Ktr
-
#Speed News
KTR: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎనిమిది శాతం గ్రీన్ కవర్‌ను సాధించింది: కేటీఆర్
KTR: తెలంగాణ ప్రజలకు ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాదాపు 10 ఏళ్ల బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ ఎనిమిది శాతం గ్రీన్ కవర్‌ను సాధించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. రాష్ట్రంలోని అడవుల పూర్వ వైభవాన్ని చాటిచెప్పి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేసిన దార్శనికత మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘‘తెలంగాణకు హరితహారం కింద 230 కోట్ల మొక్కలు నాటేందుకు […]
Date : 21-03-2024 - 10:53 IST -
#Telangana
MLA KTR: ఢిల్లీ ప్రదక్షణలేనా.. రైతుల్ని పట్టించుకునేదేమైనా ఉందా: కేటీఆర్
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. నీరు లేక పంటలు నాశనం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు
Date : 20-03-2024 - 7:25 IST -
#Telangana
KTR: అమెరికాలోని మరో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ నుంచి కేటిఆర్ కు ఆహ్వానం
KTR: అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని రాష్ట్ర మాజీ మంత్రి కేటిఆర్ కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13న జరగబోతున్న ఈ సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొని ప్రసంగించాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి రూపకల్పన చేసిన […]
Date : 19-03-2024 - 11:28 IST -
#Telangana
BRS : 2028 నాటికి బీఆర్‌ఎస్ “దుకాణ్ బంద్”?
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) (BRS) పతనం జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్న ఏ ప్రాంతీయ పార్టీకైనా గుణపాఠం. ఏడాది క్రితం తెలంగాణలో బీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఉండేది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం వచ్చింది. అయితే పార్టీ అధినేత కేసీఆర్ (KCR) జాతీయ స్థాయికి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పరిస్థితులు మారాయి.
Date : 19-03-2024 - 8:14 IST -
#Speed News
KCR : కేసీఆర్‌ను కర్మ ఫాలో చేస్తోంది.. నెట్టింట చర్చ..!
తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించాక రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి.. తెలంగాణలో ఇక తమకు, తమ పార్టీకి తిరుగులేదని బీఆర్‌ఎస్ (BRS) నేతలు తెగ చెప్పుకునేవారు.
Date : 18-03-2024 - 11:06 IST -
#Telangana
Delhi Liquor Scam: చెల్లి కోసం ఈడీ ఆఫీస్‌కు కేటీఆర్..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోఆమె నివాసానికి వెళ్లిన ఈడీ బృందం కవితను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించింది
Date : 17-03-2024 - 7:46 IST -
#Speed News
KTR 100 : వంద రోజుల రేవంత్ పాలనకు కేటీఆర్ వంద ప్రశ్నలివీ..
KTR 100 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.
Date : 17-03-2024 - 3:28 IST -
#Telangana
Kavitha Arrest : కవిత అరెస్ట్ తో సంబరాలు చేసుకుంటున్న కేటీఆర్..హరీష్ రావు
కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తుండగా..పక్కనే ఉన్న హరీష్ రావు , కేటీఆర్ లు నవ్వుకుంటున్నట్లు కనిపించారు
Date : 17-03-2024 - 2:44 IST -
#Telangana
BRS : బీఆర్‌ఎస్‌కు మరో షాక్.. ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా..
బీఆర్‌ఎస్ (BRS)కు మరో భారీ షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) పార్టీ అధినేత కేసీఆర్ (KCR)కు లేఖ పంపించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యoలో నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘ఇన్ని రోజులు పార్టీలో నా చేవెళ్ల ప్రజలకి […]
Date : 17-03-2024 - 12:19 IST -
#Telangana
KTR and Harish Rao : ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అరెస్టైన విషయం తెలిసిందే. అయితే.. ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఎమ్మెల్యేలు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao), ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) ఢిల్లీకి బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి పయనమయ్యారు. వారితో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వీరు కవితతో భేటీ కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం […]
Date : 17-03-2024 - 11:17 IST -
#Speed News
Kavithas Arrest : కవిత అరెస్టుపై అమిత్ షా ఏమన్నారో తెలుసా ?
Kavithas Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు.
Date : 16-03-2024 - 7:46 IST -
#Telangana
Kavitha Arrest : ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం..
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు
Date : 15-03-2024 - 6:54 IST -
#Telangana
KTR: ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు: కేటీఆర్
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న కేటీఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. సోదాలు ముగిసిన […]
Date : 15-03-2024 - 6:30 IST -
#Speed News
ED Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు
ED Raids : రేపు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
Date : 15-03-2024 - 3:02 IST -
#Telangana
KTR: గులాబీ సభ సక్సెస్.. కాంగ్రెస్, బీజేపిల గుండెల్లో గుబులు : కేటీఆర్
KTR: ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో కదనభేరి సభను నిర్వహించిన విషయం తెలిసిందే. కేసీఆర్ హాజరైన ఈ సభకు లక్షలాది మంది జనం పాల్గొన్నారు. ఊహించని విధంగా సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ లో జోష్ కనిపించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కరీంనగర్ కదనభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అశేషంగా తరలివచ్చిన ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నాడు అయినా.. నేడు అయినా.. ఏనాడైనా.. […]
Date : 12-03-2024 - 11:07 IST