India
-
#Sports
IND VS SA 1st ODI: చెలరేగిన హర్షదీప్: భారత్ విజయ లక్ష్యం 117 పరుగులు
భారత్ ,దక్షిణాది మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జరుగుతోంది. టీమ్ ఇండియా అద్భుత బౌలింగ్ ముందు సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు మోకరిల్లారు
Date : 17-12-2023 - 5:34 IST -
#Sports
India vs South Africa ODI Series: వన్డే సిరీస్ లోనూ చాహల్ కు అవకాశం లేనట్టేనా?
దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ 1-1 డ్రాగా ముగిసింది. ఇప్పుడు మూడు వన్డేల మ్యాచ్‌ల సిరీస్ కు సిద్దమవుతుంది టీమిండియా. ఈ సిరీస్ డిసెంబర్ 17 నుండి ప్రారంభమవుతుంది.
Date : 16-12-2023 - 9:44 IST -
#India
Top Today News: టుడే టాప్ న్యూస్
చైనాలో కరోనా కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతుందని ఆ దేశ జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ అధికారులు చెప్పారు.
Date : 16-12-2023 - 9:10 IST -
#Speed News
COVID-19: శనివారం నమోదైన కరోనా కేసులు 339
దేశంలో ఒకేరోజు 339 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,492 గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా ప్రభావం కారణంగా మరణాల సంఖ్య 5,33,311 (5.33 లక్షలు)గా నమోదైంది,
Date : 16-12-2023 - 5:19 IST -
#Sports
India Thrash England: భారత మహిళల క్రికెట్ జట్టు అతిపెద్ద విజయం.. 347 పరుగుల తేడాతో విన్..!
ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 347 పరుగుల తేడాతో విజయం (India Thrash England) సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.
Date : 16-12-2023 - 2:12 IST -
#automobile
BMW India: కార్ల వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. జనవరి నుంచి పెరగనున్న బీఎండబ్ల్యూ కార్ల ధరలు?
మామూలుగా ఒక సంవత్సరం ముగిసి మరొక సంవత్సరం మొదలవుతుంది అంటే చాలు అనేక విషయాలలో కొత్త కొత్త రూల్స్ పాటించాల్సి వస్తూ ఉంటుంది. ఇక కొత్త ఏ
Date : 14-12-2023 - 3:34 IST -
#India
Parliament: పార్లమెంట్‌పై దాడి చేసిన నిందితులు గుర్తింపు
పార్లమెంటు జీరో అవర్ లో ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని లోపలికి ప్రవేశించి దాడి చేసిన విషయం తెలిసిందే.
Date : 13-12-2023 - 3:22 IST -
#India
Bain-Flipkart Report: 2028 నాటికి $160 బిలియన్లకు చేరనున్న ఇ-కామర్స్ మార్కెట్..!
బైన్ & కంపెనీ (Bain-Flipkart Report) ద్వారా 'ది హౌ ఇండియా ఆన్లైన్ షాపింగ్' అనే నివేదికలో భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగిందని, ఈ సంఖ్యను సాధించడం సులభం అవుతుందని తెలుస్తోంది.
Date : 13-12-2023 - 1:24 IST -
#India
Kejriwal: ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే చాలా మెరుగు: కేజ్రీవాల్
Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సివిల్ లైన్స్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఆడిటోరియంను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు ఏ టాప్ ప్రైవేట్ సంస్థ కంటే తక్కువ కాదని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన 15-20 సంవత్సరాల కాలంలో చాలా మంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారని, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. విద్యే తమ ప్రభుత్వ ప్రధానాంశమని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. […]
Date : 11-12-2023 - 4:34 IST -
#India
PM Modi: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం : ప్రధాని మోదీ
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
Date : 11-12-2023 - 4:11 IST -
#Sports
India vs South Africa: మొదటి మ్యాచ్ వర్షార్పణం.. మరి రెండో మ్యాచ్ పరిస్థితేంటి..?
భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది.
Date : 11-12-2023 - 2:27 IST -
#Speed News
India: దేశంలో ఒకే రోజులో 148 కొత్త కోవిడ్ కేసులు నమోదు
India: శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశంలో ఒకే రోజులో 148 కొత్త కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 808కి చేరింది. దేశంలోని కోవిడ్-19 కేసులు ఇప్పుడు 4.50 కోట్లకు (4,50,02,889) చేరుకున్నాయి. మరణాల సంఖ్య 5,33,306గా ఉంది. 4,44,68,775 మంది వ్యక్తులు ఈ వ్యాధి నుండి విజయవంతంగా కోలుకున్నారని, దీని ఫలితంగా జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని డేటా వెల్లడించింది. కేసు మరణాల […]
Date : 09-12-2023 - 5:53 IST -
#Technology
SIM Card: 2024 నుంచి సిమ్ కార్డ్ విషయంలో సరికొత్త రూల్స్.. ఇక మీదట డాక్యుమెంట్స్ తో పని లేదట!
మామూలుగా కొత్త సిమ్ కార్డు కొనుక్కోవాలి అంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. డాక్యుమెంట్ ఫిల్ అప్ చేయాలి ఐడీలు,ఫోటోలు కావాలి ఆధార్ కార్డు ఇలా
Date : 08-12-2023 - 7:10 IST -
#India
PM Modi: మోడీజీ వద్దు.. మోడీ అని పిలవండి, పార్టీ సభ్యులకు ప్రధాని రిక్వెస్ట్
ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ సభ్యులను “మోదీ జీ” అని కాకుండా “మోడీ” అని పిలవాలని చెప్పారు.
Date : 08-12-2023 - 12:14 IST -
#India
RBI: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు.
Date : 08-12-2023 - 11:17 IST