HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ind-vs-pak News

Ind Vs Pak

  • Physical Disabled Champions Trophy

    #Sports

    Physical Disabled Champions Trophy: దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్.. భారత్- పాక్ మ్యాచ్ అప్పుడే?

    దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక మరియు ఇంగ్లండ్ జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీకి ముందు భారత జట్టు జైపూర్‌లో శిక్షణా శిబిరంలో పాల్గొంటుంది. ఆ తర్వాత తుది జట్టును ఎంపిక చేస్తారు.

    Date : 26-12-2024 - 6:20 IST
  • Pakistan Refunds

    #Sports

    Champions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ఐసీసీ రెండు వేదికలను ఎందుకు ప్రకటించింది?

    ఛాంపియన్స్ ట్రోఫీలో అతిపెద్ద మ్యాచ్ అంటే ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య పోరు జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.

    Date : 24-12-2024 - 8:02 IST
  • PCB Chairman

    #Speed News

    Champions Trophy 2025 Schedule: ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుద‌ల‌.. భార‌త్ మ్యాచ్‌లు ఎప్పుడంటే?

    ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. దీని తర్వాత భారత్ రెండో మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అదే సమయంలో మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది.

    Date : 24-12-2024 - 6:16 IST
  • ICC Champions Trophy

    #Sports

    ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌, భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..!

    ఐసీసీ అధికారిక షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశంలో భారత్‌, పాకిస్థాన్‌లు తమ అన్ని మ్యాచ్‌లను 2027 వరకు తటస్థ వేదికలపైనే ఆడాలని నిర్ణయించారు.

    Date : 23-12-2024 - 12:27 IST
  • PCB Chairman

    #Sports

    Champions Trophy: హైబ్రిడ్ మోడ‌ల్‌లోనే ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. పాక్ కూడా కీల‌క‌ డిమాండ్‌!

    ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌ విధానంలో నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమోదం తెలిపింది. పీసీబీ, బీసీసీఐల మధ్య ఒప్పందం ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పాకిస్థాన్, దుబాయ్‌లో జరగనున్నాయి.

    Date : 14-12-2024 - 12:40 IST
  • ICC Champions Trophy

    #Sports

    ICC Champions Trophy: విరాట్-రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అవుతారా?

    ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2024 టోర్నమెంట్‌ను ODI కాకుండా T20 ఫార్మాట్‌లో నిర్వహించవచ్చని చాలా మీడియా నివేదికలు వస్తున్నాయి. నిజంగా ఇదే జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం కష్టమే.

    Date : 13-12-2024 - 9:51 IST
  • India vs Pakistan

    #Sports

    India vs Pakistan: ఆసియా కప్‌లో భారత్‌ను ఓడించిన పాకిస్థాన్

    టీమ్ ఇండియాకు స్టార్ బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. ఆయుష్ మ్హత్రే 20 పరుగులు చేయగా, వైభవ్ సూర్యవంశీ కూడా నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన తర్వాత 1 పరుగు చేశాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌పై చాలా అంచనాలు ఉన్నాయి.

    Date : 30-11-2024 - 7:52 IST
  • Champions Trophy Final

    #Sports

    Champions Trophy 2025: ఐసీసీ, బీసీసీఐ ముందు తలవంచిన పాకిస్థాన్!

    ఐసీసీ, బీసీసీఐ ప్రతిపాదనలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆమోదించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారు.

    Date : 30-11-2024 - 7:23 IST
  • Champions Trophy Final

    #Sports

    Champions Trophy: మ‌రోసారి ఐసీసీ బోర్డు స‌మావేశం వాయిదా.. రేపు ఫైన‌ల్ మీటింగ్‌!

    ICC అత్యవసర బోర్డు సమావేశం శుక్రవారం కొన్ని నిమిషాల పాటు జరిగింది. అయితే దీని తరువాత అది అకస్మాత్తుగా శనివారం (నవంబర్ 30)కి వాయిదా పడింది.

    Date : 29-11-2024 - 9:22 IST
  • PCB Chairman

    #Sports

    Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయితీ తేల్చనున్న ఐసీసీ

    29న జరిగే మీటింగ్ లో ఐసీసీ అనేక సమస్యలపై చర్చించనుంది. భద్రత సమస్యలు, అలాగే హోస్టింగ్ హక్కులు మరియు హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనలపై ఐసీసీ అందరి అభిప్రాయాలు సేకరించనుంది.

    Date : 28-11-2024 - 1:28 IST
  • PCB Chairman

    #Sports

    Champions Trophy 2025: పాకిస్థాన్‌లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. ఈనెల 26న కీలక నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ!

    ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పూర్తిగా నిలుపుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం లేదని బీసీసీఐ ఐసీసీకి లేఖ రాసింది.

    Date : 23-11-2024 - 11:15 IST
  • PCB Chairman

    #Sports

    Champions Trophy Tour: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ!

    ఇస్లామాబాద్ తర్వాత, ఈ పర్యటన పాకిస్థాన్‌లోని కరాచీ, అబోటాబాద్చ‌ తక్సిలా వంటి ప్రతిష్టాత్మక నగరాల్లో జరుగుతుంది. దీని తర్వాత ట్రోఫీ ఇతర దేశాల పర్యటనకు వెళ్తుంది.

    Date : 17-11-2024 - 8:13 IST
  • Champions Trophy Final

    #Sports

    Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్‌.. ఐసీసీ కీల‌క నిర్ణయం

    పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకారం టోర్నమెంట్ ట్రోఫీ ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అయితే ఇప్పుడు నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు ట్రోఫీని పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది.

    Date : 15-11-2024 - 6:01 IST
  • hampions Trophy Host

    #Speed News

    Champions Trophy Host: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వ‌నుందా?

    ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ICC రూపొందించిన టోర్నమెంట్ ముసాయిదా షెడ్యూల్‌లో భారతదేశం, పాకిస్తాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.

    Date : 15-11-2024 - 11:45 IST
  • PCB Chairman

    #Sports

    Champions Trophy Winners: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కువసార్లు గెలుచుకున్న జ‌ట్లు ఇవే!

    2002లో భారత్ తొలిసారిగా శ్రీలంకతో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను పంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేశారు. ఆ తర్వాత రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు.

    Date : 13-11-2024 - 5:48 IST
  • ← 1 … 8 9 10 11 12 … 15 →

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

Latest News

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd