IPL
-
#Speed News
BCCI- Indian Railways: ఇండియన్ రైల్వేస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీసీసీఐ.. కారణమిదే?
ఢిల్లీ-పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఇప్పటివరకు ఎలాంటి ఫలితం ప్రకటించలేదు. ఈ మ్యాచ్ ఫలితం గురించి బీసీసీఐ నుండి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
Date : 09-05-2025 - 10:35 IST -
#Sports
PBKS vs DC: ఐపీఎల్ 2025.. ఢిల్లీ- పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతుందా?
ఢిల్లీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్ మధ్య IPL 2025 58వ మ్యాచ్ ఈ రోజు (మే 8, 2025) సాయంత్రం 7:30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
Date : 08-05-2025 - 5:15 IST -
#Sports
KKR vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ దెబ్బకు కోల్‌కతా ఔట్.. 2 వికెట్ల తేడాతో ధోనీ సేన విజయం!
చెన్నై జట్టు సగం 60 పరుగుల వద్ద ఔట్ అయినప్పటికీ శివమ్ దుబే, డెవాల్డ్ బ్రెవిస్ 67 పరుగుల భాగస్వామ్యంతో ఈ కష్టం నుంచి జట్టును బయటపడేశారు. బ్రెవిస్ కేవలం 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
Date : 07-05-2025 - 11:37 IST -
#Sports
Shivalik Sharma: అత్యాచారం కేసులో ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ అరెస్ట్.. ఎవరీ శివాలిక్ వర్మ?
శివాలిక్ శర్మను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ గత సంవత్సరం (2024) ఐపీఎల్‌లో తమ జట్టులోకి తీసుకుంది. అతన్ని 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.
Date : 06-05-2025 - 3:39 IST -
#Sports
PBKS vs LSG: లక్నోపై 37 పరుగులతో పంజాబ్ ఘనవిజయం
ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 236 పరుగులు చేసింది.
Date : 04-05-2025 - 11:32 IST -
#Sports
Sai Sudharsan: సాయి సుదర్శన్‌కు ప్రమోషన్.. టీమిండియాలోకి గుజరాత్ ఓపెనర్!
. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లలో కేవలం రెండు సార్లు మాత్రమే అతను సింగిల్ డిజిట్‌కు ఔటయ్యాడు. సాయి రెడ్ బాల్ ఆడే సామర్థ్యం కేవలం దేశీయ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదు.
Date : 04-05-2025 - 12:56 IST -
#Sports
MS Dhoni: ఆర్సీబీపై రికార్డు సృష్టించేందుకు సిక్సర్ దూరంలో ఉన్న కెప్టెన్ కూల్!
ఇంకా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కూడా ధోనీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను ఇక్కడ 13 ఐపీఎల్ మ్యాచ్‌లలో 81.50 సగటతో 489 పరుగులు చేశాడు.
Date : 03-05-2025 - 5:48 IST -
#Sports
Rohit Sharma Birthday: 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీమిండియా కెప్టెన్.. సెలెబ్రేషన్స్ వీడియో ఇదే!
భారత క్రికెట్ కెప్టెన్, మన "హిట్‌మ్యాన్" రోహిత్ శర్మ ఈ రోజు తన 38వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. రోహిత్ శర్మ అతని బ్యాట్‌తో బౌలర్లను చిత్తు చేసి, అభిమానుల హృదయాల్లో తన స్థానాన్ని సంపాదించిన బ్యాట్స్‌మన్.
Date : 30-04-2025 - 10:54 IST -
#Sports
Virat Kohli: కోహ్లీ అంటే ఇది.. తన చిన్ననాటి గురువుకు పాదాభివందనం, వీడియో వైరల్!
ఆర్సీబీ షేర్ చేసిన ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వద్దకు వెళ్లి, మొదట వారి పాదాలను తాకడం కనిపించింది. వారిద్దరి మధ్య నవ్వులు, ఆటపట్టించడం జరిగింది.
Date : 30-04-2025 - 9:59 IST -
#Sports
DC vs KKR: కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ: ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదో?
కోల్‌కతా జట్టు వరుస ఓటముల చైన్‌ను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనుంది. కేకేఆర్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. అయితే కేకేఆర్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
Date : 29-04-2025 - 7:37 IST -
#Sports
DC vs RCB: ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు.. ఢిల్లీపై ఆర్సీబీ ఘనవిజయం!
163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఆరంభం చాలా దారుణంగా ఉంది. డెబ్యూ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసిన జాకబ్ బెథల్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ ఖాతా తెరవలేకపోయాడు.
Date : 27-04-2025 - 11:44 IST -
#Sports
Mumbai Indians: లక్నోపై ముంబై ఘనవిజయం.. బుమ్రా సరికొత్త రికార్డు!
ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఈ జట్టులో అనేక గొప్ప బౌలర్లు ఆడారు. జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.
Date : 27-04-2025 - 7:44 IST -
#Sports
Virat Kohli: అతనితో ట్రైన్ జర్నీ చేయాలనుంది: విరాట్ కోహ్లీ
కన్‌ఫర్మ్‌టికెట్ షేర్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీతో ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఒక ప్రశ్న అడిగారు. ఒకవేళ ఒక దిగ్గజ ఆటగాడితో రైలు ప్రయాణం చేయాలంటే ఎవరిని ఎన్నుకుంటారు? దీనికి కోహ్లీ వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు సర్ వివ్ రిచర్డ్స్ పేరును చెప్పాడు.
Date : 27-04-2025 - 10:39 IST -
#Sports
MS Dhoni: ఐపీఎల్‌లో మరో రికార్డు క్రియేట్ చేయనున్న ఎంఎస్ ధోనీ!
చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం మైదానంలోకి దిగగానే ఓ రికార్డు క్రియేట్ చేయనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో చెపాక్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో మైదానంలోకి రాగానే.. అతను తన కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్ ఆడినట్లు అవుతోంది.
Date : 25-04-2025 - 3:48 IST -
#Sports
RCB Win: ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌లో తొలి విజయం సాధించిన ఆర్సీబీ!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్‌ను ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో ఓడించింది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
Date : 24-04-2025 - 11:54 IST