Outer Ring Road
-
#Andhra Pradesh
Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..
Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలలో మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవుతో ఓఆర్‌ఆర్ నిర్మించేందుకు నిబంధనలు పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలపై అనేక మార్గాలు ఏర్పడతాయి.
Date : 24-02-2025 - 11:42 IST -
#Telangana
Hyderabad ORR Lease : కారుచౌకగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లీజు.. ఐఆర్‌బీకి 16 నెలల్లోనే రూ.1000 కోట్లు
దీన్ని వేలంపాటలో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా అనుబంధ సంస్థ ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేటు లిమిటెడ్(Hyderabad ORR Lease) దక్కించుకుంది.
Date : 27-01-2025 - 8:48 IST -
#Special
Cycle Track : హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాల సైకిల్ ట్రాక్ నాణ్యత సమస్యలు ఎదుర్కొంటోంది..
ఈ పిసుకులు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందడంతో, ట్రాక్ యొక్క స్థిరత్వం మరియు నిర్మాణ నాణ్యతపై సందేహాలు తలెత్తాయి.
Date : 16-01-2025 - 11:50 IST -
#Andhra Pradesh
Amaravati ORR : అమరావతి ఓఆర్ఆర్.. ఎలైన్‌మెంట్, డీపీఆర్‌పై కొత్త అప్‌డేట్
గరిష్ఠంగా ఎన్ని యాక్సిల్స్ వాహనాలు(Amaravati ORR).. అత్యధికంగా ఎంత లోడుతో.. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది అనే దానిపై సర్వే చేస్తున్నారు.
Date : 04-11-2024 - 9:24 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ కి 332 కి.మీ రీజినల్ రింగ్: కేటీఆర్
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ పరిశ్రమలు నగరానికి క్యూ కడుతుండటంతో నగరం విదేశీ తరహాలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ మధ్య 332 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డుతో కొత్త అభివృద్ధి ప్రాజెక్ట్ కు ప్రణాళికలను రచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Date : 14-11-2023 - 3:42 IST -
#Speed News
Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ముత్తంగి టోల్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్న
Date : 06-11-2023 - 1:13 IST -
#Speed News
Outer Railway Line: ఔటర్ రింగ్ రోడ్ తరహాలోనే.. ఔటర్ రైల్వే లైన్
హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) తరహాలోనే.. ఔటర్ రైల్వే లైన్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దాదాపు 563.5 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేను చేపట్టాలని ఇప్పటికే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశించారు. రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన స్థల నిర్ధారణ చేపట్టి, డీపీఆర్ రూపొందించడానికి రైల్వే శాఖ రూ.13.95 కోట్ల కేటాయించింది. ఈ రైల్వే లైన్ […]
Date : 29-06-2023 - 11:20 IST -
#Telangana
ORR Speed Limit: దూసుకెళ్లొచ్చు..! హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై గరిష్ట వేగం పరిమితి పెంపు
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పై వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచుతున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు.
Date : 27-06-2023 - 8:12 IST -
#Telangana
ORR Issue : EDకి ఔటర్ ఇష్యూ, కాంగ్రెస్ నేత జడ్సన్ ఫిర్యాదు
తెలంగాణ ప్రభుత్వ (ORR Issue) అక్రమాలపై బక్కా జడ్సన్ (Jadson)విసిగిపోయి బట్టలు చింపుకుని ఈడీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
Date : 03-05-2023 - 6:11 IST -
#Telangana
ORR Road Accident : హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
హైదరాబాద్‌లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా,
Date : 05-02-2023 - 3:25 IST -
#Telangana
Hyderabad MMTS : ఔటర్ చుట్టూ ఎంఎంటీఎస్ లో రూ.40 లతో ప్రయాణం
రూ.1,500 కోట్లతో రైల్వే లైను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) ఓఆర్‌ఆర్
Date : 17-12-2022 - 1:02 IST -
#Telangana
HYD : ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర ప్రమాదం…కారును ఢీకొన్న కంటైనర్ ముగ్గురు మృతి..!!
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న వింగర్ వాహనం కంటైనర్ ను వెనకాల నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మేడ్చల్ రిగ్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించినవారంతా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల కు చెందినవారిగా గుర్తించారు. సమాచారం […]
Date : 31-10-2022 - 9:39 IST -
#Speed News
Firing: ఓఆర్ఆర్‌పై కాల్పుల కలకలం.. లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన దుండగులు
ఔటర్ రింగ్ రోడ్డులోని తుక్కుగూడ వద్ద కాల్పుల కలకలం రేపుతున్నాయి. గుర్తుతెలియని దుండగులు లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు.
Date : 17-07-2022 - 7:38 IST