Nara Lokesh
-
#Andhra Pradesh
Lokesh Phone Tapping: నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ప్రజాగళం పేరుతో టీడీపీ ప్రజలకు దగ్గరవుతుంది. వారాహి విజయ యాత్ర పేరుతో పవన్ బరిలోకి దిగగా.. అధికార పార్టీ వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది.
Published Date - 05:44 PM, Fri - 12 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh Phone Tapping: ఏపీలో ట్యాపింగ్ ప్రకంపనలు.. నారా లోకేశ్ ఫోన్ ట్యాపింగ్..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh Phone Tapping)కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ పంపింది. లోకేశ్ వాడుతున్న ఐ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ప్రయత్నం జరుగుతోందని ఈమెయిల్లో పేర్కొంది.
Published Date - 02:33 PM, Fri - 12 April 24 -
#Andhra Pradesh
Annamalai: ఏపీలో కూటమి గెలుపును అధికారికంగా ప్రకటించడమే మిగిలింది: అన్నామలై
కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై (Annamalai)తో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Published Date - 10:15 AM, Fri - 12 April 24 -
#Andhra Pradesh
Lokesh : తమిళనాడులో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
Nara Lokesh: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తమిళనాడులో(Tamil Nadu) ఎన్నికల ప్రచారం(Election campaign)నిర్వహించనున్నారు. టీడీపీ ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మారిన నేపథ్యంలో… కోయంబత్తూరు(Coimbatore) ఎంపీ అభ్యర్థి, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి(Annamalai Kuppuswamy)కి మద్దతుగా నారా లోకేశ్ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ నేపథ్యంలో, లోకేశ్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయల్దేరారు. అక్కడ […]
Published Date - 04:53 PM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh : బీజేపీ కోసం తమిళనాడు వెళ్తున్న నారా లోకేష్..!
2024 లోక్‌సభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు మే 13న అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఓటింగ్ జరగనుంది.
Published Date - 09:25 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh: గెలుపు ఖాయం.. మెజారిటీపై లోకేష్ ఫోకస్..!
మంగళగిరిలో నారా లోకేష్ (Nara Lokesh) అనుసరించిన వ్యూహాత్మక విధానం, ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ సవాళ్లను అధిగమించి విజయం సాధించడంలో ఆయన నిబద్ధతను తెలియజేస్తుంది.
Published Date - 11:49 AM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
AP : వృద్ధురాలి శవంతో వైసీపీ నీచ రాజకీయాలు – టీడీపీ ఆగ్రహం
వైసీపీ పార్టీకి శవ రాజకీయం చేయడం ఈరోజుది కాదని..2014 తండ్రి శవం, 2019 బాబాయ్ శవం , 2024 పెన్షనర్ శవం..వైసీపీ బతుకే ఫేక్
Published Date - 08:05 PM, Wed - 3 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh : వైసీపీని ఎలా తొక్కుకుంటూ వెళ్లాలో చెప్పిన నారా లోకేష్ .. ట్వీట్ వైరల్
సైకిల్ మీద కమలం పెట్టుకుని, జనసేన గ్లాస్ చేతపట్టుకుని, ఎదురొచ్చిన వైసీపీని తొక్కుకుంటూ వెళ్దాం.. కూటమి జెండా ఎగుర వేద్దాం అనే ట్యాగ్ తో ఓ పోస్ట్ షేర్ చేశారు
Published Date - 01:57 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh : సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే..!
ఏపీలో ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఓవైపు ప్రజలకు దగ్గరవుతూనే.. మరో వైపు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
Published Date - 08:41 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh : మంగళగిరిలో లోకేష్ గెలుపు పక్కా.. ఈ వీడియోనే నిదర్శనం..!
ఏపీలో వేసవి వేడి కంటే.. ఎన్నికల వేడి మరింత హీటు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు ప్రచారంపై నిమగ్నమయ్యాయి.
Published Date - 06:25 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Z-plus Security to Nara Lokesh: నారా లోకేష్‌కు జెడ్‌ప్లస్ భద్రతపై బొత్స సెటైర్స్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భద్రత పెంచడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
Published Date - 03:53 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Nara Lokesh : నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత.. నేటి నుంచే అమల్లోకి
Nara Lokesh : బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో నారా లోకేశ్‌కు భద్రతపై కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 08:52 AM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Actor Nikhil Join in TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్
హీరో నిఖిల్ సిధార్థ ఈ రోజు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నిఖిల్ ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది
Published Date - 10:36 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Nara Lokesh : కేజీ బంగారం ఇచ్చినా ప్రజాగ్రహాన్ని అడ్డుకోలేరు
అయిదేళ్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అరాచకపాలనతో జనం విసిగిపోయారని టీడీపీ (TDP) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ట్వీట్ చేశారు.
Published Date - 10:38 AM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Guntur Candidates Assets : వామ్మో.. గుంటూరు అభ్యర్థుల ఆస్తులా మజాకా !
Guntur Candidates Assets : గుంటూరు జిల్లాలో ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు.
Published Date - 09:30 AM, Mon - 25 March 24