Kalyan Ram
-
#Cinema
Nandamuri Kalyan Ram : కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తోన్న నందమూరి హీరో..!
నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. మాస్, యాక్షన్, ఎమోషన్ మిళితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎప్పుడూ సంతృప్తిపరుస్తూ ఉంటాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. 2003లో ‘తొలిచూపులోనే’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన 2005లో ‘అతనొక్కడే’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. కెరీర్లో పడుతూ లేస్తూ ఉండటంతో ఆయన రేంజ్ పెరగడం లేదు. ఎప్పుడో ఒక హిట్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేక సతమతమవుతున్నాడు. […]
Date : 24-10-2025 - 3:40 IST -
#Speed News
NTRs Birth Anniversary : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు
నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించేందుకు ఎంతోమంది ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్(NTRs Birth Anniversary)కు తరలి వస్తున్నారు.
Date : 28-05-2025 - 8:28 IST -
#Cinema
Arjun Son Of Vyjayanthi : ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
Arjun Son Of Vyjayanthi : వీకెండ్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ చిత్రానికి మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 19-04-2025 - 1:14 IST -
#Cinema
Devara 2 : దేవర 2 ఉంటుంది.. కానీ ఎప్పుడు..? క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..
అందరూ దేవర 2 ఉంటుందని చెప్తున్నారు కానీ ఎప్పుడు ఉంటుందో చెప్పట్లేదు.
Date : 15-04-2025 - 8:40 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ జెండా పట్టుకొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన కళ్యాణ్ రామ్
TDP : ఓ పార్టీ కార్యకర్త అందించిన పసుపు జెండాను కళ్యాణ్ రామ్ పట్టుకుని ఊపడంతో, ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారా? అనే చర్చ మొదలైంది.
Date : 31-03-2025 - 9:40 IST -
#Cinema
Nandamuri Family Issue : నందమూరి ఫ్యామిలీ కోల్డ్ వార్ కు పురందేశ్వరి శుభం కార్డు వేయబోతుందా..?
Nandamuri Family Issue : తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈ వార్తలను ఖండిస్తూ కుటుంబం అంతా ఒకటేనని స్పష్టం చేశారు
Date : 19-03-2025 - 7:39 IST -
#Cinema
Kalyan Ram: మరో కొత్త మూవీతో రాబోతున్న కళ్యాణ్ రామ్.. ఈసారి కూడా హిట్ గ్యారెంటీ!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-03-2025 - 3:00 IST -
#Andhra Pradesh
Ramamurthy Naidu : ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు పెద్ద తప్పు చేసారా..?
Ramamurthy Naidu Dies : ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇంతవరకు కనీసం స్పందించలేదు.. అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. కావాలని చేయలేదా? లేకపోతే మనకెందుకులే అని వదిలేశారా...?
Date : 18-11-2024 - 7:42 IST -
#Cinema
Devara Success Meet : ఎన్టీఆర్ చెప్పిన ‘హరి’ ఎవరో తెలుసా..?
Devara Success Meet : ‘ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరి. చాలా మంది ఎన్నో రకాలుగా అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు.
Date : 05-10-2024 - 2:12 IST -
#Cinema
Nandamuri Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్.. పోస్టర్ మామూలుగా లేదుగా..!
ఈ మూవీ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఉండనుంది. ఆయన బర్త్‌డే సందర్భంగా సినిమాలోని లుక్‌ని విడుదల చేశారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమా చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయనున్నారు.
Date : 06-09-2024 - 11:15 IST -
#Cinema
Kalyan Ram : సుకుమార్ శిష్యుడితో నందమూరి హీరో..!
కథా చర్చలు ముగిశాయని దాదాపు ప్రాజెక్ట్ ఓకే అయినట్టే చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ (Kalyan Ram) సూర్య ప్రతాప్ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్
Date : 29-08-2024 - 10:16 IST -
#Cinema
Kalyan Ram : కళ్యాణ్ రామ్ సినిమాకి రామ్ చరణ్ మూవీ టైటిల్..
కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి రామ్ చరణ్ మూవీ టైటిల్..
Date : 15-07-2024 - 11:15 IST -
#Cinema
NTR Jayanti : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు
తెల్లవారు జామునే ఘాట్ వద్దకు చేరుకొని నివాళ్లు అర్పించారు
Date : 28-05-2024 - 7:09 IST -
#Cinema
Kalyan Ram : కళ్యాణ్ రామ్ మూవీ సెట్స్‌లో అగ్ని ప్రమాదం.. నిర్మాతకు భారీ నష్టం..
కళ్యాణ్ రామ్ మూవీ సెట్స్‌లో అగ్ని ప్రమాదం. మొత్తం సెట్ అంతా బూడిద అయ్యిపోయింది. నిర్మాతకు భారీ నష్టం..
Date : 10-05-2024 - 8:55 IST -
#Cinema
Vijayashanti: కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి.. మరోసారి పవర్ ఫుల్ రోల్!
Vijayashanti: విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ చిత్రం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ తో చేయబోయే సినిమాలో సీనియర్ నటి విజయశాంతి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని, ‘కర్తవ్యం’లో ఆమె పాత్ర మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని టాక్. ఆమె అద్భుతమైన నటన ఆమె అభిమానులను, ప్రేక్షకులను కూడా అలరిస్తుంది’ అని అన్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో యువ నటుడు కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమాలో ఆమె ఓ కీలక […]
Date : 09-05-2024 - 7:29 IST