Kolkata
-
#India
Bengal govt : బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు డాక్టర్లు అంగీకారం
Doctors agree to talks with Bengal government: గత కొద్దిరోజులుగా సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన చోటుచేసుకుంది. అయితే సోమవారం ఇదే ఫైనల్ ఇన్విటేషన్ అంటూ మమత ప్రభుత్వం నుంచి హెచ్చరిక రావడంతో మొత్తానికి డాక్టర్లు చర్చలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
Published Date - 07:29 PM, Mon - 16 September 24 -
#India
Bengal govt : మరోసారి డాక్టర్లకు బెంగాల్ ప్రభుత్వం పిలుపు
Bengal govt invites protesting doctors: చివరి ప్రయత్నంగా ఐదోసారి వైద్యులకు ఆహ్వానం పంపింది. కోల్‌కతా కాళీఘాట్‌లోని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలో సాయంత్రం 5 గంటలకు డాక్టర్లను సమావేశానికి ఆహ్వానించింది.
Published Date - 01:23 PM, Mon - 16 September 24 -
#India
CBI Arrests Sandip Ghosh: కోల్‌కతా కేసులో కీలక పరిణామం.. మాజీ ప్రిన్సిపాల్ అరెస్ట్..!
ఆర్‌జి కర్ ఆసుపత్రిలో అవినీతి, ఆర్థిక అవకతవకల కేసులో సందీప్ ఘోష్ గతంలో సెప్టెంబర్ 2న అరెస్టయ్యాడు. ఈ ఘటనపై అతడు అబద్ధాలు చెబుతున్నాడని దర్యాప్తు సంస్థ చెబుతోంది.
Published Date - 07:28 AM, Sun - 15 September 24 -
#India
Kolkata : డాక్టర్లను చర్చలకు ఆహ్వానించిన దీదీ ప్రభుత్వం
West Bengal govt invited doctors for talks : గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. కేవలం 15 మంది రావాలని.. నబన్నలోని సెమినార్ హాల్‌కు రావాలని పిలిచింది. ప్రత్యక్ష ప్రచారం ఉండబోదని స్పష్టం చేసింది.
Published Date - 04:17 PM, Thu - 12 September 24 -
#Sports
IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలంపై ఉత్కంఠ
IPL Auction 2025: గతసారి మాదిరిగానే మెగా వేలం ఈసారి కూడా రెండు రోజుల పాటు కొనసాగవచ్చు. వేలం ప్రక్రియ భారత్ లోనే నిర్వహించబడుతుంది. ఇంతకు ముందు కూడా భారత్‌లో ఐపీఎల్ వేలం చాలాసార్లు నిర్వహించారు. 2024 ఐపీఎల్ మినీ వేలం నవంబర్ 19న దుబాయ్‌లోని కోకాకోలా అరేనాలో జరిగినప్పటికీ, రాబోయే సీజన్‌కు సంబంధించిన మెగా వేలం భారత్లోనే
Published Date - 06:30 PM, Wed - 11 September 24 -
#India
CBI report : డాక్టర్ హత్యాచారం కేసు..రేపు సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక
CBI report : హత్యాచారం కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ(CBI )సోమవారం సుప్రీంకోర్టు(Supreme Court )కు నివేదిక సమర్పించనుంది. ఇప్పటికీ ఆర్ జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు దర్యాప్తు క్లిష్టంగా మారుతోంది.
Published Date - 07:48 PM, Sun - 8 September 24 -
#India
Doctor Murder Case: పిల్లలు ఉంటే తల్లి బాధ తెలిసేది: సీఎంపై బాధితురాలి తల్లి ఆవేదన
నిందితులకు మరణశిక్ష పడేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అయితే డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.మమతా బెనర్జీకి కొడుకు, కూతురు లేరని అన్నారు. దీంతో బిడ్డను పోగొట్టుకున్న బాధను ఆమె అర్థం చేసుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు
Published Date - 11:55 AM, Fri - 30 August 24 -
#India
Kolkata Doctor Rape: కోల్‌కతా డాక్టర్ కేసులో కొత్త ట్విస్ట్, సంచలనంగా మారిన కాల్ రికార్డింగ్
మహిళ డాక్టర్ తెల్లవారుజామున 3:00 నుండి 4:00 గంటల మధ్య మరణించారు. అయితే తల్లిదండ్రులకు మొదటి కాల్ 10:50 వెళ్ళింది. మొదటి కాల్‌లో మీ కుమార్తె అనారోగ్యంగా ఉందని చెప్పారు. కొంత సమయం తర్వాత రెండో కాల్ వెళ్ళింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని డాక్టర్ కూతురి తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపారు. అయితే కూతురి తల్లిదండ్రులకు డాక్టర్ అబద్ధం చెబుతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది
Published Date - 09:25 AM, Fri - 30 August 24 -
#India
Doctor case : కోల్‌కతా ఘటన..కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ వేటు..
మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Published Date - 06:54 PM, Wed - 28 August 24 -
#India
Mamata : హత్యాచార ఘటన..16 రోజులైనా సీబీఐ ఏం చేస్తుంది?: మమతా బెనర్జీ ఫైర్
ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు హత్యాచారానికి గురై 3 వారాలు అవుతున్నా.. సీబీఐ ఏం తేల్చింది? అని నిలదీశారు. ఈ 16 రోజుల్లో సీబీఐ ఏం చేసింది? అని మమత అడిగారు. న్యాయం ఎక్కడా?
Published Date - 04:55 PM, Wed - 28 August 24 -
#India
President On Doctor Rape: కోల్‌కతా డాక్టర్ హత్య కేసుపై మౌనం వీడిన రాష్ట్రపతి ముర్ము
కోల్‌కతా ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహిళలపై జరుగుతున్నఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు. డాక్టర్ పై హత్యాచారం భయానకంగా ఉందన్నారు రాష్ట్రపతి. కాగా ఈ ఘటనపై కోల్‌కతాలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పక్షంపై బీజేపీ విమర్శలు చేస్తుంటే, సీఎం మమతా బెనర్జీ బీజేపీ తీరును రాజకీయ కోణంగా చూస్తున్నారు.
Published Date - 03:35 PM, Wed - 28 August 24 -
#India
BJP : కోల్‌కతా హత్యాచార ఘటన..12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపు
జూనియర్ వైద్యురాలిపై అత్యచారం, హత్యకు నిరసనగా బుధవారంనాడు 12 గంటల బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్..
Published Date - 05:56 PM, Tue - 27 August 24 -
#India
‘Nabanna March ’ : నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం
నిరసనకారులు వినకుండా నిరసన తెలుపుతుండడంతో వారిని ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసింది
Published Date - 02:55 PM, Tue - 27 August 24 -
#India
Polygraph Test: కోల్‌కతా హత్యాచారం కేసు.. నిందితుడు సంజయ్ రాయ్‌కు నేడు పాలిగ్రాఫ్ టెస్ట్..!
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత ఎటువంటి విషయాలు బయటికి వస్తాయోనని సర్వత్రా ఎదురుచూస్తున్నారు.
Published Date - 10:25 AM, Sun - 25 August 24 -
#Speed News
Sanjoy Roy: కోల్‌కతా హత్యాచార కేసు.. వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్..!
నిందితుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి మెడలో బ్లూటూత్ కనిపించలేదు. ఈ CCTV ఫుటేజ్ ఆగస్ట్ 9 అర్థరాత్రి (3-4 ఎంఎమ్) నాటిది.
Published Date - 12:08 AM, Sat - 24 August 24