Lagacharla Incident
-
#Speed News
Lagacharla Incident : పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని, రైతులు రూ.20 వేల పూచీకత్తూ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
Published Date - 06:29 PM, Wed - 18 December 24 -
#Telangana
Patnam Narender Reddy : పట్నం నరేందర్ రెడ్డికి ఊరట..
Patnam Narender Reddy : లగచర్ల ఘటనలో తనపై బొంరాస్ పేట పోలీస్ స్టేషన్ లో మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడాన్ని నరేందర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు
Published Date - 12:07 PM, Fri - 29 November 24 -
#Telangana
Revanth Reddy : కొడంగల్ లో ఫార్మా సిటీ పై సీఎం రేవంత్ క్లారిటీ
Lagacharla Pharma Company : తమ ప్రాంతంలో ఫార్మా సిటీ వద్దంటే వద్దు అంటూ అక్కడి రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో అధికారులు ప్రజాసేకరణకు వెళ్లడం..రైతులు తిరగబడడం..ఆ తర్వాత కేసులు , అరెస్టులు ఇవన్నీ జరిగిపోయాయి
Published Date - 09:15 PM, Sat - 23 November 24 -
#Speed News
Cherlapally Jail : పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్
ఒక నేరానికి సంబంధించి మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి తరపున ఆయన భార్య శృతి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు.
Published Date - 12:56 PM, Sat - 23 November 24 -
#Speed News
Manukota : బీఆర్ఎస్ మహాధర్నాకు హైకోర్టు అనుమతి
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కొడంగల్ , లగచర్ల బాధిత గిరిజన రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి కేటీఆర్ నేతత్వంలో మహాధర్నా నిర్వహించ తలపెట్టారు.
Published Date - 05:01 PM, Thu - 21 November 24 -
#Speed News
Lagacharla incident : పోలీసులపై హైకోర్టులో నరేందర్ భార్య పిటిషన్
డీ.కే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్‌లో శృతి పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఐజీ వి.సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ పిటిషనర్ చేర్చారు.
Published Date - 03:55 PM, Thu - 21 November 24 -
#Speed News
Lagacharla incident : మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాది మాదిరిగా ఎందుకు అరెస్టు చేశారు?: హైకోర్టు ఆగ్రహం
నరేందర్‌రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని హైకోర్టు ఆదేశించింది.
Published Date - 03:49 PM, Wed - 20 November 24 -
#Telangana
Lagacharla incident : లొంగిపోయిన నిందితుడు సురేశ్..14 రోజుల రిమాండ్
ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రర్ రెడ్డి సైతం.. పోలీసుల కస్టడీలోనే ఉండడం, ఇప్పుడు కీలక నిందితుడిగా ఉన్న సురేష్ లొంగిపోవడంతో కేసులో మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు.
Published Date - 05:29 PM, Tue - 19 November 24 -
#Telangana
Lagacharla incident : రాష్ట్రపతికి చేరిన లగచర్ల ఘటన
కలెక్టర్ పై దాడి, పోలీసుల చర్యలపైన, గిరిజన మహిళలపై వారి దౌర్జన్యం వంటి అంశాలపై బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేశారు.
Published Date - 03:10 PM, Tue - 19 November 24 -
#Telangana
Lagacharla : లగచర్ల పర్యటనను అడ్డుకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం: తమ్మినేని వీరభద్రం
ఈ నెల 26 న అన్ని వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించబోతున్నామన్నారు. ఉమ్మడి వామపక్ష పార్టీల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
Published Date - 03:10 PM, Mon - 18 November 24 -
#Speed News
Lagacharla incident : గతంలో రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది: ఈటల
బాధితులపై థర్ట్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ వారే స్కెచ్ వేసి దాడులు చేశారని ఆరోపించారు.
Published Date - 01:59 PM, Mon - 18 November 24 -
#Speed News
Lagacharla Incident: నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటన
Lagacharla Incident: ఫార్మా కంపెనీ భూసేకరణకు సంబంధించి జరిగిన పరిణామాల గురించి తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్, డైరెక్టర్ పీకే రెడ్డి, అశోక్‌కుమార్ తదితరులు సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లకు రానున్నారు.
Published Date - 11:27 AM, Mon - 18 November 24 -
#Telangana
MP Aravind : కేటీఆర్ కొవ్వు తగ్గాలంటే జైల్లో వేయాల్సిందే – ఎంపీ అరవింద్
MP Aravind : బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడించిన కేటీఆర్(KTR)కు కొవ్వు తగ్గలేదని, కేటీఆర్ కొవ్వు తగ్గాలంటే జైల్లో వేయాల్సిందే అని తేల్చి చెప్పారు
Published Date - 03:43 PM, Thu - 14 November 24 -
#Telangana
Revanth Reddy : కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైంది – హరీష్ రావు
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పగ ప్రతీకారంతో కావాలనే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైందని.. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు
Published Date - 01:43 PM, Thu - 14 November 24 -
#Telangana
Lagacharla : నిందితుల్లో 19 మందికి భూమి లేదు – ఐజీ సత్యనారాయణ
Lagacharla Incident : ఇప్పటివరకు 52 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. వీరిలో 16 మందిని రిమాండ్ కు తరలించామని , ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు
Published Date - 10:21 PM, Wed - 13 November 24