National News
-
#India
PM Modi: ఈరోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం (ఆగస్టు 19, 2025) ఒక ప్రకటనపై సంతకం చేశారు. దీని ప్రకారం H-1B వీసా రుసుమును 1,00,000 US డాలర్లకు పెంచనున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్య అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
Date : 21-09-2025 - 1:50 IST -
#India
Abortion: మహిళకు అబార్షన్ చేయించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు ఎందుకు అనుమతి ఇచ్చింది?
భారత చట్టంలో ఈ నిబంధన కొత్తది కాదు. 1970 లోనే ఈ నిబంధనను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 20 వారాల పిండాన్ని తొలగించడానికి అవకాశం ఉంది.
Date : 19-09-2025 - 11:43 IST -
#India
Supreme Court: ఏనుగుల పెంపకం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
వ్యాజ్యదారుడు గుడి ఏనుగుల సమస్యను ప్రస్తావించగా ధర్మాసనం "అక్కడ గుడి ఏనుగులను సరిగా చూసుకోవడం లేదని మీకు ఎలా తెలుసు?" అని ప్రశ్నించింది.
Date : 17-09-2025 - 9:41 IST -
#India
Voting Machines: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కీలక మార్పులు చేసిన ఎన్నికల కమిషన్!
ఈవీఎం బ్యాలెట్ పేపర్ బరువును కూడా నిర్ణయించారు. ఇప్పుడు ఈ పేపర్లు 70 జీఎస్‌ఎం బరువుతో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీ రంగు పేపర్‌ను ఉపయోగిస్తారు.
Date : 17-09-2025 - 9:09 IST -
#Cinema
Narendra Modi Biopic: తెరమీదకు ప్రధాని మోదీ జీవితం.. మోదీగా నటించనున్నది ఎవరంటే?
నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఇంగ్లీష్‌తో పాటు వివిధ భారతీయ భాషలలో పాన్-ఇండియా విడుదలకు ప్లాన్ చేసింది. ఈ స్ఫూర్తిదాయక బయోపిక్ ద్వారా ప్రేక్షకులకు మరపురాని సినిమా అనుభవాన్ని అందించడమే వారి లక్ష్యం.
Date : 17-09-2025 - 6:58 IST -
#India
Delhi Government: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీ.. 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గింపు!!
ఢిల్లీలో బీర్ కనీస వయస్సు 21 సంవత్సరాలకు తగ్గించినట్లయితే, వేలాది మంది యువకులు పొరుగు నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఢిల్లీకి కోట్లాది రూపాయల అదనపు ఆదాయం లభించవచ్చు.
Date : 16-09-2025 - 2:58 IST -
#India
Beggars Homes: బెగ్గర్స్ హోమ్స్ జైళ్ల కంటే దారుణం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
వ్యక్తులకు వృత్తి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సమాజంలో తిరిగి కలవడానికి ప్రోత్సహించాలి.
Date : 15-09-2025 - 11:00 IST -
#India
PM Modi To Visit Manipur: రేపు మణిపూర్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ!
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మణిపూర్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది.
Date : 12-09-2025 - 5:25 IST -
#India
Donald Trump: నవంబర్‌లో భారత్‌కు డొనాల్డ్ ట్రంప్.. కారణమిదేనా?
ట్రంప్ పర్యటన ప్రధానంగా భారత్‌తో వాణిజ్య సంబంధాలను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లో మరింత ప్రాప్యత కల్పించడంపై ట్రంప్ బృందం చర్చలు జరపనుంది.
Date : 12-09-2025 - 1:30 IST -
#India
PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. ఈ సందర్భంగా బీజేపీ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా సేవా పక్షం నిర్వహించనుంది.
Date : 11-09-2025 - 10:00 IST -
#India
Sonia Gandhi: సోనియా గాంధీకి భారీ ఊరట.. పౌరసత్వం కేసు కొట్టివేత!
పౌరసత్వం లేకుండానే ఓటరు జాబితాలో పేరు నమోదు చేశారంటూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పై నమోదైన కేసును విచారించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.
Date : 11-09-2025 - 5:29 IST -
#India
PM Modi: మరో దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు.. ఎందుకంటే?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా శనివారం (సెప్టెంబర్ 6) పీఎం మోదీతో మాట్లాడిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్ షేర్ చేశారు.
Date : 06-09-2025 - 8:42 IST -
#India
Tablighi Jamaat: తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు ఊరట.. ఐదేళ్ల తర్వాత క్లీన్ చిట్!
ఈ కేసులో గత నెలలోనే ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన సమయంలో నిజాముద్దీన్ మర్కజ్‌లో నివసిస్తున్న ప్రజలు, ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని కోర్టు పేర్కొంది.
Date : 04-09-2025 - 7:01 IST -
#India
PM Modi China Visit: ప్రధానమంత్రి మోదీ చైనా పర్యటన.. SCO సదస్సులో పుతిన్, జిన్‌పింగ్‌లతో భేటీ!
జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాగే మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియాకు చెందిన అనేక మంది ప్రముఖ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
Date : 26-08-2025 - 3:30 IST -
#India
Unemployment Rate: శుభవార్త.. భారతదేశంలో పెరిగిన ఉపాధి రేటు!
జూన్ 2025తో పోలిస్తే జూలై 2025లో గ్రామీణ మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరిగింది. ఇది 35.2% నుండి 36.9%కి పెరిగింది.
Date : 19-08-2025 - 9:29 IST