OG Movie
-
#Cinema
మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నాన్‌చాక్‌తో ఆయన చేసే విన్యాసాలకు అభిమానులు ఫిదా అవుతారు. అయితే, ఇప్పుడు ఆయన నటించిన ‘ఓజీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రీయా రెడ్డి తన యుద్ధ విద్యల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను ‘ఫీమేల్ ఓజీ’ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. View this post […]
Date : 11-03-2026 - 9:51 IST -
#Cinema
OG : OG ప్రొడ్యూసర్ కు భారీ షాక్
OG : సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే, 'ఓజీ' సినిమాకు సంబంధించిన పూర్తి HD ప్రింట్ ఇంటర్నెట్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ టెలిగ్రామ్ గ్రూపులు, పలు వెబ్‌సైట్లలో ఈ ప్రింట్ ప్రత్యక్షం కావడం అభిమానులను, సినీ వర్గాలను షాక్‌కు గురి చేసింది
Date : 26-09-2025 - 11:20 IST -
#Cinema
OG Collections : OG ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్
OG Collections : ట్రేడ్ వర్గాల ప్రకారం.. ప్రీమియర్స్‌తో కలిపి ఇండియాలోనే నెట్ కలెక్షన్స్ రూ.90.25 కోట్లు సాధించడం విశేషం. కేవలం ప్రీమియర్స్ ద్వారానే రూ.20.25 కోట్లు రాబట్టడం పవన్ కళ్యాణ్ స్టార్ పవర్‌కు నిదర్శనం అని చెప్పాలి
Date : 26-09-2025 - 8:57 IST -
#Cinema
OG Sequel: ‘OG’ సీక్వెల్ ఫిక్స్ ..!!
OG Sequel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉండబోతోందని మేకర్స్ చివర్లో స్పష్టమైన హింట్ ఇచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి
Date : 25-09-2025 - 12:57 IST -
#Cinema
OG Box Office : ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న OG ..ప్రీమియర్లతోనే సరికొత్త రికార్డు
OG Box Office : నార్త్ అమెరికా మార్కెట్(US Market)లో 'ఓజీ' అరుదైన రికార్డు సాధించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.26 కోట్లు) వసూళ్లు సాధించడం ద్వారా ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది
Date : 25-09-2025 - 11:45 IST -
#Movie Reviews
OG Review : OG – ఇదే కదా ఫ్యాన్స్ కోరుకునేది
మూడేళ్లుగా అభిమానులను ఊరిస్తూ వస్తున్న ‘They Call Him OG’ (OG) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. 90ల నాటి ముంబయి మాఫియా నేపథ్యంలో సాగిన ఈ కథలో పవన్ (Pawan) ఓజాస్ గంభీరగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ఒమీ భవ్‌గా కనిపించగా..ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అర్ధరాత్రి నుండే వరల్డ్ వైడ్ గా OG మేనియా […]
Date : 25-09-2025 - 6:05 IST -
#Cinema
OG Movie : OG బ్లాక్ బస్టర్ హిట్ కావాలని లోకేష్ ట్వీట్
OG Movie : ఈ సినిమా పేరుకి Original Gangster అనే అర్థం ఉన్నప్పటికీ, పవన్ అన్న అభిమానులకు మాత్రం ఇది *Original God* అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.
Date : 24-09-2025 - 10:44 IST -
#Cinema
OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!
OG Movie Talk : అభిమానుల అంచనాలకు తగ్గట్టే పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటనకు భేష్ అనిపించేలా ఉందని అమెరికా ప్రేక్షకులు పేర్కొంటున్నారు. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలో ఉర్రూతలూగేలా చేశాయని అంటున్నారు
Date : 24-09-2025 - 7:31 IST -
#Cinema
OG Records : విజయవాడలో ‘ఓజీ’ ఆల్‌టైమ్ రికార్డ్
OG Records : విజయవాడ నగరం ఈ హైప్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. నగరంలోని 8 స్క్రీన్లలో జరుగుతున్న ప్రీమియర్ షోలకే 4,286 టిక్కెట్లు అమ్ముడై రూ.42 లక్షల పైగా వసూళ్లు సాధించడం రికార్డుగా నిలిచింది
Date : 24-09-2025 - 3:00 IST -
#Cinema
OG Movie: రూమర్స్ నమ్మకండి.. ఓజీ మూవీ రిలీజ్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
ఓజీ మూవీ విడుదలపై ఎప్పట్నుంచో రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ గోల తట్టుకోలేక గతంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓజీ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ వదిలింది.
Date : 02-07-2025 - 7:59 IST -
#Cinema
OG Business : మతిపోగొడుతున్న పవన్ కళ్యాణ్ ‘OG’ ప్రీ రిలీజ్ బిజినెస్
OG Business : కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే అభిమానుల్లో ఎనలేని హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు సుజీత్, గ్లింప్స్ వీడియోతో మాత్రం ఇండియా అంతటా పవన్ మేనియా రచ్చ చేశాడు
Date : 19-06-2025 - 12:18 IST -
#Cinema
OG : నైజాంలో రికార్డు స్థాయిలో ‘ఓజీ’ రైట్స్ ..?
OG : సినీ రంగానికి అత్యంత కీలకమైన నైజాం(Nizam Rights)లో ‘ఓజీ’ హక్కుల కోసం భారీ పోటీ జరుగుతోందట. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్రాంతంలో ఈ సినిమాకు ఏకంగా రూ.90 కోట్ల వరకు బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి
Date : 03-06-2025 - 4:55 IST -
#Cinema
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్
Pawan Kalyan : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి గుడ్ న్యూస్ అందింది. సినిమాల పరంగా గత కొంతకాలంగా విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరిగి ఫుల్ ఫాంలోకి వస్తున్నారు.
Date : 03-06-2025 - 10:09 IST -
#Cinema
Pawan Kalyan : OG రిలీజ్ డేట్ ఫిక్స్..మనల్ని ఎవడ్రా ఆపేది !!
Pawan Kalyan : తాజాగా మేకర్స్ కేజ్రీ అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 25, 2025న ‘OG’ను దసరా (Dasara) కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు
Date : 25-05-2025 - 9:10 IST -
#Cinema
Pawan OG : ‘ఓజి’ నే ముందు వస్తుందా..?
Pawan OG : ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల అయితే, పవన్ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద గిఫ్ట్ అవుతుంది
Date : 29-03-2025 - 8:25 IST