India
-
#India
Bangladesh Unrest: ఇండియాలో ల్యాండ్ అయిన షేక్ హసీనా, కానీ బిగ్ ట్విస్ట్
బంగ్లాదేశ్‌లో విద్యార్థులు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఇది కాలక్రమేణా హింసాత్మకంగా మారింది. ఈ నిరసన కారణంగా షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, తన దేశం వదిలి భారతదేశానికి రావాల్సి వచ్చింది.
Date : 06-08-2024 - 12:33 IST -
#India
Bangladesh Crisis: భారత్‌కు టెన్షన్ పెంచుతున్న బంగ్లాదేశ్ పరిస్థితులు.. ప్రధానంగా ఇవే..!
షేక్ హసీనాకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనంలో భారతదేశ వ్యతిరేక అంశాలు, పార్టీలకు కూడా వాటా ఉంది. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌లో భారతదేశానికి మద్దతుదారుగా పరిగణించారు.
Date : 06-08-2024 - 9:57 IST -
#Business
IndiGo : ఇక పై దేశీయ మార్గాల్లోనూ బిజినెస్ క్లాస్: ఇండిగో
భారత్‌లోని 12 మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ఆఫర్ చేస్తున్న ఇండిగో..
Date : 05-08-2024 - 3:06 IST -
#Speed News
India vs Sri Lanka: రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం.. కారణం స్పిన్నరే..!
వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పిన్ ముందు చాలా మంది టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.
Date : 05-08-2024 - 12:11 IST -
#Sports
IND vs SL 2nd ODI: చితక్కొడుతున్న హిట్ మ్యాన్, ఫిఫ్టీ కంప్లీట్
తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన హిట్ మ్యాన్ రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాడు. రోహిత్ 44 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ లో అతను 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు
Date : 04-08-2024 - 7:47 IST -
#Sports
India vs Sri Lanka: శ్రీలంక- టీమిండియా తొలి వన్డేలో ఈ మార్పులు గమనించారా..?
టీమ్ ఇండియాలో మరో పెద్ద మార్పు కనిపించింది. వాషింగ్టన్ సుందర్ నంబర్-4లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను నంబర్-4లో బ్యాటింగ్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
Date : 02-08-2024 - 11:47 IST -
#Sports
India vs Sri Lanka 1st ODI: ఉత్కం”టై ” టైగా ముగిసిన తొలి వన్డే
తొలి వన్డే టైగా ముగిసింది. భారత్ కు లభించిన ఆరంభాన్ని చూస్తే 30 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనిపించింది. ఎందుకంటే ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 12.4 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. రెస్ట్ తర్వాత జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
Date : 02-08-2024 - 10:33 IST -
#Sports
Paris Olympics: 1972 తర్వాత తొలిసారి ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్
ఆస్ట్రేలియా జట్టు దూకుడు హాకీకి పేరుగాంచింది. ఈ మ్యాచ్‌ని కూడా ధాటిగా ప్రారంభించింది. ప్రారంభ నిమిషాల్లోనే ఆస్ట్రేలియా భారత పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే భారత్ కూడా వెనుకంజ వేయలేదు. గుర్జంత్, హార్దిక్, షంషేర్‌లు ఆస్ట్రేలియా డిఫెన్స్ లైన్‌కు గట్టి పరీక్ష పెట్టారు.
Date : 02-08-2024 - 8:05 IST -
#Trending
India and China : భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం: చైనా కీలక వ్యాఖ్యలు
గత రెండేళ్లలో కేవలం కాన్సులేట్ జనరల్‌లోని కాన్సులర్ జిల్లాలోనే ముగ్గురు చైనా నావికులను భారత తీర రక్షక దళం రక్షించింది..చైనా
Date : 02-08-2024 - 4:05 IST -
#World
Air India Cancels Flights: ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిర్ ఇండియా
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరే విమాన సేవలను ఆగస్ట్ 8 వరకు ఆపివేస్తున్న సమాచారం ఇచ్చింది. అయితే ఈ చర్యలు తక్షణమే అమలులోకి తెచ్చింది
Date : 02-08-2024 - 3:49 IST -
#Speed News
Anshuman Gaekwad: టీమిండియాలో విషాదం.. మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ క్యాన్సర్‌తో కన్నుమూత!
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీమిండియా మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. అన్షుమన్ గైక్వాడ్ మృతి పట్ల బీసీసీఐ కార్యదర్శి జై షా సంతాపం తెలిపారు.
Date : 01-08-2024 - 12:01 IST -
#Sports
Suryakumar Yadav: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్.. కెప్టెన్సీ ఇష్టం లేదని కామెంట్స్..!
మ్యాచ్ అనంతరం ప్రదర్శన సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రకటన చేశాడు. తనకు కెప్టెన్ అవ్వాలని లేదని చెప్పాడు.
Date : 31-07-2024 - 10:18 IST -
#Sports
IND vs SL 3rd T20: చేతులెత్తేసిన టీమిండియా, శ్రీలంక లక్ష్యం 138 పరుగులు
పల్లెకెలె మైదానంలో భారత్-శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 9 వికెట్లకు 137 పరుగులు చేసింది.
Date : 30-07-2024 - 10:08 IST -
#Sports
IND vs SL 3rd T20: మూడో టీ20 జరగడం కష్టమే: వెదర్ రిపోర్ట్
పల్లెకెలె స్టేడియంలోని పిచ్ మొదట్లో ఫాస్ట్ బౌలర్‌లకు కొంత సహాయం లభించినా క్రమంగా బ్యాట్స్‌మెన్‌లకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదిలా ఉండగా మూడో మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం కలిగించే అవకాశం ఉంది
Date : 30-07-2024 - 3:33 IST -
#India
PM Modi : తర్వలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధగా ఆవిర్భవిస్తుంది: ప్రధాని
సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ భారత్ పారిశ్రామికంగా ముందడుగు వేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
Date : 30-07-2024 - 2:34 IST