HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Balineni Wants To Make A Film With Pawan

Pawan Kalyan : పవన్ తో అంత ఈజీ కాదు బాలినేని

Pawan Kalyan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో తలమునకలై ఉన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు పొత్తుల వ్యవహారాలు, 2024 ఎన్నికల హామీలు ఇలా అన్నీ ఆయనపైనే ఆధారపడి ఉన్నాయి

  • By Sudheer Published Date - 03:24 PM, Sat - 15 March 25
  • daily-hunt
Balineni Movie Pawan
Balineni Movie Pawan

జనసేన ఆవిర్భావ (janasena Formation Day) సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivas Reddy) చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను పవన్ కళ్యాణ్‌ను పదవుల కోసం అడగలేదని, కానీ ఒక సినిమా (Movie) అవకాశం మాత్రమే కోరినట్లు ఆయన తెలిపారు. పవన్ కూడా దీనికి అంగీకరించినట్లు బాలినేని వెల్లడించారు. అయితే ఇదంతా సులభమని భావించలేం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో తలమునకలై ఉన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు పొత్తుల వ్యవహారాలు, 2024 ఎన్నికల హామీలు ఇలా అన్నీ ఆయనపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్త సినిమా కమిట్ అవుతారనే అంశం సందేహాస్పదంగా మారింది.

Minister Lokesh: ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇస్తాం.. మంత్రి లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పటికే హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. వీటి చిత్రీకరణ కోసం ఆయన తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. ఇవే వాయిదా పడుతున్న పరిస్థితుల్లో, కొత్త సినిమా ప్రారంభించటం దాదాపుగా అసాధ్యమే. హరిహరవీరమల్లు చిత్రానికి సెకండ్ పార్ట్ కూడా ఉండటంతో మరిన్ని డేట్లు అవసరం అవుతాయి. దీంతో కొత్త సినిమా ఒప్పుకునే ఛాన్స్ లేదని ఫిక్స్ అవొచ్చు. ఇదిలా ఉంటె జగన్ మోహన్ రెడ్డి పై కూడా బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ తన ఆస్తులను కాజేశారని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పకనే చెప్పారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Balineni
  • Pawan Kalyan
  • pawan new movie

Related News

Super Sm

“Super Six Super Hit” Public Meeting : నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’

"Super Six Super Hit" Public Meeting : రాబోయే కాలంలో ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికలను కూడా ఈ సభలో వివరించనున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు తెలియజేయనున్నారు

  • Film Industry Aphc

    Acting In Films : పొలిటికల్ లీడర్లు సినిమాలు చేయొచ్చు – ఏపీ హైకోర్టు తీర్పు

  • Megafamily Allu Kanakaratna

    Allu Kanakaratnam: అల్లు కనకరత్నం పెద్దకర్మ.. స్పెషల్ ఎట్రాక్షన్ పవన్ కల్యాణే

  • Language barriers should be removed to benefit future generations: Pawan Kalyan

    Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!

Latest News

  • France: ఫ్రాన్స్‌లో ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ నిరసనలు.. 200 మంది అరెస్ట్!

  • BCCI: రూ. 12 కోట్ల కుంభకోణం.. బీసీసీఐకి నోటీసులు!

  • Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు

  • Heavy Rains: 20 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు!

  • CBN : చంద్రబాబు చావాలి అంటూ జగన్ శాపనార్థాలు

Trending News

    • Breakups : యువత ప్రాణాలు తీస్తున్న బ్రేకప్స్

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd