HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas To Be Chief Guest At Kgf Chapter 2 Movie Prerelease Event

KGFChapter 2: కేజీఎఫ్‌ మెగా ఈవెంట్‌కు గెస్ట్‌గా.. పాన్ ఇండియా స్టార్..!

  • Author : HashtagU Desk Date : 24-03-2022 - 4:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kgf Chapter 2
Kgf Chapter 2

ఇండియా బాక్సాఫీస్ వ‌ద్ద‌ కేజీఎఫ్ ఛాప్ట‌ర్-1 సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. భారీ క్రేజీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌గా, క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై కేజీఎఫ్ ఇండియాన్ మూవీ హిస్ట‌రీ క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు స్వీక్వెల్‌గా తెర‌కెక్కిన కేజీఎఫ్-2 మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

కేజీఎఫ్ ఛాప్ట‌ర్-1 పాన్ ఇండియాలో లెవ‌ల్‌లో సెన్షేష‌న్ హిట్ అవ‌డంతో, సెకండ్ పార్ట్‌పై అంచ‌నాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కులు అంచ‌నాలు మించేలా భారీ బ‌డ్జెట్‌, స్టార్ క్యాస్టింగ్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీని తెర‌కెక్కించారు మేక‌ర్స్‌. ఇక కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే హోంబ‌లే ఫిలింస్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్.

ఈ క్ర‌మంలో కేజీఎప్ ఛాప్ట‌ర్-2 ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించాలని ఆ మూవీ మేక‌ర్స్ ప్లాన్ వేస్తున్నారు. దీంతో ఈ ఈవెంట్‌కి పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ డార్లింగ్ ప్ర‌భాస్‌ను స్పెష‌ల్ గెస్ట్‌గా ఆహ్వానించినట్టు క‌న్న‌డ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే హోంబ‌లే నిర్మాణ సంస్థలో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ మూవీలో ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో కేజీఎఫ్ ఛాప్ట‌ర్-2 మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా ప్ర‌భాస్ రానున్నాడని శాండిల్‌వుడ్ వ‌ర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి ఈ వార్త‌లో నిజ‌మెంత అనేది తెలియ‌దు కానీ, కేజీఎఫ్ 2 మెగా ఈవెంట్‌కు ప్రభాస్ వస్తాడా లేదా అనేదానిపై, కేజీఎఫ్ -2 మేక‌ర్స్ త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని క‌న్న‌డ వెబ్ మీడియాలు వెల్ల‌డించాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • KGF 2
  • KGF 2 Pre Release Event
  • Kgf Chapter 2
  • prabhas
  • yash

Related News

Toxic Movie

Toxic : యాష్ ఫ్యాన్స్ కు భారీ షాక్..చివరి నిమిషంలో వాయిదాపడ్డ టాక్సిక్

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టాక్సిక్' చిత్రం నిజానికి ఈ నెల 19వ తేదీన ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సినిమా విడుదలకు ప్రధాన అడ్డంకిగా మారాయి

  • Prabhas Vinayak

    Prabhas : ప్లాప్ డైరెక్టర్స్ తో ప్రభాస్ భేటీ..సినిమా ఏమైనా చేస్తున్నాడా ?

Latest News

  • ఇంగ్లాండ్‌తో సెమీ ఫైన‌ల్ పోరు.. చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌!

  • Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

  • Etela Rajender : బిఆర్ఎస్ లోకి ఈటెల..? నిజమేనా ?

  • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

  • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?

Trending News

    • ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

    • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

    • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

    • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

    • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd