Ipl 2024
-
#Sports
Happy Birthday Rohit: రోహిత్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన MI.. ట్రెండ్ అవుతున్న “సలామ్ రోహిత్ భాయ్” వీడియో..!
భారత జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ పుట్టినరోజు నేడు. నేటితో రోహిత్‌కి 37 ఏళ్లు. భారత దిగ్గజ క్రికెటర్ భారత క్రికెట్‌కు చాలా అందించాడు.
Date : 30-04-2024 - 1:13 IST -
#Cinema
Chandini Chowdhary : ఆ హీరోయిన్ చేత S.R.H బెస్ట్ అనిపించేశారుగా..?
తన కామెంట్స్ ని ఎడిట్ చేశారని అంటూ తెలుగు రెండు రాష్ట్రాలను గర్వంగా భావిస్తానని. తాను కూడా రెండు రాష్ట్రాలకు సంబందించిన వ్యక్తినే
Date : 29-04-2024 - 8:44 IST -
#Sports
CSK vs SRH: చెపాక్ లో హైదరాబాద్ ని చిత్తుగా ఓడించిన చెన్నై
చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. 78 పరుగుల తేడాతో రుతురాజ్ సేన పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో చెన్నై 200 స్కోర్ చేయడం ద్వారా టీ20 క్రికెట్‌లో చెన్నై 35వ సారి 200 ప్లస్ స్కోర్ చేసింది.
Date : 29-04-2024 - 12:18 IST -
#Sports
CSK vs SRH: వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో సన్ రైజర్స్
213 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస వికెట్లను సమర్పించుకుంది. ట్రావిస్ హెడ్ 13, అభిసశేక్ శర్మ 15, నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతో దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా 8 ఓవర్ల సమయానికి సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది.
Date : 28-04-2024 - 10:36 IST -
#Sports
GT vs RCB: చితక్కొట్టిన సాయి సుదర్శన్.. నిరాశపరిచిన గిల్
సాయి సుదర్శన్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో మిల్లర్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
Date : 28-04-2024 - 5:29 IST -
#Sports
GT vs RCB: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్.. గిల్ జట్టుకు డూ ఆర్ డై మ్యాచ్..!
IPL 2024 సీజన్ ఇప్పుడు ట్రేడింగ్ సీజన్‌గా మారింది. ఈ సీజన్‌లో పరుగుల పరంగా ఎన్నో రికార్డులు బద్దలవుతున్నాయి. లీగ్ 17వ సీజన్‌లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో 200 స్కోర్లు చేస్తున్నారు.
Date : 28-04-2024 - 11:19 IST -
#Sports
Rishabh Pant Banned: ఢిల్లీకి బిగ్ షాక్.. పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం..?
రిషబ్ పంత్.. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్ 2024లో ఆడుతున్నాడు. అంతేకాకుండా ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ కూడా వ్యవహరిస్తున్నాడు.
Date : 28-04-2024 - 10:20 IST -
#Sports
LSG vs RR: ఎదురులేని రాజస్థాన్..లక్నోపై రాజస్థాన్ విజయం..
లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. గతంలో రాజస్థాన్‌తో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంలో లక్నో జట్టు విఫలమైంది. ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ మరియు ధృవ్ జురెల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Date : 28-04-2024 - 12:04 IST -
#Sports
DC vs MI: ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలు : హార్దిక్
గతంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఓటమికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో ఢిల్లీని ఓడించింది. అయితే ఈ రోజు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైని ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లను మెరుపరుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై స్థానాన్ని అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది.
Date : 27-04-2024 - 11:21 IST -
#Sports
IPL 2024: ఈ ఏడాది ఐపీఎల్ లో బ్యాటర్లదే హవా .. 700 సిక్సర్లు
దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ లవర్స్ ను ఊర్రూతలూగిస్తూ ఐపీఎల్ సగం సీజన్ ను పూర్తి చేసుకుంది. ఈ హాఫ్ సీజన్ లోనే రికార్డుల మీద రికార్డులు బద్దలు కావడంతో పాటుగా సరికొత్త రికార్డ్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ సీజన్ ఐపీఎల్ లో బ్యాటర్లదే ఆధిపత్యం
Date : 27-04-2024 - 5:52 IST -
#Sports
IPL 2024: విరాట్ vs శశాంక్ సింగ్
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లో తిరుగులేని ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. గతేడాదితో భీకర ఫామ్ మైంటైన్ చేసిన విరాట్ ఈ ఏడాదిలోనూ అదే స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విరాట్ 4 హాఫ్ సెంచరీలు చేశాడు
Date : 27-04-2024 - 5:20 IST -
#Speed News
Fastest Fifty: ఐపీఎల్‌లో మరో రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..!
ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ ఫ్రేజర్-మెకుర్గ్ రికార్డ్ సృష్టించాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (Fastest Fifty) చేశాడు. అందులో 8 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
Date : 27-04-2024 - 4:41 IST -
#Sports
LSG vs RR: నేడు ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరు.. లక్నో వర్సెస్ రాజస్థాన్..!
IPL 2024లో 44వ మ్యాచ్ శనివారం లక్నో సూపర్ జెయింట్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.
Date : 27-04-2024 - 4:07 IST -
#Sports
DC vs MI: ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ వర్సెస్ ముంబై.. గెలిచెదెవరో..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నంబర్-43లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 27-04-2024 - 11:35 IST -
#Sports
Shashank Singh: ఎవరీ శశాంక్ సింగ్.. వేలంలో పొరపాటున కొనుగోలు చేసిన పంజాబ్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 42వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పీబీకేఎస్ బ్యాట్స్‌మెన్ శశాంక్ సింగ్ (68*) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 27-04-2024 - 10:40 IST