Middle East
-
#Devotional
Surya Grahan : ఆగస్టు 2న సూర్యగ్రహణం ?..అసలు నిజం ఏంటంటే?
అయితే అసలు నిజం ఏంటంటే, 2025 ఆగస్టు 2న ఎలాంటి సూర్యగ్రహణం జరగదు. కానీ అదే తేదీన రెండేళ్ల తర్వాత, అంటే 2027 ఆగస్టు 2న ఒక అరుదైన, అతి సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం జరగనుంది.
Date : 01-08-2025 - 5:12 IST -
#Speed News
Netanyahu : గాజాలో ‘హమస్థాన్’ ఏర్పాటు కానివ్వబోం
Netanyahu : గాజాలో హమాస్ ఉనికిని పూర్తిగా చెరిపివేయడమే తమ తుది లక్ష్యమని, ఈ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గబోదని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు.
Date : 03-07-2025 - 5:11 IST -
#World
Israel : ఖమేనీని హత్య చేసేందుకు బాగా వెతికాం.. ఇజ్రాయెల్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేయాలని తమకు స్పష్టమైన లక్ష్యం ఉందని వెల్లడించారు.
Date : 27-06-2025 - 1:47 IST -
#Speed News
Trump : ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు సరైనవే..
Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మార్కు హెచ్చరికలతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు. అణు కార్యక్రమాలను కట్టడి చేసేందుకు ఇరాన్‌తో కుదుర్చుకున్న "జాయింట్ కంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్" (JCPOA) ఒప్పందం విషయంలో ప్రస్తుతం జరిగిన ప్రతిస్పందనలపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Date : 14-06-2025 - 10:28 IST -
#Speed News
Cyber Attacks : ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులతో కలకలం
ఇరాన్‌లోని అణు స్థావరాలు, చమురు సరఫరా చేసే నెట్‌వర్క్‌లు, ఇంధన సప్లై వ్యవస్థలు, మున్సిపల్ విభాగాల నెట్‌వర్క్‌లు, రవాణా విభాగాల నెట్‌వర్క్‌లపైనా సైబర్ దాడులు (Cyber Attacks) జరిగాయని సమాచారం.
Date : 12-10-2024 - 1:24 IST -
#Speed News
Lebanon: లెబనాన్ మొత్తం యుద్ధం అంచున ఉంది.. హెచ్చరించిన యూఎన్ చీఫ్
Lebnon : న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, మధ్యప్రాచ్యం "అనేక పార్టీలు మ్యాచ్‌ను నిర్వహిస్తున్నాయి" అని అన్నారు. "సంఘర్షణ వ్యాప్తి చెందే ప్రమాదాల గురించి నేను నెలల తరబడి హెచ్చరించాను," అని UN చీఫ్ అన్నారు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పరిస్థితి "మరుగుతున్నది", లెబనాన్‌లో దాడులు మొత్తం ప్రాంతాన్ని బెదిరిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా, భద్రతా మండలి తీర్మానాలు 1701 , 1559ని పూర్తిగా విస్మరిస్తూ, హిజ్బుల్లా , లెబనాన్‌లోని ఇతరులకు , ఇజ్రాయెల్ రక్షణ దళాలకు మధ్య కాల్పులు బ్లూ లైన్‌లో తీవ్రమయ్యాయని ఆయన అన్నారు, జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
Date : 09-10-2024 - 11:20 IST -
#Speed News
Netanyahu : తాము ఏకకాలంలో ఏడు యుద్ధాలు చేస్తున్నాం.. మీరు వచ్చినా రాకున్నా మేం గెలుస్తాం..
Netanyahu : తాము ఏకకాలంలో ఏడు యుద్ధాలు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. 'ఇరాన్, గాజాలో హమాస్, లెబనాన్ హెజ్బెల్లా, యెమెన్ హౌతీలు, ఇరాక్, సిరియాల్లో షితె, జుడె, సమారియాలోని టెర్రరిస్టులపై పోరాడుతున్నాం. కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఇతర నేతలు ఇజ్రాయెల్ ఆయుధ నిషేధాన్ని పాటించాలని కోరుతున్నారు. మీరు మాతో కలిసి వచ్చినా రాకున్నా మేం. ఈ యుద్ధాలు గెలుస్తాం' అని నెతన్యాహు స్పష్టం చేశారు.
Date : 06-10-2024 - 10:41 IST -
#Speed News
Atom Bomb : ఆటం బాంబుతో ఇజ్రాయెల్‌కు జవాబివ్వండి.. ఇరాన్ అతివాదులు
ఇరాన్ వద్దనున్న హార్ముజ్(Atom Bomb) జలసంధిని బ్లాక్ చేయాలి.
Date : 30-09-2024 - 3:00 IST -
#World
Third World War: మూడో ప్రపంచ యుద్ధం ముప్పు.. ఏం జరుగుతోంది..?
గాజాలో 10 నెలల మారణహోమం తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం కొత్త దశకు చేరుకుంది. ఇటీవలి రోజుల్లో ఇజ్రాయెల్ హమాస్, హిజ్బుల్లాకు వ్యతిరేకంగా రెండు పెద్ద ఘోరమైన దాడులను నిర్వహించింది.
Date : 04-08-2024 - 10:00 IST -
#World
Travel advisory: భారతీయులు ఎవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళవద్దు
ఇజ్రాయెల్ లేదా ఇరాన్‌కు వెళ్లాలనుకునే భారతీయులకు భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది . తదుపరి నోటీసు వచ్చే వరకు ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌కు వెళ్లవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయులందరికీ సూచించింది.
Date : 12-04-2024 - 8:22 IST -
#Speed News
US Nuclear Submarine : రంగంలోకి న్యూక్లియర్ సబ్ మెరైన్.. గాజా యుద్ధంలో కీలక పరిణామం
US Nuclear Submarine : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం తీవ్రరూపు దాలుస్తోంది.
Date : 06-11-2023 - 8:37 IST