HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Pawan-kalyan News

Pawan Kalyan

  • Posani Krishna Murali

    #Andhra Pradesh

    Posani Krishna Murali: అంతా సజ్జల డైరెక్షన్‌లోనే.. రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు

    Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలక వివరాలు వెలుగుచూశాయి. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రేరణతో కొన్ని వర్గాలపై రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, పోసాని తన వ్యాఖ్యల వెనుక ఉన్న అనేక అంశాలను బయటపెట్టినట్లు సమాచారం.

    Date : 01-03-2025 - 11:20 IST
  • Charan Akira

    #Cinema

    Akira Nandan : అకీరాను లాంచ్ చేసేది అన్నయ్యేనా..?

    Akira Nandan : అకీరా గ్రాండ్ లాంచ్‌(Akira Grand Launch)కు ముందస్తు ప్రణాళిక అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి

    Date : 28-02-2025 - 9:10 IST
  • Ap Budget25 26

    #Andhra Pradesh

    AP Budget 2025 -26 : 3 లక్షల కోట్లతో పద్దు..?

    AP Budget 2025 -26 : ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది

    Date : 27-02-2025 - 6:52 IST
  • Posani Krishna Murali

    #Andhra Pradesh

    Posani Krishna Murali : పోసానిపై కీలక వ్యాఖ్యలు చేసిన జోగిమణి

    Posani Krishna Murali : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి స్పందించారు. పోసాని మాటలు విన్నప్పుడు చాలా నిద్రలేని రాత్రులు గడిపామంటూ జోగిమణి వ్యాఖ్యానించారు. మేనేజ్మెంట్ సమస్యలు, పోసాని ప్రవర్తనపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిన కారణంగా ఈ వివాదం మరింత తీవ్రమైంది.

    Date : 27-02-2025 - 2:23 IST
  • Pawan Kalyan, Bunny Vasu

    #Andhra Pradesh

    Janasena : ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసుకు జనసేన కీలక బాధ్యతలు

    Janasena : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న జరగనుంది. ఈ కార్యక్రమం కీలకమైనది, ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత జరగనున్న తొలి ఆవిర్భావ దినోత్సవం. ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహించేందుకు పార్టీ ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసును పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది.

    Date : 27-02-2025 - 10:44 IST
  • Tdp Jsp Bjp

    #Andhra Pradesh

    TDP- JSP- BJP: మే నుండి చంద్రబాబు సర్కార్‌ సూపర్‌ సర్కార్‌… తల్లికి వందనం ప్లస్‌ మరో రెండు పథకాలు…!!

    రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని, కేంద్ర ప్రభుత్వ సాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు సీఎం చంద్రబాబు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. చిత్తశుద్ధితో కష్టపడి ముందుకుసాగుతామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉండాలన్న లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశాయని స్పష్టం చేశారు.

    Date : 26-02-2025 - 3:55 IST
  • Botsa Support Pawan

    #Andhra Pradesh

    Botsa Satyanarayana : పవన్ కల్యాణ్ కు బొత్స సపోర్ట్..?

    Botsa Satyanarayana : ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి

    Date : 25-02-2025 - 8:53 IST
  • Ycp Corporators Joins Janas

    #Andhra Pradesh

    YCP Corporators : జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు

    YCP Corporators : ఒంగోలు కార్పొరేషన్‌లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరబోతున్నారు

    Date : 25-02-2025 - 8:38 IST
  • Pawan Speech

    #Andhra Pradesh

    AP Assembly : క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్

    AP Assembly : గవర్నర్ ప్రసంగానికి (Governor's Speech) ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ (YCP) తీరును తీవ్రంగా విమర్శించారు

    Date : 25-02-2025 - 5:18 IST
  • Sri Reddy

    #Andhra Pradesh

    Sri Reddy: శ్రీరెడ్డికి బెయిల్‌.. కానీ

    Sri Reddy : సినీ నటి శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసుల్లో విశాఖలో నమోదైన కేసుకు హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, చిత్తూరు కేసులో పిటిషన్‌ను కొట్టివేసింది. ఇతర జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

    Date : 25-02-2025 - 10:29 IST
  • Pawan Kalyan

    #Speed News

    MLC Elections : ఎమ్మెల్సీ ఓటు వేయలేకపోతున్న పవన్..ఎందుకంటే..!!

    MLC Elections : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు

    Date : 25-02-2025 - 7:17 IST
  • Duvvada Pawan

    #Andhra Pradesh

    Pawan : పవన్ కు చంద్రబాబు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారు – దువ్వాడ ఆరోపణలు

    Pawan : పవన్ కళ్యాణ్‌కు నెలకు రూ.50 కోట్లు లంచంగా ఇస్తున్నారని దువ్వాడ ఆరోపించారు

    Date : 24-02-2025 - 6:22 IST
  • Ambati Rambabu Pawan Kalyan

    #Andhra Pradesh

    Ambati Rambabu : ఏపీలో పవన్ ఎప్పటికి సీఎం కాలేడు – అంబటి కౌంటర్

    Ambati Rambabu : ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ (Jagan) జర్మనీకి వెళ్లాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వాఖ్యలకు అంబటి రాంబాబు (Ambati Rambabu) కౌంటర్

    Date : 24-02-2025 - 2:55 IST
  • Pawan Kalyan

    #Andhra Pradesh

    Pawan Kalyan : అసెంబ్లీలో హుందాతనం, సంయమనం పాటించాలి

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జనసేన శాసనసభా పక్షం కీలకంగా సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో, అసెంబ్లీ చర్చలలో ప్రజల సమస్యలను ఎలా సమర్థంగా ప్రస్తావించాలో, అలాగే చట్టసభల్లో ప్రవర్తించే విధానంపై విస్తృతంగా చర్చించారు. జనసేన పార్టీ ఈ సారి, ప్రజల కోసం మరింత గట్టిగా, సమర్థంగా వాదన సాగించాలని నిర్ణయించింది.

    Date : 24-02-2025 - 10:07 IST
  • Pawan Kalyan

    #Andhra Pradesh

    Pawan Kalyan : హాస్పిటల్ బెడ్ పై పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అభిమానులు

    Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంలో ఆయన హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించి, పవన్ కళ్యాణ్ త్వరలోనే బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని ప్రకటించింది.

    Date : 23-02-2025 - 10:39 IST
  • ← 1 … 22 23 24 25 26 … 98 →

Trending News

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

Latest News

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

  • Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జెన్ జెడ్ విప్లవం

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడికి గాయం?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd