HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hari Hara Veera Mallu Release On May 09th

Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా

Harihara Veera Mallu : ఈ సినిమా తర్వాత మొదలుపెట్టిన సినిమాలు పూర్తి అవ్వడం..రిలీజ్ అవ్వడం జరిగింది కానీ 'హరి హర వీర మల్లు' మాత్రం అక్కడే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా ఉండడం..పీరియాడికల్ మూవీ కావడం తో

  • By Sudheer Published Date - 11:10 AM, Fri - 14 March 25
  • daily-hunt
Hari Hara Veera Mallu Relea
Hari Hara Veera Mallu Relea

Hari Hara Veera Mallu New Release Date : పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) మేకర్స్ మరోసారి సినిమాను వాయిదా వేశారు. క్రిష్ (Krish) – జ్యోతికృష్ణ (JyothKrishna) – పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలయికలో ‘హరి హర వీర మల్లు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమై దాదాపు మూడేళ్లు పూర్తి అవుతున్న ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ సినిమా తర్వాత మొదలుపెట్టిన సినిమాలు పూర్తి అవ్వడం..రిలీజ్ అవ్వడం జరిగింది కానీ ‘హరి హర వీర మల్లు’ మాత్రం అక్కడే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా ఉండడం..పీరియాడికల్ మూవీ కావడం తో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడుతూ వస్తుంది. అసలు ఈ సినిమా రాదనే అనుకుంటున్నా తరుణంలో ఆ మధ్య మేకర్స్ సినిమాను మార్చి 28 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి సంతోషం నింపారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయేసరికి మరోసారి వాయిదా పడడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడే అదే విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Holi : ఇంట్లోనే సహజ సిద్ధమైన రంగులు సిద్ధం చేసుకోవచ్చు..ఎలా అంటే !

హోలీ పండుగ సందర్భంగా సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో పవర్ స్టార్తో పాటు ఇతర నటులు గుర్రాలపై ఉన్నారు. మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి పార్టు ‘sword vs spirit’ ట్యాగ్ను ఖరారు చేశారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్‌ కల్యాణ్​ ఓ వీరోచిత బందిపోటుగా కనిపిస్తారట. అలాగే ఈ మూవీ లో బాబీ దేవోల్‌, అనుపమ్‌ఖేర్‌, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, నిధి అగర్వాల్‌, జిషుసేన్‌ గుప్త ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

The battle is set, and the fight for JUSTICE and DHARMA will be unstoppable! ⚔️🔥#HariHaraVeeraMallu charges into battle at breakneck speed, and NOTHING will alter the hunt this time.

A saga of valor is all set to ignite the screens on May 9th, 2025 ❤️‍🔥💥

A POWER-PACKED… pic.twitter.com/BOE4mmmbXY

— Hari Hara Veera Mallu (@HHVMFilm) March 14, 2025


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hari Hara Veera Mallu Holi Poster
  • Hari Hara Veera Mallu May 09th
  • Hari Hara Veera Mallu New Release Date
  • Harihara Veera Mallu
  • Pawan Kalyan

Related News

Pawan Chittur

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి

Pawan Kalyan : చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుకోని అపశ్రుతి చోటుచేసుకుంది. పలమనేరు మండలంలోని ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు

  • Pawan Kalyan Visits To Kumk

    Kumki Elephants Camp : కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

  • Pawan Gudem

    Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

Latest News

  • Romance : కాలేజీలో బరితెగించిన స్టూడెంట్స్..ముద్దుల్లో మునిగి ఆపై !!

  • Ande Sri Passes Away : అందెశ్రీ మరణానికి కారణం ఆ నిర్లక్ష్యమే!!

  • AP Cabinet : కాబినెట్ సమావేశంలో చర్చించే అంశాలేవీ..!!

  • Ande Sri: అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు – సీఎం రేవంత్

  • Miracle in the Mulugu Forest: ములుగు అడవుల్లో అద్భుతం

Trending News

    • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd