Pakistan
-
#Sports
Pakistan Beats England: పాకిస్థాన్‌కు ఊరటనిచ్చే గెలుపు.. 11 టెస్టుల తర్వాత విజయం, ఇద్దరే 20 వికెట్లు!
టెస్టు క్రికెట్లో వరుస పరాజయాల పరంపరకు పాక్ జట్టు బ్రేక్ వేసింది. షాన్ మసూద్ సారథ్యంలో ముల్తాన్ టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఎట్టకేలకు 11 టెస్టుల తర్వాత స్వదేశంలో పాకిస్థాన్ విజయం సాధించింది.
Published Date - 03:36 PM, Fri - 18 October 24 -
#India
Nawaz Sharif : ఈ పర్యటన భారత్-పాక్ మధ్య ఒక ఆరంభం: మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు
Nawaz Sharif : ఒకప్పుడు భారత్‌లో కరెంటు కొరత ఉండేదని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్ నుంచి కరెంటును కొనుగోలు చేయాలని భావించినట్లు, తనతో చర్చించినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. మోడీ మమ్మల్ని కలవడానికి రావల్పిండి రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
Published Date - 07:47 PM, Thu - 17 October 24 -
#Speed News
Imran Khan: ఇమ్రాన్ ఖాన్.. ఇద్దరు కొడుకులు.. మాజీ భార్య గోల్డ్‌స్మిత్ సంచలన ట్వీట్
ఇమ్రాన్ ఖాన్‌ను(Imran Khan) వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Published Date - 12:57 PM, Wed - 16 October 24 -
#India
Jaishankar : పాకిస్తాన్లో మార్నింగ్ వాక్.. మొక్కను నాటిన ఎస్ జైశంకర్
Jaishankar : విదేశాంగ శాఖ మంత్రి (ఈఏఎం) ఎస్. జైశంకర్ ఈ క్షణాన్ని Xలో పంచుకుంటూ "మా హైకమిషన్ క్యాంపస్‌లో పాకిస్తాన్‌లోని టీమ్ హైకమిషన్ ఆఫ్ ఇండియా సహోద్యోగులతో కలిసి ఉదయం నడక" అని పోస్ట్ చేసారు. తల్లుల గౌరవార్థం చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించే 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా హైకమిషన్ ప్రాంగణంలో అర్జున మొక్కను కూడా నాటారు.
Published Date - 11:23 AM, Wed - 16 October 24 -
#India
Eldos Mathew Punnoose : కాశ్మీర్లో నిజమైన ప్రజాస్వామ్యాన్ని చూసి ఇస్లామాబాద్ నిరాశ చెందింది
Eldos Mathew Punnoose : “బూటకపు ఎన్నికలు, ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం, రాజకీయ గొంతులను అణచివేయడం పాకిస్తాన్‌కు సుపరిచితం. నిజమైన ప్రజాస్వామ్యం పని చేయడాన్ని చూసి పాకిస్తాన్ నిరాశ చెందడం సహజం, ”అని భారతదేశం యొక్క ఐక్యరాజ్యసమితి మిషన్ కౌన్సెలర్ ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ అన్నారు.
Published Date - 10:52 AM, Wed - 16 October 24 -
#India
SCO Summit : నేటి నుంచి పాకిస్థాన్‌లో SCO సదస్సు… భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ
SCO Summit : ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపింది. అయితే భారత్ నుంచి ప్రధాని కాకుండా విదేశాంగ మంత్రి ఈ సదస్సులో పాల్గొంటారు. జైశంకర్ అక్కడ 24 గంటల కంటే తక్కువ సమయం గడపనున్నారు. అంతకుముందు, జైశంకర్ తన పాకిస్తాన్ పర్యటన ఉద్దేశ్యం SCO సమావేశం కోసమేనని, రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎటువంటి చర్చ జరగదని చెప్పారు.
Published Date - 10:46 AM, Tue - 15 October 24 -
#Sports
PCB Reacts: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్‌లో జరుగుతుందా? పీసీబీ ప్రకటన ఇదే!
లాహోర్, రావల్పిండి, కరాచీలలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయని ఇప్పటికే పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాహోర్‌లో గరిష్ట సంఖ్యలో మ్యాచ్‌లు జరుగుతాయి.
Published Date - 07:57 PM, Wed - 9 October 24 -
#Speed News
Zakir Naik : జాకిర్ నాయక్ వర్సెస్ ఒక యువతి.. ఆ ప్రశ్నపై వాడివేడిగా వాగ్వాదం
తన ప్రశ్నలో ఏదైనా లోపం దొర్లి ఉండొచ్చని ఆమె చెప్పింది. దీంతో జాకిర్ నాయక్ (Zakir Naik) కొంత అసహనానికి గురయ్యారు.
Published Date - 04:09 PM, Mon - 7 October 24 -
#Speed News
Karachi Blast : పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. చైనా పౌరులు మృతి
Karachi Blast : ఆదివారం రాత్రి సుమారు 11:00 గంటల ప్రాంతంలో దాడి చోటు చేసుకుంది. కరాచీ నగరంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో పోర్ట్ కాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేసినట్లు రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
Published Date - 10:11 AM, Mon - 7 October 24 -
#World
Pak Soldiers: తాలిబన్ల దాడిలో పాక్ సైనికులు దుర్మరణం.. కీలక విషయాలు వెలుగులోకి..!
శుక్రవారం-శనివారం మధ్య రాత్రి ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగిందని, ఇందులో ఇరుపక్షాలు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని ఉపయోగించాయని ప్రకటన పేర్కొంది.
Published Date - 12:29 PM, Sun - 6 October 24 -
#India
Zakir Naik : అనాథ శరణాలయంలో కార్యక్రమం.. స్టేజీ నుంచి దిగిపోయిన జాకిర్ నాయక్
ఇస్లామిక్ చట్టాల ప్రకారం.. పెళ్లీడుకు వచ్చిన అనాథ బాలికలు అనాథ శరణాలయం నిర్వాహకులకు ‘నాన్ -మహ్రం’’ అని జాకిర్ నాయక్ (Zakir Naik) చెప్పారు.
Published Date - 10:26 AM, Sat - 5 October 24 -
#India
Pakistan : పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్
Pakistan : ఈ సమావేశాలకు పాక్ నుంచి ఆహ్వానం అందినట్టు గత ఆగస్టు 30న ఒక ప్రకటనలో భారత్ ధ్రువీకరించింది. 2015 డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి.
Published Date - 06:50 PM, Fri - 4 October 24 -
#Sports
Babar Azam Steps Down Captaincy: పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన బాబర్ ఆజం.. కెప్టెన్సీకి గుడ్ బై..!
కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, సోషల్ మీడియాలో ఇలా వ్రాశాడు. నేను ఈ రోజు మీతో కొన్ని వార్తలను పంచుకోవాలనుకుంటున్నాను. పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను.
Published Date - 08:21 AM, Wed - 2 October 24 -
#Speed News
Pakistan : పాకిస్తాన్‌కు గుడ్ న్యూస్.. ఐఎంఎఫ్ రూ.58వేల కోట్ల లోన్
ఈ లోన్‌ను తీసుకున్నందుకుగానూ పాకిస్తాన్‌కు(Pakistan) ఐఎంఎఫ్ కొన్ని షరతులు విధించింది.
Published Date - 10:16 AM, Thu - 26 September 24 -
#India
Pakistan : దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్ అని పిలవొద్దు : సుప్రీంకోర్టు
జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద ఓ కేసు విచారణ సందర్భంగా బెంగళూరు నగరంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్తాన్‌గా(Pakistan) పిలిచారు.
Published Date - 12:36 PM, Wed - 25 September 24