Kcr
-
#Telangana
KCR: చంద్రబాబును ఎదురించడం ఆషామాషీ కాదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
KCR: రెండున్నర దశాబ్దాల బిఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని., ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల […]
Published Date - 08:45 PM, Wed - 3 July 24 -
#Telangana
KCR : రాబోయేది బిఆర్ఎస్ సర్కారే ..15 ఏళ్ల పాటు అధికారం మనదే – కేసీఆర్
రాష్ట్రంలో కరెంటు, తాగునీరు, శాంతి భద్రతల సమస్య చూసి బాధేస్తోందన్నారు
Published Date - 08:21 PM, Tue - 2 July 24 -
#Speed News
KCR : కేసీఆర్‌కు షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
Published Date - 11:04 AM, Mon - 1 July 24 -
#Telangana
Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్రూవర్‌గా మారిన కవిత.?
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆమెకు రూస్ అవెన్యూ కోర్టు పలుమార్లు బెయిల్ నిరాకరించింది.
Published Date - 08:10 PM, Sat - 29 June 24 -
#Telangana
KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ భ్రమలో ఉంచారు..!
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఎప్పుడూ కలవలేదు. అసెంబ్లీలో లేదా బహిరంగ సభలలో తప్ప, కొంతమంది BRS ఎమ్మెల్యేలు తమ నాయకుడిని కూడా చూడలేదు.
Published Date - 07:43 PM, Sat - 29 June 24 -
#Telangana
D.Srinivas Passes Away: డీఎస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
డి.శ్రీనివాస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు
Published Date - 03:19 PM, Sat - 29 June 24 -
#Telangana
KCR: పార్టీని వీడినోళ్లు దొంగలు: కేసీఆర్
పార్టీని వీడిన నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు శుక్రవారం కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేసీఆర్
Published Date - 07:58 PM, Fri - 28 June 24 -
#Speed News
KCR: ప్రజలతో కేసీఆర్ ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల విరామం
KCR: గత పదిహేనురోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న కేసీఆర్ తో పార్టీ కార్యకర్తలు,అభిమానులు, ప్రజల ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల పాటు విరామం ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధినేత తో పార్టీ ముఖ్యనేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు నేతలతో సమావేశమౌతున్న అధినేత కేసీఆర్, గత రెండువారాల నుండి ముందస్తు సమాచారంతో నియోజక వర్గాల వారీగా కలుస్తున్న సంగతి తెలిసిందే. తనను చూసేందుకు ఎర్రవెల్లి నివాసానికివస్తున్న ప్రజలతో ఓపికతో గంటల […]
Published Date - 07:52 PM, Fri - 28 June 24 -
#Telangana
CM Revanth Vs Harish Rao : సీఎం రేవంత్ vs హరీష్ రావు ..తగ్గేదేలే
బీఆర్ఎస్ ఫినిష్ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీష్ రావే అన్నారు
Published Date - 10:32 AM, Fri - 28 June 24 -
#Andhra Pradesh
CM Revanth Comments On Jagan: జగన్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!
CM Revanth Comments On Jagan: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు (CM Revanth Comments On Jagan) చేశారు. ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకుని.. జగనే ఖతమయ్యారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలనను విస్మరించినందుకే జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది. చంద్రబాబు ఫోన్ […]
Published Date - 08:58 AM, Fri - 28 June 24 -
#Telangana
KCR: కాంగ్రెస్ పాలన దారి తప్పింది: రేవంత్ పై కేసీఆర్ ఫైర్
KCR: తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15 ఏండ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుని తిరిగి స్వయంపాలన అనే గమనంలో దేశానికే ఆదర్శవంతమైన పాలననందిస్తూ స్వరాష్ట్రంగా పదేండ్ల అనతికాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకున్నదని, ఉద్యమం తో పాటు పాలనలో తెలంగాణ కోసం సాగిన తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సివున్నదని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖమంత్రి కేసీఆర్ స్పష్టం […]
Published Date - 09:49 PM, Thu - 27 June 24 -
#Speed News
KTR Interesting Tweet: మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
KTR Interesting Tweet: గత కేసీఆర్ ప్రభుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మాజీ మంత్రి కేటీఆర్ (KTR Interesting Tweet) ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఏం రాశారంటే.. మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేసిఆర్ గారి మహాసంకల్పం నెరవేరిన రోజిది. “సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ” అని.. ఆనాడే ప్రకటించారు నాటి సీఎం కేసిఆర్ గారు. […]
Published Date - 03:44 PM, Thu - 27 June 24 -
#Telangana
KCR: ఎర్రవెల్లిలో సందడే సందడి.. కార్యకర్తలు, అభిమానులతో కేసీఆర్ బిజీబిజీ
KCR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో కార్యకర్తలు అభిమానుల సందర్శన గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉన్నది. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలి వస్తున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ప్రత్యేక సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారు. బుధవారం నాడు జనసందోహం తో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలు మారు మోగాయి. కేసీఆర్ నివాసం అభిమానుల […]
Published Date - 09:29 PM, Wed - 26 June 24 -
#Telangana
KCR : రేపటి నుండి పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశాలు
గెలిచినా కొద్దీ మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతుండడంతో ఇంకా సైలెంట్ గా ఉంటె మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కేసీఆర్
Published Date - 05:27 PM, Tue - 25 June 24 -
#Telangana
KCR: హైకోర్టుకు కేసీఆర్
రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Published Date - 04:30 PM, Tue - 25 June 24