IND Vs AUS
-
#Sports
World Cup Prize Money: వరల్డ్ కప్ ప్రైజ్ మనీ రూ.83 కోట్లలో ఎవరి వాటా ఎంత..? ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు ఎంతంటే..?
ప్రపంచ కప్ 2023లో మొత్తం 10 మిలియన్ డాలర్లు అంటే రూ. 83 కోట్ల ప్రైజ్ మనీ (World Cup Prize Money) ఉంది. ఈ ప్రైజ్ మనీలో ఎక్కువ భాగం నవంబర్ 19న ప్రపంచ ఛాంపియన్‌గా మారే జట్టు ఖాతాకు చేరుతుంది.
Date : 17-11-2023 - 2:54 IST -
#Sports
Mohammed Shami: షమీపై మరోసారి హసీన్ జహాన్ తీవ్ర ఆరోపణలు.. ఆటగాళ్లకు డబ్బులు ఇచ్చి ఔట్ చేస్తాడని కామెంట్స్..!
ఒకవైపు టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) 2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తుండగా, మరోవైపు అతని మాజీ భార్య షమీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూనే ఉంది.
Date : 17-11-2023 - 2:32 IST -
#Sports
Mitchell Marsh: ఫైనల్ లో టీమిండియాను 385 పరుగుల తేడాతో ఓడిస్తాం.. ఆసీస్ బ్యాటర్ కామెంట్స్ వైరల్..!
వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌పై ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ఒక ప్రకటన చేశాడు.
Date : 17-11-2023 - 1:31 IST -
#Sports
World Cup: టీమిండియాదే వరల్డ్ కప్.. జోస్యం చెప్పిన భారత జట్టు మాజీ కెప్టెన్..!
World Cup: భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ (World Cup)ను గెలుస్తుందని జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మరోసారి విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ జట్టు విజయం సాధిస్తుందని చెప్పాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీమిండియా జట్టు విజయానికి చేరువలో […]
Date : 17-11-2023 - 11:24 IST -
#Sports
Five Players: ఫైనల్ మ్యాచ్.. ఈ ఐదుగురు భారత ఆటగాళ్ల ప్రదర్శన చాలా కీలకం..!
వరల్డ్ కప్ 2023 ఫైనల్ (World Cup Final) మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈసారి టైటిల్ గెలవాలంటే ఐదుగురు భారత ఆటగాళ్ల (Five Players) ప్రదర్శన చాలా కీలకం.
Date : 17-11-2023 - 10:24 IST -
#Sports
Ahmedabad Hotel Prices: అహ్మదాబాద్‌లోని హోటళ్ల ధరలకు రెక్కలు.. ఒక్క రాత్రికి రూ. లక్ష, బుకింగ్స్ ఫుల్..!
అహ్మదాబాద్‌లోని హోటళ్ల ధరలు (Ahmedabad Hotel Prices) అనేక రెట్లు పెరిగాయి.
Date : 17-11-2023 - 9:49 IST -
#Sports
ICC World Cup Final: ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..!
ICC వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ (ICC World Cup Final) మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో హాజరు కావచ్చు.
Date : 17-11-2023 - 7:05 IST -
#Sports
IND vs AUS T20 Series: ఆసీస్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక ఎప్పుడంటే… కీలక ఆటగాళ్లకు రెస్ట్
వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. అంచనాలు పెట్టుకున్న టీమిండియా అద్భుతంగా రాణిస్తు వరుస విజయాలతో సెమీస్ కు చేరింది. నెదర్లాండ్స్ తో ఆదివారం చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత్ కు వరుస సిరీస్ లు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ లో భాగంగా సొంతగడ్డపై ఆసీస్ తో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది.
Date : 11-11-2023 - 3:45 IST -
#Sports
Team India Captain: ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్..?
భారత టీ20 జట్టు కెప్టెన్ (Team India Captain) హార్దిక్ పాండ్యా నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు.
Date : 10-11-2023 - 2:03 IST -
#Sports
Australia Squad: భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..!
భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును (Australia Squad) ప్రకటించింది.
Date : 28-10-2023 - 1:10 IST -
#Sports
IND Vs AUS: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, విశాఖలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ పోటీలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Date : 18-10-2023 - 1:04 IST -
#Sports
KL Rahul: టెస్టు క్రికెట్ ఆడాలని కోహ్లీ చెప్పాడు, నేను అదే ఫాలో అయ్యా: కేఎల్ రాహుల్
ఫోర్లు, సిక్స్ లు బాదడమే కాదు.. అవసరమైతే సింగిల్స్ తీయాలి. అప్పుడే మ్యాచ్ పై పట్టు బిగించలం.
Date : 09-10-2023 - 2:50 IST -
#Sports
World Cup 2023: జార్వో బ్రో మళ్ళీ వచ్చాడు.. మైదానంలో హల్చల్
ఐసీసీ ప్రపంచకప్ 2023 ఐదో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడింది. చెన్నైలోని చిదంబరం క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కంగారూ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Date : 09-10-2023 - 6:36 IST -
#Speed News
World Cup 2023: చెపాక్ లో ఆసీన్ ను దెబ్బకొట్టిన బౌలర్లు.. 119కే ఆలౌట్
చెన్నై చెపాక్ స్టేడియంలో టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటింగ్ విభాగం కుప్పకూలిపోయింది. 49.3 ఓవర్లకు పది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 199కి ఆలౌట్ అయింది.
Date : 08-10-2023 - 6:52 IST -
#Sports
World Cup 2023: ప్రపంచ కప్ లో డేవిడ్ భాయ్ 1000 పరుగులు
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సృష్టించాడు. 2023 ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు.
Date : 08-10-2023 - 4:50 IST