IPL
-
#Sports
Virat Kohli: ఐపీఎల్ అంటే రెచ్చిపోతున్న విరాట్ కోహ్లీ.. గణంకాలు చూశారా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ స్థిరత్వం ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరపున 2008 నుంచి ఆడుతున్న కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు (8,509) సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
Published Date - 04:40 PM, Sat - 17 May 25 -
#Sports
IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ వేదిక మారనుందా?
BCCI కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో ప్లేఆఫ్ మ్యాచ్‌ల తేదీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్లేఆఫ్‌ల మొదటి మ్యాచ్ మే 29న జరగనుంది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ మే 30న, రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జూన్ 1న, ఫైనల్ జూన్ 3న జరగనుంది.
Published Date - 03:50 PM, Thu - 15 May 25 -
#Sports
Foreign Players: ఐపీఎల్ రీషెడ్యూల్.. ఐపీఎల్‌కు దూరం అవుతున్న విదేశీ ఆటగాళ్లు వీరే!
ఢిల్లీకి ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌లు కీలకం. రెండు మ్యాచ్‌లు గెలవాలి. మిచెల్ స్టార్క్ బౌలింగ్ ఈ సీజన్‌లో ఢిల్లీని చాలా దగ్గరి మ్యాచ్‌లలో గెలిపించింది.
Published Date - 02:53 PM, Wed - 14 May 25 -
#Sports
RCB: ఐపీఎల్ 2025 రీషెడ్యూల్.. ఆర్‌సీబీకి బిగ్ షాక్?
ESPN క్రిక్‌ఇన్ఫోలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. జోష్ హాజెల్‌వుడ్ IPL 2025లో తిరిగి ఆడటంపై అనిశ్చితి నెలకొని ఉంది. హాజెల్‌వుడ్.. భుజం నొప్పి సమస్య కారణంగా మే 3న CSKతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు.
Published Date - 10:31 PM, Sun - 11 May 25 -
#Speed News
IPL 2025: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. రేపు రీషెడ్యూల్ విడుదల?
మే 9న బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసి ఐపీఎల్ 2025ను ఒక వారం పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపింది. టోర్నమెంట్ మళ్లీ ప్రారంభమైన తర్వాత మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగవచ్చు.
Published Date - 08:59 PM, Sat - 10 May 25 -
#Speed News
BCCI- Indian Railways: ఇండియన్ రైల్వేస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీసీసీఐ.. కారణమిదే?
ఢిల్లీ-పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఇప్పటివరకు ఎలాంటి ఫలితం ప్రకటించలేదు. ఈ మ్యాచ్ ఫలితం గురించి బీసీసీఐ నుండి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
Published Date - 10:35 PM, Fri - 9 May 25 -
#Sports
PBKS vs DC: ఐపీఎల్ 2025.. ఢిల్లీ- పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతుందా?
ఢిల్లీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్ మధ్య IPL 2025 58వ మ్యాచ్ ఈ రోజు (మే 8, 2025) సాయంత్రం 7:30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
Published Date - 05:15 PM, Thu - 8 May 25 -
#Sports
KKR vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ దెబ్బకు కోల్‌కతా ఔట్.. 2 వికెట్ల తేడాతో ధోనీ సేన విజయం!
చెన్నై జట్టు సగం 60 పరుగుల వద్ద ఔట్ అయినప్పటికీ శివమ్ దుబే, డెవాల్డ్ బ్రెవిస్ 67 పరుగుల భాగస్వామ్యంతో ఈ కష్టం నుంచి జట్టును బయటపడేశారు. బ్రెవిస్ కేవలం 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
Published Date - 11:37 PM, Wed - 7 May 25 -
#Sports
Shivalik Sharma: అత్యాచారం కేసులో ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ అరెస్ట్.. ఎవరీ శివాలిక్ వర్మ?
శివాలిక్ శర్మను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ గత సంవత్సరం (2024) ఐపీఎల్‌లో తమ జట్టులోకి తీసుకుంది. అతన్ని 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.
Published Date - 03:39 PM, Tue - 6 May 25 -
#Sports
PBKS vs LSG: లక్నోపై 37 పరుగులతో పంజాబ్ ఘనవిజయం
ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 236 పరుగులు చేసింది.
Published Date - 11:32 PM, Sun - 4 May 25 -
#Sports
Sai Sudharsan: సాయి సుదర్శన్‌కు ప్రమోషన్.. టీమిండియాలోకి గుజరాత్ ఓపెనర్!
. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లలో కేవలం రెండు సార్లు మాత్రమే అతను సింగిల్ డిజిట్‌కు ఔటయ్యాడు. సాయి రెడ్ బాల్ ఆడే సామర్థ్యం కేవలం దేశీయ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదు.
Published Date - 12:56 PM, Sun - 4 May 25 -
#Sports
MS Dhoni: ఆర్సీబీపై రికార్డు సృష్టించేందుకు సిక్సర్ దూరంలో ఉన్న కెప్టెన్ కూల్!
ఇంకా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కూడా ధోనీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను ఇక్కడ 13 ఐపీఎల్ మ్యాచ్‌లలో 81.50 సగటతో 489 పరుగులు చేశాడు.
Published Date - 05:48 PM, Sat - 3 May 25 -
#Sports
Rohit Sharma Birthday: 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీమిండియా కెప్టెన్.. సెలెబ్రేషన్స్ వీడియో ఇదే!
భారత క్రికెట్ కెప్టెన్, మన "హిట్‌మ్యాన్" రోహిత్ శర్మ ఈ రోజు తన 38వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. రోహిత్ శర్మ అతని బ్యాట్‌తో బౌలర్లను చిత్తు చేసి, అభిమానుల హృదయాల్లో తన స్థానాన్ని సంపాదించిన బ్యాట్స్‌మన్.
Published Date - 10:54 AM, Wed - 30 April 25 -
#Sports
Virat Kohli: కోహ్లీ అంటే ఇది.. తన చిన్ననాటి గురువుకు పాదాభివందనం, వీడియో వైరల్!
ఆర్‌సీబీ షేర్ చేసిన ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వద్దకు వెళ్లి, మొదట వారి పాదాలను తాకడం కనిపించింది. వారిద్దరి మధ్య నవ్వులు, ఆటపట్టించడం జరిగింది.
Published Date - 09:59 AM, Wed - 30 April 25 -
#Sports
DC vs KKR: కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ: ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదో?
కోల్‌కతా జట్టు వరుస ఓటముల చైన్‌ను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనుంది. కేకేఆర్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. అయితే కేకేఆర్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
Published Date - 07:37 PM, Tue - 29 April 25