HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Goodbye To Pawans Films

Goodbye to Pawan’s Films : ‘OG ‘ నే పవన్ లాస్ట్ సినిమానా..?

Goodbye to Pawan's Films : సభలో అభిమానులు "ఓజీ" అని నినదించినప్పటికీ, వారిని నివారించడం చూస్తే ఆయన సినిమాలపై ఆసక్తి తగ్గినట్టుగా అర్థమవుతోంది

  • Author : Sudheer Date : 15-03-2025 - 3:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Star Hero in Power Star Pawan Kalyan OG
Star Hero in Power Star Pawan Kalyan OG

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ (Pawankalyan).. రాబోయే రోజుల్లో కొత్త సినిమాలు చేస్తారా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. గత కొన్ని నెలలుగా రాజకీయాలు, సామాజిక సేవ, ప్రజా సంక్షేమమే తన ప్రాధాన్యత అని పవన్ స్పష్టంగా తెలియజేశారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలోనూ ఇదే స్పష్టతను కల్పించారు. సభలో అభిమానులు “ఓజీ” అని నినదించినప్పటికీ, వారిని నివారించడం చూస్తే ఆయన సినిమాలపై ఆసక్తి తగ్గినట్టుగా అర్థమవుతోంది. రాజకీయాల్లో అధిక సమయం గడిపే పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పే అవకాశముంది.

Cash For Bed Rest: బెడ్ రెస్ట్ ఆఫర్.. 10 రోజులకు రూ.4.70 లక్షలు

వాస్తవానికి పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. పవన్ ఆరోగ్యం కూడా గతం మాదిరి సహకరించడం లేదు. తన చిన్న కొడుకుని కూడా ఎత్తుకోలేనంత బలహీనంగా మారిపోయానని చెప్పడం ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు బలం చేకూర్చింది. దీంతో హరిహర వీరమల్లు విడుదలైన తర్వాత, ఓజీతో తన సినీ ప్రయాణాన్ని ముగిస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ నుండి ఆఖరి చిత్రం OG నే అవుతుంది. గతంలో అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్, పార్టీ నడిపేందుకు నిధుల అవసరంతో తిరిగి సినిమాల్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు కీలక శాఖల బాధ్యతలు నిర్వహించాల్సిన పవన్, ఇక సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించలేరు. ఈ క్రమంలో తన ప్లేస్ లో తన కుమారుడు అకీరా నందన్‌ను రంగంలోకి దించే ఆలోచన చేస్తున్నాడు. రెండేళ్లలో అకిరా ను హీరోగా పరిచయం చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Goodbye to Pawan's Films
  • OG
  • Pawan Kalyan
  • pawan last film

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Pawan Kalyan Adopts Two Gir

    అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • ap cabinet meeting highlights

    ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ

Latest News

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd