Janasena
-
#Andhra Pradesh
Nadendla Manohar : అవినీతే లేదంటూ జగన్ చెప్పడం పచ్చి అబద్దం
ఓ ఐఏఎస్ అధికారికి ఓ మంత్రి రూ. 100 కోట్లు ఆఫర్ చేశారంటూ నాదెండ్ల సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఇవాళ జనసేన (Janasena) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మీడియాతో మాట్లాడుతూ.. 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క పైసా- అవినీతే లేదని జగన్ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారని నాదెండ్ల సంచలన ఆరోపణలు గుప్పించారు.
Date : 29-03-2024 - 5:03 IST -
#Andhra Pradesh
Hari Rama Jogayya : కాపు బలిజ సంక్షేమ సేన స్థాపించబోతున్న హరిరామ జోగయ్య
ఇటీవల కాపు సంక్షేమ సేనను రద్దు చేసిన ఆయన.. తాజాగా కాపు బలిజ సంక్షేమ సేనను స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు
Date : 29-03-2024 - 1:00 IST -
#Andhra Pradesh
JSP-BJP : జనసేన నుంచి బీజేపీకి మరో సీటు.?
ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థులను ప్రకటించింది. జనసేన (Janasena), బీజేపీ (BJP), టీడీపీ (TDP) కూటమి తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసి కొన్ని స్థానాలకు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Date : 28-03-2024 - 3:21 IST -
#Cinema
Anasuya : జనసేన కోసం రెడీ అంటున్న అనసూయ..
ఒకవేళ జనసేన నుంచి ప్రచారం చేయమని అడిగితే తప్పకుండా వెళ్తాను. పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి.. ఆయన పిలిస్తే నేను వెళ్తాను
Date : 27-03-2024 - 11:02 IST -
#Andhra Pradesh
AP Elections 2024 : ఇప్పటి వరకు ఏపీలో కూటమి ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య ఎంతంటే..!!
ఇప్పటివరకు 175 స్థానాలకు గానూ 167 మంది అభ్యర్థులను కూటమి ప్రకటించింది. టీడీపీ ఐదు స్థానాలు, జనసేన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది
Date : 27-03-2024 - 10:27 IST -
#Andhra Pradesh
TDP Complaint: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
వైసీపీ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాజ్యసభ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ లేఖ(TDP Complaint) రాశారు.
Date : 27-03-2024 - 4:44 IST -
#Andhra Pradesh
Vijayawada: విజయవాడలో బలహీన పడుతున్న తెదేపా
కేశినేని వెళ్లిపోవడంతో విజయవాడలో టీడీపీ పరిస్థితి క్లిష్టంగా మారింది. స్థానిక నేతలు వైసీపీలోకి భారీగా వచ్చి చేరుతున్నారు. దీంతో నగరంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. తాజాగా విజయవాడలో టీడీపీకి భారీ షాక్ ఎదురైంది
Date : 27-03-2024 - 3:10 IST -
#Andhra Pradesh
Pothina Mahesh : నిరాహారదీక్ష జనసేనకు టికెట్ దక్కేలా చేస్తుందా..?
దేశంలో చాలా కాలంగా సమ్మెలు.. నిరాహారదీక్షలకు పెద్ద ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్ర్యం రాకముందు కూడా ఉదాహరణలు మనం చూడవచ్చు. స్వాతంత్య్రానంతరం రాజకీయ నాయకులు, ప్రముఖులు పెద్ద పెద్ద సమస్యలు, డిమాండ్ల కోసం సమ్మెలకు కూర్చునేవారు.
Date : 27-03-2024 - 12:09 IST -
#Andhra Pradesh
Nagababu: అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమం: నాగబాబు
Nagababu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేన సీట్ల పంపకంపై కొన్ని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఈ వ్యవహరంపై మాట్లాడారు. ‘‘జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమం. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వస్తారు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు. ‘‘అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న […]
Date : 27-03-2024 - 9:14 IST -
#Andhra Pradesh
AP : టీడీపీ-జనసేన కు భారీ షాక్.. వైసీపీ లో చేరిన కీలక నేతలు
ఇప్పుడు కూటమి తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో టికెట్ రాని నేతలు , అలాగే తమ నేతకు టికెట్ ఇవ్వలేదనే కోపంతో టీడీపీ , జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి , వైసీపీ లో చేరుతున్నారు.
Date : 26-03-2024 - 8:42 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : సొంత పార్టీకి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తాను కష్టపడి సంపాదించిన డబ్బంతా పదేళ్లు గా పార్టీ కార్యక్రమాలకే అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బును కూడా బ్రేక్ చేసి పార్టీ కోసం ఇస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వినిపించాయి.
Date : 26-03-2024 - 7:54 IST -
#Andhra Pradesh
Janasena : జనసేన లో ఏంజరుగుతుంది..అధినేత సూచనలు బేఖాతర్..!!
అప్పటి వరకు పవన్ వెంటే మా అడుగులంటూ అన్నవారంతా..ఆ తర్వాత నుండి పవన్ కళ్యాణ్ మారిపోయాడని , పార్టీ కోసం పనిచేసిన వారికే ద్రోహం చేసాడని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
Date : 26-03-2024 - 5:15 IST -
#Andhra Pradesh
AP Election Campaign : ఏపీలో అసలు సిసలైన రాజకీయం మొదలుకాబోతుంది..
ఏపీలో ఎన్నికల సమరానికి సరిగ్గా 50 రోజులు మాత్రమే ఉండడం తో ఇక ఓటర్లను దర్శించుకునేందుకు రాజకీయ పార్టీల అధినేతలు పయనం కాబోతున్నారు
Date : 26-03-2024 - 4:32 IST -
#Andhra Pradesh
Janasena: సైనికులను గాలికొదిలేసిన సేనాని
పార్టీ కోసం పని చేస్తే పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది.. ఈ మాటలు అన్నది మరెవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీని నమ్ముకున్న వారిని పార్టీ గుండెల్లో పెట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చిన సేనాని తీరా కూటమి ఏర్పడగా నమ్మిన కార్యకర్తల్ని నిండాముంచి
Date : 25-03-2024 - 5:10 IST -
#Andhra Pradesh
TDP-BJP-Janasena: బీజేపీ టీడీపీని నమ్మట్లేదా? బాబు స్కెచ్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ , బీజేపీ, జేఎస్పీలు చేతులు కలుపుతుండగా, గెలుపోటములను బట్టి అభ్యర్థుల జాబితాను రూపొందించి, కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం మూడు పార్టీలకు సవాల్ గా మారింది.
Date : 25-03-2024 - 9:32 IST