...
Date : 17-04-2022 - 8:49 IST -
#Speed News
MI vs PBKS: ముంబైకి వరుసగా అయిదో ఓటమి
ఐపీఎల్ 15వ సీజన్ లో ముంబై ఇందియన్స్ కు తొలి విజయం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. స్ జన్ ఆరంభం నుంచీ పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న ముంబై వరుసగా అయిదో మ్యాచ్ లో పరాజయం పాలైంది.
Date : 13-04-2022 - 11:58 IST -
#Speed News
IPL 2022: హోరా హోరీ పోరులో గెలిచేది ఎవరు ?
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ మరో హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ మైదానం వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీపడనున్నాయి.
Date : 08-04-2022 - 12:44 IST -
#Sports
IPL 2022: చెన్నై హ్యాట్రిక్ ఓటమి
ఐపీఎల్ 15వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ఆ జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది.
Date : 04-04-2022 - 1:21 IST