HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kgf Chapter 2 Wait Is Over Toofan Streaming Now

KGF Chapter 2: కేజీఎఫ్ క్రేజీ అప్డేట్.. ‘తుఫాన్’ సాంగ్ రిలీజ్!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ KGF చాప్టర్ 2 కొన్ని రోజుల నుంచి అందరిలో అంచనాలను పెంచుతోంది.

  • Author : Balu J Date : 21-03-2022 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kgf2
Kgf2

కన్నడ రాకింగ్ స్టార్ యష్ KGF చాప్టర్ 2 కొన్ని రోజుల నుంచి అందరిలో అంచనాలను పెంచుతోంది. మేకర్స్ చాలా రోజులుగా మౌనంగా ఉండి ఎటువంటి అధికారిక అప్‌డేట్ ఇవ్వకపోగా, తాజాగా KGF చాప్టర్ 2 అఫీషియల్ సాంగ్ వదలడం “తుఫాన్” లిరికల్ వీడియో సాంగ్ స్ట్రీమింగ్ కావడంతో అభిమానులలో ఉత్సాహాన్ని నింపాయి. తుఫాన్ KGF 2 నుండి లిరికల్ వీడియో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది. సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ పాటకు దర్శకత్వం వహించగా, షబ్బీర్ అహ్మద్ సాహిత్యం అందించారు. లహరి మ్యూజిక్, T సిరీస్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పాట సౌత్ వెర్షన్‌లు స్ట్రీమింగ్ అవుతుండగా, హిందీ వెర్షన్ MRT మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. విడుదల అయిన కొద్ది నిమిషాల్లోనే తుఫాన్ సాంగ్ సంచలనం క్రియేట్ చేస్తోంది.

KGF చాప్టర్ 2 సినిమా కోసం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న అభిమానులు ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. ఇక సినిమా విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండటంతో, ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 14న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. కేజీఎఫ్ పార్ట్ 1 ఊహించనివిధంగా రికార్డులు క్రియేట్ చేయడంతో, పార్ట్ 2 చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • KGF 2
  • latest tollywood news
  • lyrical song
  • relased
  • yash

Related News

    Latest News

    • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

    • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

    • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

    • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd