KGF 2
-
#Cinema
KGF@1200Cr:1200 కోట్ల కలెక్షన్స్ కు చేరువలో ‘కేజీఎఫ్-2’
బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్-2' కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. నేడో, రేపో కలెక్షన్లు రూ.1200 కోట్లు దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Date : 15-05-2022 - 5:30 IST -
#Speed News
KGF Rocky Bhai:రాకీ భాయ్ సుత్తె .. హైదరాబాద్ లో తాజా హత్యల ఆయుధం !!
కేజీఎఫ్ -2 సినిమా చూశారా ? అందులో రాకీ భాయ్ తన ప్రత్యర్థులపై సుత్తె తో దాడులకు పాల్పడుతాడు.
Date : 15-05-2022 - 4:30 IST -
#Cinema
Yash Breaks Records: బాలీవుడ్ లో ఆల్ టైం రికార్డు బ్రేక్ చేసిన ‘కేజీఎఫ్ స్టార్ యశ్’…!
కన్నడ రాకింగ్ స్టార్ యశ్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'కేజీఎఫ్ 2' ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది.
Date : 26-04-2022 - 10:18 IST -
#Cinema
Yash: యష్ కామెంట్స్.. ‘యువర్ హార్ట్ ఈజ్ మై టెరిటరి’
కన్నడ హీరో యష్ హీరోగా నటించిన KGF-2ఈ సినిమా ఈమధ్యే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
Date : 22-04-2022 - 3:30 IST -
#Cinema
KGF2 : ‘కేజీఎఫ్ – 2’ పై అమూల్ డూడుల్ అదుర్స్.. మీరూ ఓ లుక్కేయండి!!
కేజీఎఫ్ - 2 సినిమా దుమ్ము లేపుతోంది. ఇది విడుదలైన 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లను కూడగట్టింది. ఈ కలెక్షన్లు త్వరలో రూ.1000 కోట్లు దాటొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
Date : 20-04-2022 - 1:00 IST -
#Cinema
Yash KGF2:’యష్’ దెబ్బకు ‘సల్మాన్’ రికార్డ్ ఔట్..!
'కేజీఎఫ్' చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటించిన తాజా చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’.
Date : 18-04-2022 - 12:46 IST -
#Cinema
KGF2: రికార్డులు బ్రేక్ చేస్తోన్న కేజీఎఫ్ 2
కేజీఎఫ్2 సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంటుంది.
Date : 16-04-2022 - 12:03 IST -
#Cinema
Yash: బాహుబలి రికార్డులన్నంటినీ బ్రేక్ చేయాల్సిందే..!
కేజీఎఫ్-2 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Date : 11-04-2022 - 4:40 IST -
#Speed News
KGF Meme: KGF-2పై హైదరాబాద్ పోలీస్ సూపర్ మీమ్…!!
కేజీఎఫ్ -1 పాన్ ఇండియా మూవీగా రిలీజై భారీ విజయాన్ని సాంధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండో భాగంగా వస్తోన్న కేజీఎఫ్ -2 ఏప్రిల్ 14న జనం ముందుకు రానుంది.
Date : 09-04-2022 - 12:42 IST -
#Cinema
KGFChapter 2: కేజీఎఫ్ మెగా ఈవెంట్‌కు గెస్ట్‌గా.. పాన్ ఇండియా స్టార్..!
ఇండియా బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ ఛాప్టర్-1 సినిమా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. భారీ క్రేజీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, కన్నడ స్టార్ హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కేజీఎఫ్ ఇండియాన్ మూవీ హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు స్వీక్వెల్‌గా తెరకెక్కిన కేజీఎఫ్-2 మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. […]
Date : 24-03-2022 - 4:37 IST -
#Cinema
KGF 2: ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవుతున్న ‘కేజీఎఫ్’
రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ భారతదేశం అంతటా అనేక నగరాలను పర్యటిస్తూ విస్తృతంగా ప్రమోషన్లు చేస్తున్నారు. అన్ని ఈవెంట్లలో విధిగా పాల్గొంటున్నారు
Date : 22-03-2022 - 11:06 IST -
#Cinema
KGF Chapter 2: కేజీఎఫ్ క్రేజీ అప్డేట్.. ‘తుఫాన్’ సాంగ్ రిలీజ్!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ KGF చాప్టర్ 2 కొన్ని రోజుల నుంచి అందరిలో అంచనాలను పెంచుతోంది.
Date : 21-03-2022 - 12:25 IST -
#Cinema
KGF Chapter 2: రాఖీబాయ్.. కమింగ్ సూన్..!
కన్నడ రాక్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ KGF Chapter 2. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ, క్రేజీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Date : 03-03-2022 - 10:23 IST -
#Cinema
KGF2: ‘కేజీఎఫ్-2’ నుంచి అదిరే అప్డేట్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా తర్వాత ఆ స్థాయిలో పేరు గడించిన చిత్రం 'కేజీఎఫ్'.
Date : 13-02-2022 - 1:11 IST