Ktr
-
#Telangana
Phone Tapping Case: కేటీఆర్‌కు లై డిటెక్టర్ పరీక్షకు కాంగ్రెస్ సిద్ధం…
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం తారాస్థాయికి చేరింది. మొదట్లో సాధారణ ఇష్యూగా భావించినప్పటికీ ఈ ట్యాపింగ్ ద్వారా అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఓ కానిస్టేబుల్ కొందరు అమాయక మహిళలను ట్రాప్ చేసి లొంగదీసుకున్నాడు.
Date : 14-04-2024 - 12:47 IST -
#Telangana
Danam Land Grab: దానం భూకబ్జా వెనుక సీఎం రేవంత్: కేటీఆర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన భూకబ్జాలకు పాల్పడితే దానికి సీఎం రేవంత్ రెడ్డి సపోర్టుగా నిలుస్తున్నారని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Date : 13-04-2024 - 8:01 IST -
#Telangana
KTR Delhi Tour: కవిత కోసం రేపు ఢిల్లీకి కేటీఆర్…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు. కాగా కవితను తాజాగా ఈడీ కస్టడీ నుంచి సీబీఐ కూడా తమ కస్టడీకి తీసుకుంది.
Date : 13-04-2024 - 7:21 IST -
#Telangana
Phone Tapping : సినీ స్టార్లను కూడా వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ చేసారు – కిషన్ రెడ్డి
బిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని , రాజకీయ నేతల ఫోన్లు కాదు సినీ స్టార్ల ఫోన్లు సైతం ట్యాప్ చేసి డబ్బులు దండుకున్నారని
Date : 13-04-2024 - 5:16 IST -
#Andhra Pradesh
AP Elections 2024: ఏపీలో గెలిచేది ఎవరు? కేటీఆర్ ఆన్సర్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోగా, అన్ని పార్టీలు ఎన్నికల పోరులో పూర్తిగా నిమగ్నయ్యాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు ఊపందుకుంటున్నాయి.
Date : 12-04-2024 - 11:11 IST -
#Telangana
KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర
KTR: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకసభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు అవసరమైన మెజారిటీ సాధించకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు కేటిఆర్. ఈ రోజు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కేడర్ […]
Date : 12-04-2024 - 5:01 IST -
#Telangana
CM Revanth Reddy : రేవంత్ స్పందించడం లేదంటే..బీజేపీలో చేరబోతున్నట్లే – కేటీఆర్
లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని మరోసారి కేటీఆర్ అన్నారు
Date : 11-04-2024 - 6:03 IST -
#Telangana
KTR: మోడీ తరహాలో కేసీఆర్ మత రాజకీయాలు ఏనాడూ చేయలేదు: కేటీఆర్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మతతత్వ పార్టీ బీజేపీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ కోసం బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లిలో జరిగిన కేడర్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ
Date : 10-04-2024 - 8:10 IST -
#Telangana
CM Revanth Reddy : ప్రజలందర్నీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగానే బొంద పెడుతాం – కేటీఆర్
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కరెంట్, తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరించుకున్నాం. సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి కుటుంబానికి మేలు చేశాం. కానీ ప్రజలు కాంగ్రెస్ 420 హామీలు నమ్మి మోసపోయారు
Date : 10-04-2024 - 3:45 IST -
#Telangana
Ugadi 2024: తెలంగాణ భవన్ లో ఉగాది సంబరాలు..పాల్గొన్న కేటీఆర్
శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
Date : 09-04-2024 - 3:30 IST -
#Speed News
KTR Fire: అది జనజాతర సభ కాదు.. హామీల పాతర, అబద్ధాల జాతర సభ: KTR
తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభను ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు (KTR Fire) చేశారు. ట్వీట్టర్ వేదిక ఈ విమర్శలు చేశారు. అది జనజాతర సభ కాదు.. హామీల పాతర... అబద్ధాల జాతర సభ అని అన్నారు.
Date : 07-04-2024 - 10:13 IST -
#Speed News
KTR: కేటీఆర్ సార్.. వరంగల్ టికెట్ నాకే ఇవ్వండి!
KTR: వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావుకు వినతి పత్రం సమర్పించారు. శనివారం నాడు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ కు మర్యాదపూర్వకంగా ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం కలవడం జరిగింది. మలి విడత తెలంగాణ పోరాటంలో మొట్టమొదట అరెస్ట్ అయిన 9 మంది విద్యార్థినేతల్లో వంగపెల్లి కీలకమైన వ్యక్తి అని, సాగరహారం, మిలియన్ మార్చ్ తో పాటు […]
Date : 06-04-2024 - 11:30 IST -
#Telangana
KTR: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా కేటీఆర్
KTR: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా నిలిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల నివాసి సిరిపురం లక్ష్మినారాయణ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కేటీఆర్ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వెళ్లి లక్ష్మినారాయణ భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. లక్ష్మినారాయణ మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్ ఆ కుటుంబానికి తక్షణ సాయం కింద పార్టీ తరఫున […]
Date : 06-04-2024 - 7:37 IST -
#Telangana
Rythu Deeksha: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతు సంక్షోభం : కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు.
Date : 06-04-2024 - 4:17 IST -
#Telangana
KTR Satires: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేటీఆర్ సెటైర్స్
కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను “వంచన” గా పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన బిఆర్‌ఎస్ శాసనసభ్యుల ఫిరాయింపులపై కేటీఆర్ కాంగ్రెస్ పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Date : 05-04-2024 - 7:31 IST