Lashkar E Taiba
-
#India
Jammu and Kashmir : మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
పూంచ్ జిల్లాలోని జెన్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా కదులుతున్న ఇద్దరు వ్యక్తులను బలగాలు గుర్తించాయి. వెంటనే వారిని నిలిపివేయడానికి ప్రయత్నించగా, కాల్పులు ప్రారంభమయ్యాయి. భద్రతా బలగాలు తక్షణమే ఎదురుతిరిగి కాల్పులకు దిగడంతో తీవ్రమైన ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
Published Date - 10:28 AM, Wed - 30 July 25 -
#India
Pahalgam Attack : ఇది కదా వార్తంటే.. ముగ్గురు పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
Pahalgam Attack : గత రెండు నెలల క్రితం 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్నట్లు సమాచారం.
Published Date - 02:13 PM, Mon - 28 July 25 -
#India
Pahalgam Attack : టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా.. నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
ఈ చర్యను భారత-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో ఒక కీలకమైన మైలురాయి గా అభివర్ణించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ Xలో పోస్ట్ చేస్తూ, TRF ను ఉగ్రవాద సంస్థగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మరియు ఆయన శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 11:58 AM, Fri - 18 July 25 -
#India
Tahawwur Rana : ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో కీలక మలుపు..నేరం అంగీకరించిన తహవ్వూర్ రాణా…
ఈ నేపథ్యంలో, రాణా విచారణలో కొన్ని కీలక అంశాలను అంగీకరించినట్లు సమాచారం. తహవ్వుర్ రాణా తనను తాను పాకిస్థాన్ సైన్యం నమ్మిన గూఢచారి అని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ముంబై దాడుల ప్రధాన కుట్రకర్త డేవిడ్ కోల్‌మాన్ హెడ్లీతో తన సన్నిహిత సంబంధాలను కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
Published Date - 02:16 PM, Mon - 7 July 25 -
#India
Jammu and Kashmir : ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఈ ముగ్గురిలో మాలిక్ ఇష్ఫాక్ నసీర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అజాజ్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వసీం అహ్మద్ ఖాన్ అనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి ఉన్నారు. వీరిపై ఉగ్రవాద సంస్థలకు సహకరించడం, ఆయుధాల రవాణా, ఉగ్ర కార్యకలాపాల్లో నేరుగా పాలుపంచుకోవడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Published Date - 03:52 PM, Tue - 3 June 25 -
#India
Terrorists Encounter : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
షోపియాన్ జిల్లాలోని షుక్రూ కెల్లర్ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలకు(Terrorists Encounter) సమాచారం అందింది.
Published Date - 11:38 AM, Tue - 13 May 25 -
#India
Operation Sindoor Inside : ‘ఆపరేషన్ సిందూర్’ కోసం భారత్ ఇలా ప్లాన్ చేసింది..
ఆపరేషన్ సిందూర్ కోసం భారత ప్రభుత్వం(Operation Sindoor Inside) ఎంపిక చేసిన త్రివిధ దళాల అధికారుల టీమ్ మే 4న సమావేశమైంది.
Published Date - 03:26 PM, Thu - 8 May 25 -
#India
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దెబ్బతో ఆ మూడు ఉగ్రవాద సంస్థల అధినేతలకు భారీ దెబ్బ.. వాళ్లకు ఎంత నష్టం వాటిల్లిందంటే?
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో మూడు ఉగ్రవాద సంస్థలకు ఎంత నష్టం వాటిళ్లింది.
Published Date - 10:37 PM, Wed - 7 May 25 -
#India
Covert Operation: హఫీజ్ సయీద్ అంతానికి కోవర్ట్ ఆపరేషన్ ? లాహోర్‌లో హైఅలర్ట్
ఎలుక కలుగులో దాక్కున్నట్టుగా.. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను(Covert Operation) కోవర్ట్ ఆపరేషన్‌తో అమెరికా అంతం చేసింది.
Published Date - 09:05 PM, Thu - 1 May 25 -
#India
Hafiz Saeed : పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్.. హఫీజ్ సయీద్ ఇంటి సీక్రెట్స్
జోరమ్ తౌమ్ ఏరియాలోనే సామాన్య ప్రజల ఇళ్ల నడుమ ఓ భవనంలో హఫీజ్ సయీద్(Hafiz Saeed) నివసిస్తున్నాడు.
Published Date - 03:02 PM, Wed - 30 April 25 -
#India
Pahalgam Terror Attack : అసలు సూత్రధారి ఇతడే !
Pahalgam Terror Attack : ఫరూఖ్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో తలదాచుకుని ఉండగా, అక్కడి నుంచే వివిధ డిజిటల్ యాప్‌ల సహాయంతో కశ్మీర్ వ్యాప్తంగా
Published Date - 11:37 AM, Wed - 30 April 25 -
#India
Pahalgam Attack : లష్కరే ఉగ్రవాదితో బంగ్లా ప్రభుత్వ పెద్ద భేటీ.. మరో స్కెచ్ ?
భారత్‌లో పహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తైబా(Pahalgam Attack) ఉగ్రవాద సంస్థ నేత ఇజార్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వాలారు.
Published Date - 01:41 PM, Mon - 28 April 25 -
#India
Hafiz Saeed : ఆ ముష్కరుడి కనుసన్నల్లోనే పహల్గామ్ ఉగ్రదాడి !
సోనామార్గ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత జునైద్ అహ్మద్ భట్(Hafiz Saeed) పేరు తెరపైకి వచ్చింది.
Published Date - 01:09 PM, Fri - 25 April 25 -
#Speed News
The Resistance Front: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి వెనక ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. దాని చరిత్ర ఇదే!
జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. దీనిలో 26 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. మృతులలో ఇద్దరు విదేశీ పౌరులు కూడా ఉన్నారు. గాయపడినవారికి చికిత్స జరుగుతోంది.
Published Date - 09:18 AM, Wed - 23 April 25 -
#India
Rana With Pak Army : పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరేతో రాణాకు లింకులు
దీన్నిబట్టి పాకిస్తాన్ ఆర్మీతో, గూఢచార సంస్థ ఐఎస్ఐతో రాణాకు(Rana With Pak Army) లింకులు ఉండేవని తేటతెల్లమైంది.
Published Date - 06:31 PM, Sat - 12 April 25