National News
-
#Speed News
NCERT: ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో భారీ మార్పులు!
ఇప్పుడు పుస్తకంలో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ కాలంలో ధార్మిక అసహనం ఉదాహరణలను పేర్కొన్నారు. అక్బర్‌ను సహనం, క్రూరత్వం మిశ్రమంగా వర్ణించారు.
Published Date - 01:50 PM, Wed - 16 July 25 -
#Health
Nipah Virus: దేశంలో నిపా వైరస్ కలకలం.. 1998 నుంచి భారత్‌ను వదలని మహమ్మారి!
నిపా వైరస్ (NiV) మొదట 1998-99లో గుర్తించారు. భారతదేశంలో మొదటి కేసు 2001లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో నమోదైంది. ఆ తర్వాత 2007లో పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో మరో కేసు నమోదైంది.
Published Date - 03:01 PM, Mon - 14 July 25 -
#India
Dushyant Dave: న్యాయవాది వృత్తికి గుడ్ బై చెప్పిన సీనియర్ అడ్వకేట్.. ఎవరీ దుష్యంత్ దవే?
దుష్యంత్ దవే హిజాబ్ నిషేధం, లఖింపూర్ ఖేరీ రైతుల హత్య కేసు, బుల్డోజర్లపై పిటిషన్, జడ్జి లోయా కేసు, వ్యవసాయ బిల్లు వంటి అనేక పెద్ద, ముఖ్యమైన కేసులలో వాదించారు.
Published Date - 05:55 PM, Sun - 13 July 25 -
#India
PM Modi: ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం.. 11 సంవత్సరాలలో 27వ ఇంటర్నేషనల్ అవార్డు!
ఇంతకు ముందు ప్రధానమంత్రి మోదీకి 26 అవార్డులు లభించాయి. 2016లో మొదటిసారిగా సౌదీ అరేబియా వారి అత్యున్నత పౌర సన్మానం 'కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్'తో సత్కరించింది.
Published Date - 10:02 PM, Wed - 9 July 25 -
#India
India- Brazil: బ్రెజిల్‌తో భారత్ మూడు కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పి. కుమారన్ తెలిపిన వివరాల ప్రకారం.. మోదీ బ్రెజిల్ అధికారిక సందర్శన సందర్భంగా రెండు దేశాల మధ్య పునరుత్పాదక ఇంధనం (రిన్యూవబుల్ ఎనర్జీ), డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాలలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
Published Date - 10:00 AM, Wed - 9 July 25 -
#India
Terror Attacks: 2019లో పుల్వామా టెర్రర్ ఎటాక్.. అమెజాన్ ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు?!
నివేదికలో గోరఖ్‌నాథ్ ఆలయ దాడి కోసం నిందితుడు PayPal ద్వారా ఆన్లైన్ చెల్లింపు సేవలను ఉపయోగించి డబ్బు బదిలీ చేశాడని పేర్కొంది. ఈ దాడి కోసం 6.7 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని ISIS మద్దతుదారులకు విదేశాలకు పంపినట్లు తెలిపింది.
Published Date - 08:09 AM, Wed - 9 July 25 -
#Speed News
Indian Government: రెండు వేలకు పైగా ఎక్స్ ఖాతాలపై బ్యాన్ విధించిన భారత ప్రభుత్వం..!
భారత ప్రభుత్వం రాయిటర్స్ ఖాతాను బ్లాక్ చేయమని భారత సమాచార సాంకేతిక చట్టం సెక్షన్ 69A కింద ఆదేశాలు జారీ చేసింది. దీనిని పాటించకపోతే శిక్షలు విధించే ప్రమాదం ఉంది.
Published Date - 08:38 PM, Tue - 8 July 25 -
#India
Bharat Bandh: స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉందా? భారత్ బంద్ ప్రభావం చూపనుందా?
ఈ సమ్మెలో 10 ట్రేడ్ యూనియన్లు, రైతులు, గ్రామీణ కార్మికులు, పోస్టల్, బీమా, రవాణా, కోల్ మైనింగ్, బ్యాంకులు మరియు ఫ్యాక్టరీల వంటి రంగాల నుండి 25 కోట్లకు పైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు.
Published Date - 06:54 PM, Tue - 8 July 25 -
#Speed News
Vice-President Dhankhar: భారత ఉపరాష్ట్రపతికి అస్వస్థత.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?
ఉపరాష్ట్రపతి ధనకర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 27న నైనిటాల్‌లోని షేర్వుడ్ కాలేజ్ 156వ స్థాపన దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొననున్నారు. ఆయన ఆరోగ్యం ఆధారంగా మిగిలిన కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Published Date - 11:08 AM, Thu - 26 June 25 -
#India
Union Cabinet Meeting: రేపు కేంద్ర క్యాబినెట్ సమావేశం.. ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక నిర్ణయాలు!
ప్రధాని మోదీ గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో బయోఫ్యూయల్స్, టెలికాం సేవలపై ఆదాయ గణన సవరణలు, రైల్వే భూముల లీజు వ్యవధి పెంపు వంటి నిర్ణయాలను ఆమోదించారు.
Published Date - 05:58 PM, Tue - 24 June 25 -
#India
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. షాకింగ్ విషయం వెల్లడి!
పర్వేజ్, బషీర్ దాడికి ముందు హిల్ పార్క్‌లోని తాత్కాలిక గుడిసె (ఝొపడీ)లో ముగ్గురు ఆయుధధారీ ఉగ్రవాదులకు ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం ఇచ్చారు. ఈ ఇద్దరూ ఉగ్రవాదులకు ఆహారం, నీరు, ఉండే స్థలం, లాజిస్టిక్ సహాయం అందించారు.
Published Date - 01:00 PM, Sun - 22 June 25 -
#India
Indigo Flight Gate Locked: మరో విమానంలో సాంకేతిక లోపం.. ఆ సమయంలో ప్లైట్‌లో మాజీ సీఎం!
విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు దిగేందుకు సిద్ధమవగా గేటు స్క్రీన్‌లో సమస్య ఏర్పడటంతో అది లాక్ అయింది. సాంకేతిక లోపం కారణంగా గేటు తెరవకపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
Published Date - 07:19 PM, Wed - 18 June 25 -
#Speed News
Manipur On Edge: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు!
అరంబై తెంగోల్ అరెస్టయిన వారిని షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 10 రోజుల రాష్ట్రవ్యాప్త బంద్‌ను ప్రకటించింది.
Published Date - 10:02 PM, Sun - 8 June 25 -
#Off Beat
Viral Video: మామిడికాయ రసం తాగుతున్న పాము.. వీడియో వైరల్!
పాములు సాధారణంగా మాంసాహార జీవులైనప్పటికీ అత్యంత వేడి, నీటి కొరత వంటి పరిస్థితుల్లో అవి హైడ్రేషన్ కోసం అసాధారణ పద్ధతులను అవలంబించవచ్చు.
Published Date - 02:53 PM, Wed - 4 June 25 -
#World
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పాక్‌కు భారీ నష్టం, 9 యుద్ధ విమానాలు ధ్వంసం!
ఇంతకుముందు భారత దాడిలో పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ-కాశ్మీర్ (పీఓజేకే), పాకిస్థానీ పంజాబ్‌లో జరిగిన వైమానిక ఘర్షణల సమయంలో ఆరు పాకిస్థానీ యుద్ధ విమానాలు కూల్చివేయబడినట్లు వార్తలు వచ్చాయి.
Published Date - 01:01 PM, Wed - 4 June 25