Karnataka Politics
-
#South
DK vs Siddaramaiah : డీకే సీఎం అయ్యేది అప్పుడే..అంటూ సిద్దరామయ్య సంచలనం!
కర్ణాటకలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర దించే ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇందులో భాగంగా ఇద్దరు నేతలను కలిసి మాట్లాడుకోవాలని బంతి వాళ్ల కోర్టులోకే నెట్టింది. దీంతో ఇరువురి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇద్దరూ కలిసి రెండోసారి అల్పాహారం చేశారు. డీకే ముఖ్యమంత్రి అయ్యేది హైకమాండ్ నిర్ణయంపైనే అని సిద్ధరామయ్య అన్నారు. 2028 ఎన్నికలపై దృష్టి సారించామని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని డీకే తెలిపారు. కర్ణాటకలో నాయకత్వ […]
Date : 02-12-2025 - 5:42 IST -
#India
DK Shivakumar: కర్ణాటక సీఎం ఊహాగానాలకు ముగింపు పలికిన డీకే శివకుమార్
వ్యక్తిగతంగా గ్రూప్ రాజకీయాలు చేయడం తన స్వభావం కాదని, కాంగ్రెస్‌కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు తమవారేనని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Date : 21-11-2025 - 6:29 IST -
#India
Controversial Comments : హరీష్ వివాదస్పద వ్యాఖ్యలు.. జిల్లా ఎస్పీ కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా అంటూ..
Controversial Comments : కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బీ.పి. హరీష్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి హాట్‌టాపిక్ అయ్యారు. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రసాంత్‌ను కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారం రేగింది.
Date : 03-09-2025 - 3:30 IST -
#India
DK Shivakumar : ఆర్ఎస్ఎస్ గీతం పాడటంపై స్పష్టతనిచ్చిన డీకే శివకుమార్
.నేను నిబద్ధత గల కాంగ్రెస్ నాయకుడిని. నా శ్వాస చివరి వరకూ ఈ పార్టీ కోసం పనిచేస్తాను. పార్టీని నడిపిస్తున్న నాయకుడిగా, నేను ఒక స్థిరమైన ఆధారంగా నిలుస్తాను. అని స్పష్టం చేశారు. బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్‌తో ఎటువంటి రాజీకి తాను సిద్ధంగా లేనని తేల్చిచెప్పారు.
Date : 22-08-2025 - 5:47 IST -
#South
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. అసెంబ్లీలో డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అసెంబ్లీ సభా వేదికపైనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గీతాన్ని పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Date : 22-08-2025 - 12:07 IST -
#India
DK Shivakumar : మరోసారి సిద్ధరామయ్యతో విభేదాలను బయటపెట్టిన డీకే..సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో జరిగిన 'రాజ్యాంగ సవాళ్లు' అనే కార్యక్రమంలో పాల్గొన్న డీకే శివకుమార్ అక్కడ తన హోదా, పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ, అధికార భాగస్వామ్యం గురించి అస్పష్టంగా కానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు.
Date : 04-08-2025 - 9:42 IST -
#India
Supreme Court : ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు..మిమ్మల్ని రాజకీయాలకు ఎందుకు వాడుతున్నారు?
సుప్రీం ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లు ఈ కేసును విచారించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలి. ఇలాంటి రాజకీయ పోరాటాల కోసం ఈడీని వాడడం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.
Date : 21-07-2025 - 1:27 IST -
#India
DK Shivakumar : నేను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చలు మళ్లీ వేడెక్కుతున్న తరుణంలో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Date : 07-07-2025 - 5:53 IST -
#India
Siddaramaiah: కొవిడ్ వ్యాక్సిన్లు.. గుండెపోటు వివాదం.. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
Siddaramaiah: కొవిడ్ టీకాల వల్ల గుండెపోటులు వస్తున్నాయన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి.
Date : 06-07-2025 - 7:10 IST -
#India
Karnataka : కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కలకలం..
Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మరో మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి మార్పు వార్తలతో పాటు, మంత్రి-ఎమ్మెల్యేల మధ్య విమర్శలు తీవ్రంగా మారడంతో రాజకీయ వేడి పెరుగుతోంది.
Date : 01-07-2025 - 6:46 IST -
#India
Karnataka: సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాల ప్రచారానికి చెక్
Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు జరుగుతుందన్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే ముగింపు పలికారు.
Date : 30-06-2025 - 1:55 IST -
#India
Shobha Karandlaje: సిద్ధరామయ్య రాజీనామా చేయాలి.. డీకే శివకుమార్‌ను అరెస్ట్ చేయాలి :
Shobha Karandlaje: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా జరిగిన భయానక తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 05-06-2025 - 1:51 IST -
#South
CM Siddaramaiah Review Meeting: సమీక్షల వేళా ముఖ్యమంత్రి సిద్దా రామయ్యా సీరియస్
ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఇంకా నెల సమయం ఉండగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాఖల వారీగా ప్రగతిని సమీక్షించారు. జిల్లాల పాలనాధికారులు, సీఈఓలతో శుక్రవారం సుదీర్ఘంగా సమావేశం అయ్యారు.
Date : 31-05-2025 - 11:24 IST -
#India
H. D. Kumaraswamy : కుమారస్వామికి అటు సుప్రీంలో షాక్.. ఇప్పుడు పోలీసులు ఇలా
H. D. Kumaraswamy : కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై అవినీతి ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. పోలీసులు గవర్నర్ అనుమతిని కోరుతూ చర్యలు వేగవంతం చేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీశాయి.
Date : 27-02-2025 - 9:50 IST -
#India
Controversial : ముస్లింల ఓటింగ్ హక్కు రద్దు చేయాలంటూ స్వామిజీ వ్యాఖ్యలు.. నోటీసులు
Controversial : ముస్లింలకు ఓటు హక్కు నిరాకరించాలని.. కనిపించిన భూములన్నీ తమవేనంటూ వక్ఫ్ బోర్డు లాక్కోవడం ధర్మ విరుద్ధమని విశ్వ ఒక్కలిగ మహాసంస్థానం మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ్ స్వామీజీ చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Date : 29-11-2024 - 7:36 IST