ICC T20 World Cup
-
#Sports
T20 World Cup 2022: టీమిండియా స్టార్ ప్లేయర్ కు గాయం..!
టీమిండియా సభ్యులు వరుస గాయాలతో మ్యాచ్ లకు దూరం కావటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ కు జడేజా, బుమ్రా దూరం కాగా.. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కాలుకు గాయం అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Date : 17-10-2022 - 6:29 IST -
#Sports
T20 World Cup 2022: టీమిండియా ఈసారి హిస్టరీ రిపీట్ చేస్తుందా..?
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ రానే వచ్చింది. కంగారుల గడ్డపై మనోళ్లు సత్తాచాటి మరో ట్రోఫీని తెచ్చే టైం వచ్చిందని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.
Date : 17-10-2022 - 2:47 IST -
#Sports
West Indies vs Scotland: విండీస్ కు షాక్.. స్కాట్లాండ్ సంచలన విజయం
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. తొలి రోజు శ్రీలంకకు నమీబియా షాక్ ఇస్తే తాజాగా వెస్టిండీస్ పై స్కాట్లాండ్ సంచలన విజయం సాధించింది.
Date : 17-10-2022 - 2:42 IST -
#Sports
ICC Cricket T20 World Cup 2022: ఉత్కంఠ పోరులో యూఏఈపై నెదర్లాండ్స్ విజయం..!
T20 వరల్డ్ కప్ పెను సంచలనంతో ఆరంభమైన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన క్వాలిఫైయింగ్ టోర్నీ రెండో మ్యాచ్ లో యూఏఈ (United Arab Emirates)పై నెదర్లాండ్స్ విజయం సాధించింది.
Date : 16-10-2022 - 6:18 IST -
#Sports
T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌కు సర్వం సిద్ధం.. మరో రెండు రోజులు మాత్రమే..!
టీ20 వరల్డ్ కప్‌కు సర్వం సిద్దమైంది. మరో రెండు రోజుల్లో ఈ పొట్టి ఫార్మాట్ పోరు ప్రారంభంకానుంది.
Date : 14-10-2022 - 11:31 IST -
#Sports
IND vs PAK: పాక్ బ్యాటర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర కామెంట్స్.. అంత సీన్ లేదంటూ..!
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈనెల 23వ తేదీన భారత్- పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న పాక్ ఓపెనర్లు రిజ్వాన్, బాబార్ ఆజమ్‌లను ఎలా పేస్ చేయాలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సలహా ఇచ్చాడు.
Date : 14-10-2022 - 11:31 IST -
#Sports
New Zealand vs Pakistan: ఫైనల్లో ఓడిన కివీస్… పాక్‌దే ట్రై సిరీస్.!
టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్థాన్ ఫామ్‌లోకి వచ్చింది. న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ట్రై సిరీస్‌లో విజేతగా నిలిచింది.
Date : 14-10-2022 - 7:20 IST -
#Sports
Shami Replaces Bumrah: బుమ్రా స్థానంలో షమీ.. బీసీసీఐ అధికారిక ప్రకటన..!
భారత టీ20 ప్రపంచకప్ 2022 జట్టులో గాయంతో దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీకి బీసీసీఐ శుక్రవారం జట్టులో స్థానం కల్పించింది.
Date : 14-10-2022 - 6:10 IST -
#Sports
T20 World Cup: పొట్టి క్రికెట్ ఇక్కడ..తగ్గేదే లే..!
ప్రపంచ క్రికెట్‌లో గత కొంత కాలంగా ఫాస్ట్ ఫార్మాట్ టీ ట్వంటీలకే ఎక్కువ క్రేజ్ ఉంది. ఐదు రోజుల పాటు సాగే టెస్టులూ, 8 గంటలకు పైగా జరిగే వన్డేల కంటే మూడు గంటల్లో పలు ట్విస్టులతో ముగిసే పొట్టి క్రికెట్‌కే ఫ్యాన్స్ జై కొడుతున్నారు.
Date : 14-10-2022 - 2:24 IST -
#Sports
T20 World Cup: శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌లకు షాక్ ఇచ్చిన బీసీసీఐ..!
టీ20 వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికైన శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌కి బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది.
Date : 13-10-2022 - 10:00 IST -
#Sports
Ravi Shastri Comments: కోహ్లీ, రోహిత్ శర్మలపై రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్..!
ప్రస్తుతం ఉన్న టీమిండియా బ్యాటింగ్ లైనప్ అత్యంత బలమైనదని.. నెంబర్ 5, 6 స్థానాల్లో హార్దిక్, కార్తీక్\పంత్ లాంటి ప్లేయర్స్ రావడం చాలా ప్రభావం చూపనుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
Date : 13-10-2022 - 4:15 IST -
#Sports
T20 World Cup 2022: గాయాలు టీమిండియాను దెబ్బేసేలా ఉన్నాయే..?
ఐసీసీ నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. కానీ టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.
Date : 12-10-2022 - 10:24 IST -
#Sports
Deepak Chahar: టీమిండియాకు మరో షాక్.. టీ20 వరల్డ్‌కప్‌కు ఆ బౌలర్ కూడా దూరం..?
టీమిండియాకు మరో భారీ షాక్ తగలనుంది. గాయం కారణంతో మరో భారత జట్టు ప్లేయర్ టీ20 వరల్డ్ కప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Date : 12-10-2022 - 4:37 IST -
#Sports
T20 Cricket : సూర్యకుమార్ ను ఊరిస్తున్న నెంబర్ 1
సూర్యకుమార్ యాదవ్...వరల్డ్ టీ ట్వంటీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్.. అభిమానులు ముద్దుగా స్కై అని పిలుచుకునే ఈ ముంబై ప్లేయర్ కోహ్లీ, రోహిత్ లను సైతం వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ వైపు దూసుకెళుతున్నాడు.
Date : 30-09-2022 - 4:24 IST -
#Speed News
ICC Men’s T20 World Cup 2022:హాట్ కేకుల్లా టీ ట్వంటీ వరల్డ్ కప్ టిక్కెట్లు
టెస్ట్ , వన్డే ఫార్మేట్లతో పోలిస్తే టీ ట్వంటీలకు క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఐపీఎల్ తో సహా పలు టీ ట్వంటీ లీగ్స్ బాగా హిట్ అయ్యాయి.
Date : 15-09-2022 - 2:35 IST