HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Amul Gives A Shoutout To Yashs Kgf Chapter 2 After It Crosses The Rs 600 Crore Mark See Cute Doodle Here

KGF2 : ‘కేజీఎఫ్ – 2’ పై అమూల్ డూడుల్ అదుర్స్.. మీరూ ఓ లుక్కేయండి!!

కేజీఎఫ్ - 2 సినిమా దుమ్ము లేపుతోంది. ఇది విడుదలైన 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లను కూడగట్టింది. ఈ కలెక్షన్లు త్వరలో రూ.1000 కోట్లు దాటొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

  • By Hashtag U Published Date - 01:00 PM, Wed - 20 April 22
  • daily-hunt
Amul Kgf
Amul Kgf

కేజీఎఫ్ – 2 సినిమా దుమ్ము లేపుతోంది. ఇది విడుదలైన 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లను కూడగట్టింది. ఈ కలెక్షన్లు త్వరలో రూ.1000 కోట్లు దాటొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రఖ్యాత పాల ఉత్పత్తుల సంస్థ ‘ అమూల్ ‘ ఒక క్రియేటివ్ డూడుల్ ను విడుదల చేసిందని. కేజీఎఫ్ – 2 ను విజయాన్ని అద్దంపట్టేలా.. ఆ మూవీలో హీరో యశ్ అదిరిపోయే నటనకు సెల్యూట్ చేసేలా ఆ డూడుల్ ఉంది. ‘ koolar mein gold rakho. say yash to it ‘ (కూలర్ లో బంగారం పెట్టండి.. దానికి యశ్ పేరు చెప్పండి) అంటూ డూడుల్ పై రాసిన క్యాప్షన్ అదుర్స్ అనిపించింది. కేజీఎఫ్ – 2 సినిమా క్లైమాక్స్ లో హీరో తన బంగారాన్ని కంటైనర్లలో నింపుకొని ఒక షిప్ లో పరార్ అవుతాడు. దానిపై నేవీ వాళ్ళు బాంబు వేయడంతో ఆ షిప్ మునిగిపోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Amul – The Taste of India (@amul_india)


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amul
  • KGF 2

Related News

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd