HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kalyan Ram Prefer Ram Charan Movie Title For His Nkr21

Kalyan Ram : కళ్యాణ్ రామ్ సినిమాకి రామ్ చరణ్ మూవీ టైటిల్..

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి రామ్ చరణ్ మూవీ టైటిల్..

  • By News Desk Published Date - 11:15 AM, Mon - 15 July 24
  • daily-hunt
Kalyan Ram, Ram Charan, Nkr21
Kalyan Ram, Ram Charan, Nkr21

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాని చేస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఒకప్పటి లేడీ మెగాస్టార్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం #NKR21 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ కోసం కొన్ని టైటిల్స్ ని పరిశీలిస్తున్నారట.

వాటిలో ఒకటి రామ్ చరణ్ టైటిల్ కూడా కనిపిస్తుంది. మగధీర వంటి బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ అండ్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన సినిమా ‘మెరుపు’. ధరణి దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం.. ఆదిలోనే ఆగిపోయింది. దీంతో మెరుపు అనే పవర్‌ఫుల్ టైటిల్ కూడా వృధా అయ్యిపోయింది. ఇక ఇప్పుడు ఆ పవర్‌ఫుల్ టైటిల్ ని కళ్యాణ్ రామ్ తీసుకుంటున్నారట. ఈ మూవీలోని కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలు చాలా పవర్‌ఫుల్ గా కనిపిస్తాయట. అలాంటి పాత్రలకు మెరుపు టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి అదే టైటిల్ ని ఖరారు చేస్తారా, లేదా..? అనేది చూడాలి.

ఇక ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ తన సూపర్ హిట్ మూవీ ‘బింబిసారా’కి కొనసాగింపుని తీసుకు రాబోతున్నారు. అయితే అది సీక్వెల్ గా కాకుండా, ప్రీక్వెల్ గా తీసుకు రాబోతున్నారు. బింబిసారా రాజ్యాన్ని, యుద్దాలు చూపిస్తూ పీరియాడిక్ మూవీగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం వశిష్ఠ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తరువాత బింబిసారా ప్రీక్వెల్ మొదలు పెట్టబోతున్నారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kalyan ram
  • NKR21
  • ram charan

Related News

Chikiri Peddi

Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

Peddi Chikiri Chikiri Song : తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఈ సాంగ్‌ విడుదలైన 14 గంటల్లోనే 28 మిలియన్ల వ్యూస్‌ సాధించడం విశేషం

  • Chikiri Peddi

    Peddi : పెద్ది ఫస్ట్ ప్రోమో..ఇది కదా రహమాన్ నుండి కోరుకుంటుంది !!

Latest News

  • Pakistan: పాకిస్తాన్‌లో మహిళల భద్రతపై ఆందోళన.. నాలుగేళ్లలో 7,500 కంటే ఎక్కువ హత్యలు!

  • Isro Moon Maps: చంద్రయాన్-2 పెద్ద విజయం.. చంద్రుని ధ్రువ ప్రాంతాల హై-క్వాలిటీ డేటా విడుదల చేసిన ఇస్రో!

  • Y+ Security: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి వై+ భద్రత.. ఏంటి ఈ భద్రతా వ్యవస్థ?

  • IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!

  • Electric Two-Wheeler: రూ. 65వేల‌కే ఎలక్ట్రిక్ టూ-వీలర్.. కేవలం 1000 మందికి మాత్ర‌మే ఛాన్స్‌!

Trending News

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd