HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sekhar Kammula Written That Story For Pawan Kalyan

Pawan Kalyan : శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ఆ సినిమా.. పవన్‌ని దృష్టిలో పెట్టుకుని రాశారట..

శేఖర్‌ కమ్ముల ఆ సినిమాని పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏంటి..?

  • Author : News Desk Date : 06-04-2024 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan Sekhar Kammula
Pawan Kalyan Sekhar Kammula

Pawan Kalyan : ఒక కథని రాసుకోవడానికి దర్శక రచయితలకు ఏదొక మీడియం కావాల్సి ఉంటుంది. ఇక ఆ మీడియం ఓ సంఘటన అవ్వొచ్చు, చరిత్ర అవ్వొచ్చు, వ్యక్తి అవ్వొచ్చు, అంతెందుకు మాట, పాట కూడా అవ్వొచ్చు. అయితే చాలామంది రచయితల దగ్గర నుంచి వినిపించే విషయం ఏంటంటే.. పలానా సన్నివేశాన్ని పలానా వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని రచించాం అని చెబుతుంటారు.

ఈక్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కథలు రాసుకుంటుంటారు. అలా ఓ హిట్టు కథని రాసుకున్నారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. కానీ ఆ కథని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. మరో హీరోతో ఆ కథని తెరకెక్కించి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? పవన్ తో కాకుండా ఏ హీరోతో ఆ సినిమాని చేసారు..?

శేఖర్ కమ్ముల ‘డాలర్‌ డ్రీమ్స్‌’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నా దర్శకుడిగా ఆడియన్స్ లో గుర్తింపు రాలేదు. శేఖర్ కమ్ములకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం అంటే.. ‘ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ రెండొవ చిత్రం కథని పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారట.

ఆ సమయంలో పవన్ ఖుషి, బద్రి, తమ్ముడు, తొలిప్రేమ వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకునేవారు. ఈ కారణంతోనే శేఖర్ కమ్ముల, పవన్ ని దృష్టిలో పెట్టుకొని ఆనంద్ వంటి యూత్‌ఫుల్ లవ్ స్టోరీని రాసుకున్నారు. కానీ ఆ సినిమాని పవన్ తో చేయడానికి ప్రయత్నించలేదు. కేవలం కథ కోసం ఆయనని మీడియంగా ఉపదయోగించుకున్నారు అంతే.

ఇక ఆ చిత్రాన్ని అప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న ‘రాజా’తో తెరకెక్కించి సూపర్ హిట్టుని అందుకున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కమలినీ ముఖర్జీ నటించారు. ఇక ఈ పాత్రలో కూడా ముందుగా అసిన్‌ అండ్ సదాని అనుకున్నారట. కానీ ఫైనల్ గా కమలినీతో ఆ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Also read : Kalki 2898 AD : యానిమేటెడ్ టీజర్‌తో కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయబోతున్న కల్కి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • OG Movie
  • Pawan Kalyan
  • sekhar Kammula

Related News

Renu Akira

Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

అకీరా ఎంట్రీపై క్లారిటీ లేకపోయినా, ఒకవేళ తను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆ విషయాన్ని తానే స్వయంగా ఘనంగా ప్రకటిస్తానని రేణు దేశాయ్ హామీ ఇచ్చారు. మరో విశేషమేమిటంటే, రేణు దేశాయ్ త్వరలో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించే ఆలోచనలో

  • Pawan Praises Modi's Leader

    Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

  • Pawan Kalyan Surgery

    Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • Pawan Soundarya

    Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

Latest News

  • Elections : తొలి విడతలో 110 సీట్లు గెలుస్తాం – అమిత్ షా ధీమా

  • RTC Driver Suicide : శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్య – KTR

  • Hero Sunil : సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన హీరో రాజశేఖర్

  • Bangladesh : బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఇండియాను దాటేస్తుంది – IMF

  • RTC Strike : ప్రభుత్వం తో చర్చలకు సిద్ధం – JAC

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd