Ktr
-
#Telangana
KTR : నమ్మించి మోసం చేసిన ద్రోహులు వారు – కేటీఆర్
మన కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కే కేశవరావు, కడియం శ్రీహరి పార్టీ నుంచి జారుకుంటున్నారు. పదేండ్లు పదవులు అనుభవించిన తర్వాత.. పోయేవాళ్లు రెండు రాళ్లు వేసి పోతారు. అది వారి విజ్ఞతకే వదిలేద్దాం
Date : 29-03-2024 - 4:15 IST -
#Telangana
Phone Tapping Case: కేటీఆర్‌కు పదేళ్లు జైలు శిక్ష: కోమటిరెడ్డి
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రుజువైతే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి పదేళ్ల జైలు శిక్ష తప్పదని అన్నారు తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆర్ స్వయంగా అంగీకరించారు
Date : 29-03-2024 - 3:59 IST -
#Telangana
KTR : పార్టీ మారుతున్న నేతలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
KTR: ఉద్యమ పార్టీగా, తెలంగాణను సాధించిన పార్టీగా ఖ్యాతి గడించిన బీఆర్ఎస్(brs) పార్టీ ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరారు. పార్టీ కీలక నేత కె.కేశవరావు9(K. Kesha Rao) కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఎక్స్ వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు […]
Date : 29-03-2024 - 12:08 IST -
#Telangana
KTR Tweet: రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు, జంప్ జిలానీలపై కేటీఆర్ ట్వీట్
KTR Tweet: అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆరఎస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కొంటుంది. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు కవిత అరెస్ట్, కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తుండటం ఏమాత్రం జీర్ణించుకొలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులపై తాజాగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కేకే, కడియం శ్రీహరి, హైదరాబాద్ మేయర్, కడియం శ్రీహరి లాంటి కాంగ్రెస్ లో చేరుతున్న విషయాలపై ఆయన పరోక్షంగా స్పందించారు ‘‘శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ […]
Date : 29-03-2024 - 10:45 IST -
#Telangana
KTR: బీఆర్ఎస్ కు మరో షాక్.. కేటీఆర్ పై కేసు నమోదు
KTR: హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఐపీసీ సెక్షన్లు 504, 505 కింద కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్లమెంట్ […]
Date : 29-03-2024 - 10:19 IST -
#Telangana
Danam : కేటీఆర్ మాటలు నచ్చలేదు..బిఆర్ఎస్ లో ఏ నేతకు స్వేచ్ఛ ఉండదు – దానం
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని .. ఏ పార్టీలో ఉన్నా.. నాయకులు అందరూ కోరుకునేది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం అని .. కానీ, బీఆర్ఎస్లో కొనసాగే ఏ నాయకుడికి స్వేచ్ఛ, ఆత్మగౌరవం రెండూ ఉండవని
Date : 28-03-2024 - 9:34 IST -
#Speed News
KTR : కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్‌ని కేటీఆర్ కోల్పోతున్నారా..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (KTR) ఎన్నికలకు ముందు పార్లమెంట్ సెగ్మెంట్ల సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల సమీక్షా సమావేశాలకు హాజరయ్యారు.
Date : 28-03-2024 - 5:58 IST -
#Speed News
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్.. సీబీఐ విచారణ జరిపించాలి : లక్ష్మణ్
Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
Date : 28-03-2024 - 2:51 IST -
#Telangana
KTR : కేటీఆర్‌కు ముందుంది ముసళ్ళ పండుగ – మధు యాష్కీ
సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ లో ఎ1,ఎ2 గా కేసీఆర్ ,కేటీఆర్ ఉంటారన్నారు
Date : 27-03-2024 - 7:45 IST -
#Telangana
Malkajgiri War: దమ్ముంటే మల్కాజిగిరి నుంచి పోటీ చెయ్: కేటీఆర్ సవాల్
మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలన్న నా సవాల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ కేడర్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ సీఎం రేవంత్ పై హాట్ కామెంట్స్ చేశారు.
Date : 27-03-2024 - 5:01 IST -
#Speed News
KTR: చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యం: కేటీఆర్
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేరారు.
Date : 27-03-2024 - 12:33 IST -
#Telangana
Phone Tapping Issue: రేవంత్ అరెస్ట్ కు ఫోన్ ట్యాపింగే కారణం: రఘునందన్ రావు
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్టు చేశారని మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దీన్ని బట్టి 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అర్థమవుతోందని.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
Date : 26-03-2024 - 6:12 IST -
#Telangana
CM Revanth Reddy : జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ రెడ్డి – కేటీఆర్
లోక్ సభ ఎన్నికల తర్వతా బీజేపీలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినేనని .. అందుకే రాహుల్ గాంధీకి భిన్నంగా ప్రధాని మోడీని బడే భాయ్ అంటున్నారన్నారు
Date : 26-03-2024 - 4:51 IST -
#Telangana
KTR: 100 రోజుల్లో తెలంగాణ నుంచి ఢిల్లీకి 2500 కోట్లు: కేటీఆర్
వంద రోజుల పాలనలో ఢిల్లీ కాంగ్రెస్ కు డబ్బులిచ్చి రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగడుతూ.
Date : 26-03-2024 - 4:43 IST -
#Telangana
KTR: యూట్యూబర్లపై ఫైర్ అయిన కేటీఆర్
బీఆర్ఎస్ మరియు పార్టీ నాయకులపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Date : 24-03-2024 - 5:05 IST