HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Pawan Kalyan Key Statement On Hindi Language

Pawan Kalyan : హిందీ భాష పై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యా ఎంపిక అనే సూత్రానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది అని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు.

  • By Latha Suma Published Date - 08:11 PM, Sat - 15 March 25
  • daily-hunt
Pawan Kalyan Key Statement On Hindi Language
Pawan Kalyan Key Statement On Hindi Language

Pawan Kalyan : జనసేన 12వ ఆవిర్భావ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహుభాష విధానం పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులోని అధికార డీఎంకే నేతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆంద్రప్రదేశ్‌లో కూడా పలువురు పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Virat Kohli: టీ20 రిటైర్మెంట్‌పై విరాట్‌ కోహ్లీ యూ ట‌ర్న్‌.. కార‌ణ‌మిదే?

“తాను హిందీ భాషను ఎప్పుడూ వ్యతిరేకించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాన్ని నిర్భందంగా అమలు చేయడాన్నే వ్యతిరేకించానని” ట్వీట్ చేశారు. NEP-2020 హిందీని కంపల్సరీ చేయాలని చెప్పలేదని, కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యా ఎంపిక అనే సూత్రానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది అని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు.

హిందీని చదవడం ఇష్టం లేకపోతే మిగతా భాషలు నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజకీయ అజెండాల కోసం ఈ విధానాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకున్నాడంటూ తప్పుడు ప్రచారం చేయడం.. అవగాహన లేమిని ప్రతిబింబిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను డీఎంకే నేత ఇళంగోవన్ తోసిపుచ్చారు. 1938 నుంచి హిందీ భాషపై తమిళనాడు రాష్ట్రానికి ఉన్న దీర్ఘకాలిక వ్యతిరేకతను డీఎంకే నేత ఇళంగోవన్ గుర్తు చేశారు. ఇప్పుడు కాదు.. 1938 నుంచి హిందీని వ్యతిరేకిస్తున్నాం. తమిళనాడు ఎప్పుడూ ద్విభాషా సూత్రాన్ని అనుసరిస్తుంది. కానీ నటులను కాదు. విద్యా నిపుణుల సలహాలు, సూచనలతోనే రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేశాం. 1968లో ఈ బిల్లు ఆమోదం పొందిందన్నారు.

Read Also: Pregnant Women: గర్భిణీ స్త్రీలు గంగాన‌దిలో స్నానం చేయవచ్చా లేదా?

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DMK leaders
  • Hindi movies Dubbing
  • Pawan Kalyan
  • tamil nadu

Related News

Language barriers should be removed to benefit future generations: Pawan Kalyan

Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!

Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు.

  • Sugali Preethi Case Cbi

    Sugali Preethi Case : సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

  • Ustaad Bhagat Singh

    Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్‌.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్ట‌ర్‌!

  • Pawan- Bunny

    Pawan- Bunny: అల్లు అర‌వింద్ కుటుంబాన్ని పరామ‌ర్శించిన ప‌వ‌న్‌.. బ‌న్నీతో ఉన్న ఫొటోలు వైర‌ల్‌!

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd