Janasena
-
#Andhra Pradesh
AP Volunteers: వైసీపీకి ఈసీ బిగ్ షాక్, తిరుపతిలో 11 మంది వాలంటీర్ల తొలగింపు
నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్న ఈసీ, తాజాగా తిరుపతిలో 11 మంది వాలంటీర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చినట్లయింది.
Published Date - 04:35 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Avanigadda Janasena Candidate : జనసేన లోకి మండలి బుద్ధప్రసాద్..?
అవనిగడ్డ స్థానం జనసేన కు వెళ్లడం తో అక్కడ ఎవర్ని బరిలోకి దించుతుందా అనే ఆసక్తి నెలకొంది. జనసేన పార్టీ ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేరుతో సర్వేలు చేయించింది.. కానీ వారికీ ప్రజల నుండి పెద్దగా మద్దతు రాలేదు
Published Date - 09:55 AM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : ఏపీలో స్వచ్చంద వ్యవస్థను దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర
ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్చంద వ్యవస్థను దెబ్బతీసేందుకు చంద్రబాబు (Nara Chandrababu Naidu) కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ (YSRCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రామకృష్ణారెడ్డి సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటింటికీ చేరవేస్తున్న ప్రభుత్వ స్వచ్చంద వ్యవస్థను సమర్థించారు.
Published Date - 10:16 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Z-plus Security to Nara Lokesh: నారా లోకేష్‌కు జెడ్‌ప్లస్ భద్రతపై బొత్స సెటైర్స్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భద్రత పెంచడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
Published Date - 03:53 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Vamshi Krishna : విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్
వైసీపీ ఎమ్మెల్సీ అయినా వంశీ..డిసెంబర్ నెలలో జనసేన లో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు
Published Date - 01:42 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: జగన్ ని తిట్టడం కాకుండా తొలిసారి అభివృద్ధిపై పవన్ ప్రసంగం
పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఆశించేది కేవలం సినిమా డైలాగులు, జగన్ ని తిట్టడం. తన ప్రసంగంలో జగన్ ని తిడుతున్నంతసేపు అరుపులు, కేకలతో మోత మోగిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న జనసైనికులు మాత్రం పవన్ ప్రసంగంలో అభివృద్ధి, తానేం చేస్తాడో చెబితే వినాలనుకుంటారు
Published Date - 11:29 AM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ భేరి’
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా, వైఎస్ జగన్ బస్సుయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.
Published Date - 10:56 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ ‘వారాహి యాత్ర’కు బ్రేక్..
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి సంబంధించిన తొలి రోజునే చేదు అనుభం ఎదురైంది. చేబ్రోలులో పవన్ కళ్యాణ్ వారాహి సభ (Varahi Sabha)కు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే.. ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే.
Published Date - 08:36 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
Pithani Balakrishna : జనసేన కు భారీ షాక్..వైసీపీ లోకి పితాని బాలకృష్ణ
కూటమి పొత్తు లో భాగంగా జనసేన చాల స్థానాలు కోల్పోవడం..ఆ స్థానాలను నమ్ముకున్న వారికీ నిరాశ మిగలడంతో ఆయా నేతలంతా పార్టీ ని వీడుతున్నారు
Published Date - 05:30 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Nadendla Manohar : అవినీతే లేదంటూ జగన్ చెప్పడం పచ్చి అబద్దం
ఓ ఐఏఎస్ అధికారికి ఓ మంత్రి రూ. 100 కోట్లు ఆఫర్ చేశారంటూ నాదెండ్ల సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఇవాళ జనసేన (Janasena) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మీడియాతో మాట్లాడుతూ.. 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క పైసా- అవినీతే లేదని జగన్ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారని నాదెండ్ల సంచలన ఆరోపణలు గుప్పించారు.
Published Date - 05:03 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Hari Rama Jogayya : కాపు బలిజ సంక్షేమ సేన స్థాపించబోతున్న హరిరామ జోగయ్య
ఇటీవల కాపు సంక్షేమ సేనను రద్దు చేసిన ఆయన.. తాజాగా కాపు బలిజ సంక్షేమ సేనను స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు
Published Date - 01:00 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
JSP-BJP : జనసేన నుంచి బీజేపీకి మరో సీటు.?
ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థులను ప్రకటించింది. జనసేన (Janasena), బీజేపీ (BJP), టీడీపీ (TDP) కూటమి తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసి కొన్ని స్థానాలకు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Published Date - 03:21 PM, Thu - 28 March 24 -
#Cinema
Anasuya : జనసేన కోసం రెడీ అంటున్న అనసూయ..
ఒకవేళ జనసేన నుంచి ప్రచారం చేయమని అడిగితే తప్పకుండా వెళ్తాను. పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి.. ఆయన పిలిస్తే నేను వెళ్తాను
Published Date - 11:02 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
AP Elections 2024 : ఇప్పటి వరకు ఏపీలో కూటమి ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య ఎంతంటే..!!
ఇప్పటివరకు 175 స్థానాలకు గానూ 167 మంది అభ్యర్థులను కూటమి ప్రకటించింది. టీడీపీ ఐదు స్థానాలు, జనసేన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది
Published Date - 10:27 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
TDP Complaint: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
వైసీపీ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాజ్యసభ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ లేఖ(TDP Complaint) రాశారు.
Published Date - 04:44 PM, Wed - 27 March 24