Kolkata
-
#India
Kolkata Doctor Rape: కోల్‌కతా డాక్టర్ కేసులో కొత్త ట్విస్ట్, సంచలనంగా మారిన కాల్ రికార్డింగ్
మహిళ డాక్టర్ తెల్లవారుజామున 3:00 నుండి 4:00 గంటల మధ్య మరణించారు. అయితే తల్లిదండ్రులకు మొదటి కాల్ 10:50 వెళ్ళింది. మొదటి కాల్‌లో మీ కుమార్తె అనారోగ్యంగా ఉందని చెప్పారు. కొంత సమయం తర్వాత రెండో కాల్ వెళ్ళింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని డాక్టర్ కూతురి తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపారు. అయితే కూతురి తల్లిదండ్రులకు డాక్టర్ అబద్ధం చెబుతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది
Date : 30-08-2024 - 9:25 IST -
#India
Doctor case : కోల్‌కతా ఘటన..కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ వేటు..
మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 28-08-2024 - 6:54 IST -
#India
Mamata : హత్యాచార ఘటన..16 రోజులైనా సీబీఐ ఏం చేస్తుంది?: మమతా బెనర్జీ ఫైర్
ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు హత్యాచారానికి గురై 3 వారాలు అవుతున్నా.. సీబీఐ ఏం తేల్చింది? అని నిలదీశారు. ఈ 16 రోజుల్లో సీబీఐ ఏం చేసింది? అని మమత అడిగారు. న్యాయం ఎక్కడా?
Date : 28-08-2024 - 4:55 IST -
#India
President On Doctor Rape: కోల్‌కతా డాక్టర్ హత్య కేసుపై మౌనం వీడిన రాష్ట్రపతి ముర్ము
కోల్‌కతా ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహిళలపై జరుగుతున్నఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు. డాక్టర్ పై హత్యాచారం భయానకంగా ఉందన్నారు రాష్ట్రపతి. కాగా ఈ ఘటనపై కోల్‌కతాలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పక్షంపై బీజేపీ విమర్శలు చేస్తుంటే, సీఎం మమతా బెనర్జీ బీజేపీ తీరును రాజకీయ కోణంగా చూస్తున్నారు.
Date : 28-08-2024 - 3:35 IST -
#India
BJP : కోల్‌కతా హత్యాచార ఘటన..12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపు
జూనియర్ వైద్యురాలిపై అత్యచారం, హత్యకు నిరసనగా బుధవారంనాడు 12 గంటల బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్..
Date : 27-08-2024 - 5:56 IST -
#India
‘Nabanna March ’ : నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం
నిరసనకారులు వినకుండా నిరసన తెలుపుతుండడంతో వారిని ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసింది
Date : 27-08-2024 - 2:55 IST -
#India
Polygraph Test: కోల్‌కతా హత్యాచారం కేసు.. నిందితుడు సంజయ్ రాయ్‌కు నేడు పాలిగ్రాఫ్ టెస్ట్..!
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత ఎటువంటి విషయాలు బయటికి వస్తాయోనని సర్వత్రా ఎదురుచూస్తున్నారు.
Date : 25-08-2024 - 10:25 IST -
#Speed News
Sanjoy Roy: కోల్‌కతా హత్యాచార కేసు.. వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్..!
నిందితుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి మెడలో బ్లూటూత్ కనిపించలేదు. ఈ CCTV ఫుటేజ్ ఆగస్ట్ 9 అర్థరాత్రి (3-4 ఎంఎమ్) నాటిది.
Date : 24-08-2024 - 12:08 IST -
#India
Unclaimed Bodies Sold : అనాథ శవాలనూ అమ్ముకునేవాడు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌పై సంచలన ఆరోపణలు
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ప్రతీ రెండు రోజులకు సగటున 500 నుంచి 600 కిలోల సిరంజులు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు పోగయ్యేవని ఆయన తెలిపారు.
Date : 21-08-2024 - 2:00 IST -
#India
Supreme Court : కోల్‌కతా ఘటన..బాధితురాలి పేరు, ఫోటోలను సోషల్ మీడియాలో తీసేయండి: సుప్రీంకోర్టు
లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం నిపున్ సక్సేనా కేసులో ఇచ్చిన సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే
Date : 21-08-2024 - 1:32 IST -
#India
Kolkata : కోల్‌కతా కేసు..నిందితుడికి లై డిటెక్టర్ పరీక్షకు హైకోర్టు అనుమతి
లై డిటెక్టర్ టెస్ట్ చేయాల్సిన అవసరముందని, అందుకు అనుమతి కావాలని సీబీఐ..కోర్టుని కోరింది.
Date : 19-08-2024 - 5:35 IST -
#Sports
Educate Your Son: కూతుర్ని కాపాడు, కానీ కొడుకుకు మంచి నేర్పు: సూర్య కుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కోల్‌కతా కేసుపై ఆయన స్పందించారు. ‘మీ కూతుళ్లను కాపాడుకోండి’ అని మొదట రాశాడు కానీ సూర్య ఈ లైన్ కట్ చేశాడు. దీని తరువాత "మీ కుమారులకు విద్యతో పాటు బుద్దులు నేర్పండి
Date : 18-08-2024 - 6:54 IST -
#India
Harbhajan Singh : ఇది మహిళా లోకంపై జరిగిన దాడి..దీదీకి హర్బజన్ సింగ్ లేఖ
రోజులు గడుస్తున్నా బాధితురాలి న్యాయం జరగకపోవడంపై మనోవేదనకు గురవుతున్నా..హర్బజన్ సింగ్ లేఖ
Date : 18-08-2024 - 6:23 IST -
#India
Doctor Case : డాక్టర్ హత్యాచార కేసు..సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనకు వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి.
Date : 18-08-2024 - 5:15 IST -
#Telangana
Doctor Rape Case: దయచేసి విధుల్లోకి రండి, వైద్యులకు పొన్నం రిక్వెస్ట్
మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా X ద్వారా వైద్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యులు ఓపీ, అత్యవసర సేవలను బంద్ చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని పొన్నం ఆందోళన వ్యక్తం చేస్తూనే విధుల్లో చేరాలని వైద్యులను అభ్యర్థించారు
Date : 18-08-2024 - 2:30 IST