Nara Lokesh
-
#Andhra Pradesh
AP : వైసీపీ జెండా కాల్చాడని.. వ్యక్తిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన పోలీసులు
అధికారం చేతిలో ఉందని ఏపీలో పోలీసులు దారుణాలకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో..అసలు ఏంచేస్తున్నామో అనేది కూడా చూడకుండా..మీము మనుషులమే అనేది కూడా మరచిపోయే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతుంటే..మరికొంతమంది మీము పోలీసులం..మీము ఏం చేస్తే అదే కరెక్ట్ అనే తీరుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వైసీపీ జెండా కాల్చాడని టీడీపీ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను పోలీసులు నగ్నంగా చేసి కొడుతూ ఊరేగించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో […]
Published Date - 09:34 PM, Mon - 8 January 24 -
#Andhra Pradesh
Kesineni Sweatha : విజయవాడ మేయర్‌కి రాజీనామా లేఖ ఇచ్చిన కేశినేని శ్వేత.. లోకేష్ వల్లే తాము..?
విజయవాడ 11వ డివిజన్ టీడీపీ కార్పోరేటర్ కేశినేని శ్వేత రాజీనామా చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మీకి తన రాజీనామా లేఖను
Published Date - 02:08 PM, Mon - 8 January 24 -
#Andhra Pradesh
Nara Lokesh: అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు: నారా లోకేశ్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. అయితే ఈ వ్యవహరంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు స్పందించిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 […]
Published Date - 08:31 PM, Sat - 6 January 24 -
#Andhra Pradesh
Nara Lokesh: శ్రీకాళహస్తి తవ్వకాలకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలి: నారా లోకేశ్
Nara Lokesh: శ్రీకాళహస్తిలో తవ్వకాలకు కారకులైనవారిని చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారు. అధికారమదం తలకెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రం శ్రీకాళహస్తి సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నాడు. స్వామి, అమ్మవార్లకే అపచారం తలపెడుతున్నాడు’’ అని లోకేశ్ మండిపడ్డారు. ‘‘పురాతన శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి […]
Published Date - 04:28 PM, Tue - 2 January 24 -
#Andhra Pradesh
TDP Win : టీడీపీ, జనసేన కూటమికి 115 సీట్లు.. సంచలన సర్వే నివేదిక
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 115 చోట్ల టీడీపీ (TDP), జనసేన కూటమి గెలిచే ఛాన్స్ ఉందని నివేదిక పేర్కొంది. గరిష్ఠంగా ఈ కూటమికి 128 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని తెలిపింది.
Published Date - 12:29 PM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh : చేనేతల అభ్యున్నతికి బాధ్యత తీసుకుంటానన్న నారా లోకేష్
చేనేతలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా మెరుగైన స్థితిలో నిలపడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తానని తెలుగుదేశం
Published Date - 07:04 PM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh : బీసీల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదలచేస్తాం – నారా లోకేష్
రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ పేరిట ఒక
Published Date - 01:15 PM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
Anganwadi Workers Protest : అంగన్వాడీలపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించడం దారుణం – నారా లోకేష్
తమ డిమాండ్స్ ను సీఎం జగన్ (CM Jagan) పరిష్కరించాలని చెప్పి గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు (Anganwadi Workers) నిరసనలు , ఆందోళలనలు (Protest ) చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యహరిస్తుంది. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా కార్యకర్తలు వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు అధికార ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడిక్కడే వారిని అడ్డుకొని ..అదుపులోకి తీసుకోవడం చేసారు. […]
Published Date - 08:05 PM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh: నారా లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన మంగళగిరి ప్రజలు
Nara Lokesh: యువగళం పాదయాత్ర వల్ల దాదాపు 11 నెలల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ పర్యటించారు. దీంతో మంగళగిరి కుటుంబ సభ్యులు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై వారితో చర్చించారు. మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాద్ నివాసానికి వెళ్లి లోకేశ్ ఆయనతో భేటీ అయ్యాడు. మంగళగిరిలో చేనేతలు, […]
Published Date - 12:50 PM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్‌గా మారింది: నారా లోకేశ్
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్‌గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇష్టం వచ్చిన హామీలను ఇచ్చిన జగన్ అందరినీ మోసం చేశారని విమర్శించారు. మంగళవారం నుంచి చేపట్టనున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని నారా లోకేశ్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. “పోరాడితే ఒరిగేదేమీ లేదు.. బానిస సంకెళ్లు […]
Published Date - 01:00 PM, Tue - 26 December 23 -
#Andhra Pradesh
TDP Anakapalli MP Candidate : అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్..?
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. 2024లో అధికారమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే యువగళం
Published Date - 10:08 AM, Mon - 25 December 23 -
#Andhra Pradesh
Lokesh – Sharmila : నారా ఫ్యామిలీకి వైఎస్ షర్మిల క్రిస్మస్ గ్రీటింగ్స్
Lokesh - Sharmila : క్రిస్మస్ పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 07:43 AM, Mon - 25 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh: జగన్ ని చూస్తే జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తుకొస్తాడు
జగన్ ని చూస్తే జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తుకొస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ నేత నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి మాటలు నిశితంగా గమనిస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయ్ గుర్తుకొస్తారు.
Published Date - 06:29 PM, Sat - 23 December 23 -
#Andhra Pradesh
AP Politics: చంద్రబాబు వద్ద జగన్ బలహీనతలు
ఐప్యాక్ సంస్థను స్థాపించి రాజకీయ నాయకులకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తుంటారు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. 2014లో ప్రధాని మోదీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయంలో ఆయన పాత్ర ఉంది
Published Date - 05:27 PM, Sat - 23 December 23 -
#Andhra Pradesh
Prashanth Kishore : నారా లోకేష్‌తో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటి..!
ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. యువగళం సక్సెస్ జోష్‌తో ఉన్న టీడీపీ దూకుడుని ప్రదర్శిస్తుంది. మరో రెండు
Published Date - 04:05 PM, Sat - 23 December 23