Joe Biden
-
#Speed News
New Orleans Attack: ట్రక్కు దాడి.. మాజీ సైనికుడు షంషుద్దీన్ జబ్బార్ పనే : జో బైడెన్
న్యూ ఇయర్ మొదటిి రోజున అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఆర్లియన్స్(New Orleans Attack) నగరంలో జనంపైకి ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 15 మంది చనిపోగా, 30 మంది గాయాలపాలయ్యారు.
Published Date - 08:22 AM, Thu - 2 January 25 -
#Speed News
Joe Biden : ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందిస్తాం
Joe Biden : విద్యుత్ కేంద్రాలు, మౌలిక వసతులే లక్ష్యంగా భారీ స్థాయిలో దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లను రష్యా ప్రయోగించిందని, అయితే, 50 క్షిపణులతో పాటు అనేక డ్రోన్లను తాము విజయవంతంగా ఎదుర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు.
Published Date - 10:27 AM, Thu - 26 December 24 -
#Speed News
Donald Trump : కుమారుడికి జోబైడెన్ క్షమాభిక్ష.. ట్రంప్ విమర్శలు
Donald Trump : ఆదివారం రాత్రి ట్రూత్ సోషియల్‌లో ఒక పోస్టులో, ఈ క్షమాభిక్షను "న్యాయవ్యవస్థకు ఘోరమైన దుర్వినియోగం" అని అభివర్ణించారు. "జో హంటర్‌కు ఇచ్చిన క్షమాభిక్షలో జే-6 బంధీలను కూడా చేర్చారా, వీరు సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు?" అని ట్రంప్ ప్రశ్నించారు.
Published Date - 11:36 AM, Mon - 2 December 24 -
#Speed News
Biden Pardons Son : తండ్రిగా, దేశాధ్యక్షుడిగా జో బైడెన్ సంచలన నిర్ణయం.. కుమారుడికి క్షమాభిక్ష
నా కుమారుడు హంటర్ బైడెన్‌ను(Biden Pardons Son) అన్యాయంగా కోర్టుల్లో విచారించే సమయంలోనూ నేను చూస్తూ ఉండిపోయాను.
Published Date - 10:12 AM, Mon - 2 December 24 -
#Speed News
World War 3 : ట్రంప్ అధ్యక్షుడు అయ్యేలోగా మూడో ప్రపంచ యుద్ధం.. బైడెన్ కుట్ర : జూనియర్ ట్రంప్
అమెరికా విదేశాంగ విధానాలను చెత్తగా మార్చిన తర్వాతే.. వైట్ హౌస్‌ను ట్రంప్‌కు అప్పగించాలనే సంకల్పంతో బైడెన్(World War 3) ఉన్నట్టుగా కనిపిస్తున్నారని జూనియర్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
Published Date - 04:26 PM, Mon - 18 November 24 -
#Speed News
Diwali 2024: వైట్ హౌస్ నుంచి బైడెన్.. స్పేస్ నుంచి సునితా విలియమ్స్ దీపావళి సందేశాలు
అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో దీపావళి(Diwali 2024) వేడుకలను నిర్వహించినందుకు నాకు గౌరవంగా ఉంది.
Published Date - 09:10 AM, Tue - 29 October 24 -
#Speed News
Iran Attacks Israel: ఉద్రిక్త పరిస్థితులు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
ఇరాన్ త్వరలో బాలిస్టిక్ క్షిపణులతో దాడికి సిద్ధమవుతోందని కొన్ని గంటల క్రితమే ఇజ్రాయెల్‌ను హెచ్చరించినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలాగే జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
Published Date - 07:38 AM, Wed - 2 October 24 -
#World
Lebanon Crisis: లెబనాన్ వైమానిక దాడులపై నెతన్యాహుతో నేను మాట్లాడుతా: జో బైడెన్
Lebanon Crisis: లెబనాన్ వైమానిక దాడులపై నెతన్యాహుతో మాట్లాడుతానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్ లెబనాన్ అంతటా వైమానిక దాడులపై బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్ సైన్యం గత వారంలో వైమానిక దాడులలో ఏడుగురు హై-ర్యాంకింగ్ హిజ్బుల్లా మిలిటెంట్లను తొలగించింది.
Published Date - 08:37 AM, Mon - 30 September 24 -
#Speed News
Israel Vs Lebanon : లెబనాన్‌పై భూతల దండయాత్రకు ఇజ్రాయెల్ రెడీ.. సైనికులకు ఆదేశాలు
మరోవైపు లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థలు కూడా ఇజ్రాయెల్‌ను(Israel Vs Lebanon) ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నాయి.
Published Date - 09:50 AM, Thu - 26 September 24 -
#India
PM Modi Gifts : జో బైడెన్, జిల్ బైడెన్‌లకు ప్రధాని మోడీ ప్రత్యేక గిఫ్ట్స్ ఇవే..
చెక్కడం, రిపౌస్సే అనే సుత్తిపని, ఫిలిగ్రీ వంటి పద్ధతుల్లో ఈ రైలు మోడల్‌ను(PM Modi Gifts) తయారు చేశారు.
Published Date - 11:58 AM, Sun - 22 September 24 -
#India
PM Modi in US updates: అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. ఈ అంశాలపై చర్చించిన క్వాడ్..!
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని ఈ సదస్సులో తీవ్రంగా ఖండించారు. క్వాడ్ నాయకులు ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని సలహా ఇచ్చారు. తమలో తాము చర్చలకు తిరిగి రావాలని కోరారు.
Published Date - 09:51 AM, Sun - 22 September 24 -
#Speed News
PM Modi US Visit: ఎల్లుండి అమెరికాకు ప్రధాని.. డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ..?
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తారా లేదా అనేది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా ధృవీకరించలేదు. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కూడా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే.
Published Date - 09:39 PM, Thu - 19 September 24 -
#World
Donald Trump: కమలా హారిస్‌తో మళ్లీ డిబేట్ లో పాల్గొనే ప్రసక్తే లేదు.. డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్
డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌తో మళ్లీ డిబేట్‌లో పాల్గొనే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఓడిపోయిన వాళ్లే మళ్లీ డిబేట్ అవసరమని అడుగుతారని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 10:50 AM, Fri - 13 September 24 -
#World
Kamala Harris: ఎన్నికలకు ముందే చరిత్ర సృష్టించిన కమలా హారిస్.. ఎలాగంటే..?
ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో కమలా హారిస్ తలపడనున్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.
Published Date - 08:28 AM, Sat - 3 August 24 -
#World
Prediction On Trump Or Harris: అమెరికా అధ్యక్షడు ఆయనే.. కలకలం సృష్టిస్తున్న జోస్యం..!
బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని విడిచిపెట్టినట్లయితే అది పౌర్ణమి రోజు అని అమీ చెప్పారు. ఎందుకంటే పౌర్ణమి రోజున మకర రాశి 29 డిగ్రీలు ఉంటుంది.
Published Date - 11:00 AM, Sun - 28 July 24