Nara Lokesh
-
#Andhra Pradesh
Nara Lokesh : మంగళగిరిలో లోకేష్ గెలుపు పక్కా.. ఈ వీడియోనే నిదర్శనం..!
ఏపీలో వేసవి వేడి కంటే.. ఎన్నికల వేడి మరింత హీటు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు ప్రచారంపై నిమగ్నమయ్యాయి.
Date : 01-04-2024 - 6:25 IST -
#Andhra Pradesh
Z-plus Security to Nara Lokesh: నారా లోకేష్‌కు జెడ్‌ప్లస్ భద్రతపై బొత్స సెటైర్స్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భద్రత పెంచడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
Date : 31-03-2024 - 3:53 IST -
#Andhra Pradesh
Nara Lokesh : నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత.. నేటి నుంచే అమల్లోకి
Nara Lokesh : బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో నారా లోకేశ్‌కు భద్రతపై కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 31-03-2024 - 8:52 IST -
#Andhra Pradesh
Actor Nikhil Join in TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్
హీరో నిఖిల్ సిధార్థ ఈ రోజు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నిఖిల్ ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది
Date : 29-03-2024 - 10:36 IST -
#Andhra Pradesh
Nara Lokesh : కేజీ బంగారం ఇచ్చినా ప్రజాగ్రహాన్ని అడ్డుకోలేరు
అయిదేళ్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అరాచకపాలనతో జనం విసిగిపోయారని టీడీపీ (TDP) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ట్వీట్ చేశారు.
Date : 27-03-2024 - 10:38 IST -
#Andhra Pradesh
Guntur Candidates Assets : వామ్మో.. గుంటూరు అభ్యర్థుల ఆస్తులా మజాకా !
Guntur Candidates Assets : గుంటూరు జిల్లాలో ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు.
Date : 25-03-2024 - 9:30 IST -
#Andhra Pradesh
Nara Lokesh : తనిఖీల పేరుతో పదే పదే వాహనం ఆపడం ఫై లోకేష్ ఆగ్రహం
ఒకే రోజు రోజు సార్లు వాహనాన్ని అపి చెక్ చేయడం ఫై అధికారుల ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు
Date : 24-03-2024 - 10:00 IST -
#Andhra Pradesh
Lokesh Convoy: ఒకేరోజు రెండు సార్లు లోకేష్ కాన్వాయ్‌ను చెక్ చేసిన పోలీసులు.. వీడియో
ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కొన్ని నియమ నిబంధనలు అమలు చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ (Lokesh Convoy)ను పోలీసులు ఒకేరోజులో రెండు సార్లు చెక్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
Date : 24-03-2024 - 5:49 IST -
#Andhra Pradesh
Nara Lokesh : రాసలీలలు ఎక్కడ బయటపడతాయో అనే భయంలో విజయసాయి రెడ్డి – లోకేష్
విజయసాయి లావాదేవీలు బయటపడతాయో.. లేక వైజాగ్ లో ఉన్న ఆయన రాసలీలలు బయటపడతాయో.. లేదంటే బ్రెజిల్ లో ఆయన, ఆయన కుటుంబసభ్యులు చేస్తున్న అవీనీతి బయటపడుతుందో
Date : 22-03-2024 - 3:57 IST -
#Andhra Pradesh
Lokesh: అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తా : లోకేశ్
Nara Lokesh: మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే… అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తుచ్చేలా చేస్తానని టీడీపీ(tdp)యువనేత నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని చెప్పారు. కుటుంబ సభ్యుడిలా తనను ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తాను విజయం సాధించాక మంగళగిరి(Mangalagiri)ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని లోకేశ్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో పలువురు తటస్థ ప్రముఖులను వారి ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా లోకేశ్ […]
Date : 22-03-2024 - 3:07 IST -
#Andhra Pradesh
Nara Devansh Birthday: నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా TTDకి 38 లక్షల విరాళం
నారా లోకేష్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్-బ్రాహ్మణ దంపతులు మరియు భువనేశ్వరి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Date : 21-03-2024 - 12:29 IST -
#Andhra Pradesh
Jaya Prakash Narayan : టీడీపీ కూటమికి తన మద్దతు ప్రకటించిన జయప్రకాష్ నారయణ
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), జనసేన పార్టీ (Janasena Party), భారతీయ జనతా పార్టీ (BJP)ల కూటమికి లోక్ సత్తా పార్టీ (Lok Satta Party) అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ (Jaya Prakash Narayan) మద్దతు ప్రకటించారు.
Date : 20-03-2024 - 10:04 IST -
#Andhra Pradesh
Nara Lokesh : బాలకృష్ణ, పవన్ కంటే కరకట్ట కమల్ హాసన్ మంచి నటుడు
ఏపీలో రోజు రోజుకు రాజకీయ వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ (TDP) కూటమి ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార వైఎస్సార్సీపీ (YSRCP) వ్యూహాలు రచిస్తోంది.
Date : 20-03-2024 - 6:13 IST -
#Andhra Pradesh
Nara Lokesh: ప్రజారాజధాని అమరావతిని అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తాం : నారా లోకేశ్
Nara Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ ఏపీలోని మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు. ‘‘పాలనా సౌలభ్యం కోసం ఒకేచోట రాజధాని ఏర్పాటుచేసి, అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నది టిడిపి విధానం. గతఅయిదేళ్లుగా ప్రజారాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులన్నింటినీ అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తాం. వచ్చే 10 ఏళ్లలో సమర్థమైన ప్రభుత్వం ఉంటేనే ఈ కష్టాల నుంచి గట్టెక్కగలం. రాష్ట్రంలో ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. జగన్ పాలనలో రాష్ట్రానికి కొత్తగా […]
Date : 18-03-2024 - 6:35 IST -
#Andhra Pradesh
AP Politics : ఏపీ ఎన్నికల రేసులో ఆరుగురు మాజీ సీఎంల కుమారులు.!
ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీ (TDP), జనసేన (Jansena)లు ముందుగా జాబితాను ప్రకటించాయి. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొత్తం జాబితాను మాత్రం పార్టీలు ప్రకటించలేదు. ఈ జాబితాలో అధికార వైఎస్సార్సీపీ (YSRCP) కూడా చేరి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ మొత్తం జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు రేసులో […]
Date : 16-03-2024 - 9:07 IST