Ind Vs Pak
-
#Sports
Champions Trophy Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని ప్రకటించిన ఐసీసీ.. భారీగా పెంపు!
గ్రూప్ దశలో మ్యాచ్ గెలిస్తే జట్టుకు $34000 (సుమారు రూ. 29.53 లక్షలు) లభిస్తుంది. ఐదు, ఆరవ స్థానాల్లో నిలిచిన జట్లకు అదే మొత్తంలో $350,000 (సుమారు రూ. 3.04 కోట్లు) అందుతాయి.
Date : 14-02-2025 - 12:47 IST -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు ఇదే.. బుమ్రా స్థానంలో యువ బౌలర్‌కి ఛాన్స్!
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23న గొప్ప మ్యాచ్ జరగనుంది.
Date : 12-02-2025 - 3:16 IST -
#Sports
Pakistan- India: ఫిబ్రవరి 23న బిగ్ ఫైట్.. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఎవరిది పైచేయి?
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ మూడుసార్లు విజయం సాధించగా, భారత్ రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది.
Date : 08-02-2025 - 5:25 IST -
#Sports
Gaddafi Stadium: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. స్టేడియాలపై పాక్ కీలక ప్రకటన!
గడ్డాఫీ స్టేడియం ప్రారంభోత్సవానికి పాక్ గాయకులు అలీ జాఫర్, ఐమా బేగ్, ఆరిఫ్ లోహర్ హాజరవుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.
Date : 07-02-2025 - 9:14 IST -
#Sports
Champions Trophy: ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టనున్న భారత్
నిజానికి ఫిబ్రవరి 19 కల్లా భారత్ మరియు బంగ్లాదేశ్ తప్ప, మిగతా అన్ని జట్లన్నీ పాక్ లో ఉంటాయి. నెక్స్ట్ భారత్, బంగ్లా మధ్య దుబాయ్ లో మ్యాచ్ జరగనున్నందున ఈ రెండు జట్లు దుబాయ్‌లో ఉంటాయి.
Date : 01-02-2025 - 7:13 IST -
#Sports
PCB Boss Attacks India: భారత్‌పై పీసీబీ ఛైర్మన్ విమర్శలు.. ఆ అవకాశం రాదులే అంటూ కామెంట్స్!
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ క్రికెట్ జట్టును జనవరి 31న శుక్రవారం ప్రకటించింది. జట్టులో 15 మంది ఆటగాళ్లకు పీసీబీ చోటు కల్పించింది. ఈ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ నాయకత్వం వహిస్తాడు.
Date : 01-02-2025 - 2:04 IST -
#Sports
Champions Trophy Ceremonies: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకలపై బిగ్ అప్‌డేట్.. రోహిత్ పాల్గొంటాడా?
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకల పూర్తి షెడ్యూల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. ఫిబ్రవరి 7న గడ్డాఫీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకకు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Date : 30-01-2025 - 4:23 IST -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ ధరలను ప్రకటించిన పీసీబీ.. చీప్ అంటున్న ఫ్యాన్స్
టికెట్ ధరలను వీవీఐపీ, వీఐపీ, ప్రీమియం, ఫస్ట్ క్లాస్ మరియు జనరల్ ఇలా వేర్వేరుగా విభజించారు. గ్యాలరీ టికెట్ ధర 25 వేలుగా కాగా వీవీఐపీ సీట్ల ధరను 20 వేలకు అమ్ముతున్నారు.
Date : 28-01-2025 - 5:21 IST -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రపంచ ఛాంపియన్ జట్టు తంటాలు
చివరిసారిగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ తొలి టైటిల్ గెలుచుకుంది. అయితే వన్డే, టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న ఇంగ్లాండ్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ఒక్కసారికూడా గెలుచుకోలేకపోయింది.
Date : 24-01-2025 - 7:47 IST -
#Sports
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు ఇదే.. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరంటే?
భారత బ్యాటింగ్ లైనప్‌లో ఎలాంటి కొత్త పేరు రాలేదు. ఈ జట్టులో రోహిత్-గిల్‌తో పాటు విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు అవకాశం దక్కింది.
Date : 18-01-2025 - 3:30 IST -
#Sports
Rohit Sharma To Visit Pak: భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లనున్నాడా? నిజం ఇదే!
ఎనిమిది జట్ల ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించబడుతుంది. చాలా మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో ఆడనుండగా, భారత్ తన మ్యాచ్‌లన్నీ యూఏఈలో ఆడుతుంది.
Date : 15-01-2025 - 12:07 IST -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పాకిస్థాన్ నుంచి లాగేసుకుంటారా?
ఈ స్టేడియాలన్నింటిలో గత ఏడాది చివరికల్లా పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు జరగలేదు. స్టేడియాలను సిద్ధం చేయడానికి పాకిస్తాన్ గడువును కోల్పోయింది.
Date : 09-01-2025 - 12:33 IST -
#Sports
PCB Chairman: గడ్డాఫీ స్టేడియం నిర్మాణ పనులపై పీసీబీ ఛైర్మన్ ఆందోళన
గడ్డాఫీ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 22న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జరగడానికి ఇంకా నెలన్నర సమయం మిగిలి ఉంది.
Date : 08-01-2025 - 7:00 IST -
#Sports
India Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఇదేనా?
అదే సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. రాహుల్, పంత్ జట్టులో ఉండటం వల్ల సంజూ శాంసన్ నిరాశ చెందవచ్చు.
Date : 08-01-2025 - 12:18 IST -
#Sports
Physical Disabled Champions Trophy: దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్.. భారత్- పాక్ మ్యాచ్ అప్పుడే?
దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక మరియు ఇంగ్లండ్ జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీకి ముందు భారత జట్టు జైపూర్‌లో శిక్షణా శిబిరంలో పాల్గొంటుంది. ఆ తర్వాత తుది జట్టును ఎంపిక చేస్తారు.
Date : 26-12-2024 - 6:20 IST