Lifestyle
-
#Health
చలికాలంలో కాలి వేళ్ల మధ్య వచ్చే దురద, మంటను తగ్గించే చిట్కాలు, పాటిస్తే అంతా క్లియర్
చలికాలం వచ్చిందంటే.. చాలా మందికి చేతులు, ముఖ్యంగా కాలి వేళ్లు లేదా మధ్యలో వాపు, దురద వస్తుంది. ఈ పరిస్థితిని చిల్‌బ్లెయిన్స్ అంటారు నిపుణులు. ఇది తరచుగా తీవ్రమైన చలికి గురికావడం వల్ల వస్తుంది. మీరు చలికాలంలో ఈ సమస్యను ఎదుర్కొంటుంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రముఖ డైటీషియన్ ఈ పరిస్థితిని నివారించడానికి కొన్ని సింపుల్ చిట్కాలు చెప్పారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం. చలికాలంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శీతాకాలం చాలా […]
Date : 30-12-2025 - 11:38 IST -
#Health
నిద్రలేవగానే బ్రష్ చేయకూడదా? నిపుణుల సమాధానం ఇదే!
సాధారణంగా ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాలని నిపుణులు సలహా ఇస్తారు. ఈ సమయానికి బ్రష్ పోగులు (బ్రిజిల్స్) పాడైపోతాయి. ఒకవేళ మీ బ్రష్ అంతకంటే ముందే పాడైపోయినట్లయితే, వెంటనే కొత్త బ్రష్ తీసుకోవడం మంచిది.
Date : 29-12-2025 - 4:58 IST -
#Health
పాలు తాగడం అందరికీ మంచిది కాదా? డాక్టర్ల కొత్త హెచ్చరిక!
ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట రెండు వంతుల మంది పెద్దలు చిన్నతనం తర్వాత పాలను అరిగించుకునే శక్తిని కోల్పోతారు. ఆసియా ఖండంలో ఈ సంఖ్య 80-90% వరకు ఉంది.
Date : 29-12-2025 - 3:48 IST -
#Health
ఆరోగ్యకరమైన నిద్రకు ఏ వైపు తిరిగి పడుకోవాలి?
గుండె జబ్బులు ఉన్నవారు లేదా గతంలో గుండెపోటు వచ్చిన వారు ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు.
Date : 28-12-2025 - 9:45 IST -
#Health
మహిళలు గర్భవతి అని తెలిపే శరీర మార్పులు ఇవే!
గర్భం దాల్చిన కొన్ని రోజుల్లోనే (సుమారు 6 నుండి 12 రోజుల్లో) కొంతమందికి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరికి కొన్ని వారాల తర్వాత ఇవి స్పష్టంగా తెలుస్తాయి.
Date : 28-12-2025 - 4:00 IST -
#Life Style
మీకు చలి ఎక్కువగా అనిపిస్తోందా?.. ఈ ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు!
ఇది సాధారణ సమస్యగా భావించినా, నిపుణుల మాటల్లో ఇది శరీరంలో జరుగుతున్న కొన్ని అంతర్గత మార్పులకు సంకేతంగా ఉండొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా రక్త ప్రసరణ, జీవనశైలి, పోషక లోపాలు వంటి అంశాలు ఈ సమస్యకు కారణమవుతాయని సూచిస్తున్నారు.
Date : 28-12-2025 - 4:45 IST -
#Health
35 ఏళ్లు దాటాయా? మీ శారీరక సామర్థ్యం తగ్గే సమయం ఇదే!
చివరిగా.. వృద్ధాప్యం అనేది 35 ఏళ్ల నుండే మొదలవుతున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. ఈ పరిశోధన వివరాలు 'జర్నల్ ఆఫ్ కాచెక్సియా, సార్కోపెనియా అండ్ మజిల్'లో ప్రచురితమయ్యాయి.
Date : 27-12-2025 - 10:25 IST -
#Health
దగ్గు, గొంతు నొప్పికి ‘మిరియాలు – తేనె’తో చెక్!
శతాబ్దాల కాలంగా జలుబు, దగ్గు వంటి సమస్యలకు తేనెలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తీసుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. ఈ మిశ్రమం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
Date : 27-12-2025 - 9:54 IST -
#Health
చెవిలో శబ్దాలు వస్తుంటే ఏం చేయాలి?
50 మి.లీ ఆవనూనెను తీసుకుని, అందులో 10 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేయాలి. వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి నూనెలో వేసి మరిగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Date : 27-12-2025 - 6:45 IST -
#Life Style
చలికాలంలో గ్యాస్ గీజర్ వాడుతున్నారా?..ఈ విషయాలను తెలుసుకోండి!
మూసి ఉన్న బాత్రూంలలో గీజర్ వాడటం, సరైన వెంటిలేషన్ లేకపోవడం, పాత పరికరాలను అలాగే కొనసాగించడం వంటి అంశాలు ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి. అందుకే చలికాలంలో గీజర్ వాడేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Date : 27-12-2025 - 4:45 IST -
#Life Style
బాత్‌రూమ్ దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? అగ్గిపెట్టెతో ఇలా చెక్ పెట్టండి!
అగ్గిపుల్ల ట్రిక్ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించినప్పటికీ దుర్వాసనను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Date : 26-12-2025 - 9:55 IST -
#Health
ప్రతిరోజూ బిస్కెట్లు తింటున్నారా? అయితే జాగ్రత్త!
బిస్కెట్లలో సోడియం (ఉప్పు) ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచి సైలెంట్ కిల్లర్‌గా మారుతుంది.
Date : 26-12-2025 - 5:58 IST -
#Health
ఈ చలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా!
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సీజన్‌లో కొన్ని అలవాట్లు మీకు హాని కలిగించవచ్చు. ఎక్కువ కారంగా, చేదుగా ఉండే ఆహారాలను తగ్గించండి. ఇవి జీర్ణక్రియను పాడు చేస్తాయి.
Date : 25-12-2025 - 10:41 IST -
#Life Style
ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
చాలా సందర్భాలలో తాంత్రికులు తమ శక్తులను పెంచుకోవడానికి లేదా క్షుద్ర పూజల (తాంత్రిక సిద్ధుల) కోసం ఈ జుట్టును ఉపయోగిస్తారని నమ్ముతారు. దీనివల్ల ఆ వ్యక్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
Date : 25-12-2025 - 8:37 IST -
#Life Style
మీ పిల్లలకు రాయడం నేర్పించే పద్ధతులు ఇవే!
ప్రారంభంలో పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు. వారికి తక్కువ సమయం నేర్పించండి. ఎందుకంటే వారు త్వరగా విసుగు చెందుతారు. పిల్లలు ఏదైనా చిన్న పని చేసినా వారిని మెచ్చుకోండి.
Date : 25-12-2025 - 5:40 IST