Madhya Pradesh
-
#India
Madhya Pradesh: 60 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు మృతి
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని విదిషా జిల్లాలో బోర్‌వెల్ గుంతలో పడిన ఎనిమిదేళ్ల లోకేష్‌ను 24 గంటల తర్వాత బయటకు తీశారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌కి చెందిన 3 టీమ్‌లు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌కి చెందిన 1 టీమ్‌లు 24 గంటల పాటు శ్రమించారు. అంబులెన్స్‌ను సిద్ధం చేశారు.
Date : 15-03-2023 - 1:56 IST -
#India
NIA raids : మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో NIA సోదాలు
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో NIA సోదాలు నిర్వహిస్తుంది. భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు
Date : 13-03-2023 - 7:02 IST -
#India
Women Bodybuilders: హనుమంతుడి ముందు ఇవేం పనులు.. మహిళల దుస్తులపై రాజకీయం..!
బీజేపీ చేష్టలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తీవ్రంగా మడిపడుతోంది. హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేసి, ఆ విగ్రహ సమక్షంలోనే మహిళలకు బాడీ బిల్డింగ్ (Women Bodybuilding) పోటీలు బీజేపీ ఏర్పాటు చేయించింది.
Date : 07-03-2023 - 1:04 IST -
#India
Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సులను ఢీకొట్టిన లారీ.. 13 మంది దుర్మరణం.. 50 మందికి పైగా గాయాలు
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన లారీ మూడు బస్సులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
Date : 25-02-2023 - 8:15 IST -
#India
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి
మధ్యప్రదేశ్‌లో (MadhyaPradesh) ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. భూపాల్‌లోని పీఎం ఫార్మసీ కాలేజీలో అశ్‌తోష్ శ్రీవాస్తవ అనే విద్యార్థి గతేడాది బీఫార్మసీ పూర్తి చేశాడు. కాగా మార్కుల మెమో ఇవ్వడం లేదని మహిళా ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Date : 21-02-2023 - 9:16 IST -
#India
12 Cheetahs: భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా చిరుతలు
దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను (12 Cheetahs) తీసుకొస్తున్న భారత వైమానిక దళ విమానం సీ-17 మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Date : 18-02-2023 - 12:04 IST -
#India
Road Accident: మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 17 మందికి గాయాలు
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో జవోరా-లాబెడ్ రహదారిపై ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది.
Date : 16-02-2023 - 7:22 IST -
#India
12 Cheetahs: ఈనెల 18న భారత్‌కు మరో 12 చిరుతలు
దక్షిణాఫ్రికాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇండియాకు రావాల్సిన మరో 12 చిరుతలు (12 Cheetahs) ఈ నెల 18న కునో నేషనల్ పార్కుకు చేరుకోనున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
Date : 12-02-2023 - 8:50 IST -
#India
Congress Leader Nephew: దారుణం.. కాంగ్రెస్ నేత మేనల్లుడు కిడ్నాప్, హత్య
ఇండోర్ (Indore) సమీపంలోని మోవ్‌లో చిన్నారి కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడి 8 ఏళ్ల మేనల్లుడు కిడ్నాప్‌కు గురైన తరువాత కుటుంబం నుండి రూ. 4 కోట్ల విమోచన క్రయధనం డిమాండ్ చేశారు. తరువాత పిల్లవాడిని హత్య చేశారు.
Date : 07-02-2023 - 7:48 IST -
#India
Madhya Pradesh Elections: ఆప్ మరో కీలక ప్రకటన.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరో ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 230 స్థానాల్లో పోటీ చేయనుంది. ప్రజలు కనెక్ట్ కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ మిస్డ్ కాల్ నంబర్‌ను కూడా జారీ చేసింది.
Date : 05-02-2023 - 1:55 IST -
#India
Madhya Pradesh: వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..
ఓ మూడు నెలల పసికందు.. మూఢనమ్మకానికి (Superstition) బలైంది. వ్యాధి తగ్గాలని ఆ లేత శరీరంపై 51సార్లు ఇనుప రాడ్డుతో కాల్చి వాతపెట్టారు.
Date : 04-02-2023 - 3:06 IST -
#India
2 IAF fighter jets crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు
మధ్యప్రదేశ్‌లో రెండు యుద్ధవిమానాలు (2 IAF fighter jets) కుప్పకూలాయి. గ్వాలియర్‌లోని వాయు సేన స్థావరం నుంచి ఆకాశంలోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు.. మోరినా సమీపంలో క్రాష్ అయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
Date : 28-01-2023 - 11:51 IST -
#Sports
Indian cricketers: పంత్ కోలుకోవాలని భారత క్రికెటర్ల పూజలు
పంత్ త్వరగా కోలుకోవాలంటూ టీమిండియా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో పూజలు నిర్వహించారు.
Date : 23-01-2023 - 5:06 IST -
#India
Old Woman Rape: 90 ఏళ్ల వృద్దురాలిపై లైంగిక దాడి.. లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకుని
మధ్యప్రదేశ్‌లో 90 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడి (Old Woman Rape)కి పాల్పడ్డాడు. బస్సు కోసం ఎదురుచూస్తున్న బాధితురాలిని లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అనంతరం బాధితురాలిని మెయిన్‌రోడ్‌పై విడిచి పరారయ్యాడు.
Date : 15-01-2023 - 8:50 IST -
#India
Attempts Suicide: భోపాల్‌లో విషాధ ఘటన.. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విషాధ ఘటన జరిగింది. బుధవారం రాజధానిలోని బైరాగఢ్ కలాన్‌లో ఓ కాంట్రాక్టర్ తన భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్యకు (Attempts Suicide) యత్నించాడు. అందరినీ హమీదియా ఆసుపత్రిలో చేర్పించారు.
Date : 13-01-2023 - 8:30 IST