ICC T20 World Cup
-
#Sports
టీ20 వరల్డ్ కప్‌పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!
Shehbaz Sharif వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయినప్పటికీ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనే అంశంపై స్పష్టత రాలేదు. ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానికి వివరించిన నఖ్వీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. ఐసీసీ టోర్నీ నుంచి బంగ్లాను తప్పించడంపై పాక్ ఆగ్రహం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ […]
Date : 27-01-2026 - 10:38 IST -
#Sports
అర్ష్‌దీప్ సింగ్‌కు క్షమాపణలు చెప్పిన తిలక్ వర్మ!
స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ‘నాలెడ్జ్ చెక్’ సెగ్మెంట్లో తిలక్ వర్మను కొన్ని ప్రశ్నలు అడిగారు. భారత్ తరపున టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ ఎవరు అని అడగగా.. తిలక్ మొదట జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పారు.
Date : 22-01-2026 - 6:00 IST -
#Sports
వరల్డ్ కప్‌కు తిలక్ వర్మ డౌట్ ?
Tilak Varma గతేడాది ఆసియా కప్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ గాయంతో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లోనూ.. తిలక్ వర్మ తొలి ఒకట్రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ పేర్లు వినిపిస్తున్నాయి. సర్జరీతో న్యూజిలాండ్ సిరీస్‌కు తిలక్ […]
Date : 10-01-2026 - 5:29 IST -
#Sports
Women’s T20 World Cup: బంగ్లాలో మహిళల T20 వరల్డ్ కప్ డౌటే..!
Cricbuzz నివేదిక ప్రకారం.. ICC బంగ్లాదేశ్ ఎంపికలను చర్చించడం ప్రారంభించింది. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి సన్నాహాలు భారత్, శ్రీలంకలో తక్కువ సమయంలో పూర్తి చేయనున్నారు.
Date : 06-08-2024 - 11:00 IST -
#Sports
Virat Kohli Retirement: విరాట్ సంచలన నిర్ణయం… టీ ట్వంటీలకు కోహ్లీ గుడ్ బై
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పాడు. టీ ట్వంటీ వరల్జ్ కప్ గెలిచిన వెంటనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. నిజానికి చాలా మంది కోహ్లీ టీ ట్వంటీ రిటైర్మెంట్ ను ముందే ఊహించారు. 2022 వరల్డ్ కప్ తర్వాత రెండేళ్ళ పాటు టీ ట్వంటీలు ఆడలేదు.
Date : 30-06-2024 - 12:27 IST -
#Sports
IND vs USA: నేడు భారత్- యూఎస్ఏ జట్ల మధ్య మ్యాచ్.. గెలిచిన జట్టు సూపర్-8కి అర్హత..!
IND vs USA: నేడు (జూన్ 12) అమెరికా- వెస్టిండీస్ (IND vs USA) వేదికగా జరుగుతున్న T20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు- అమెరికా జట్ల మధ్య ఒక ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సూపర్-8కి అర్హత సాధిస్తుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజయం, […]
Date : 12-06-2024 - 9:41 IST -
#Sports
ICC Big Mistake: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో బిగ్ మిస్టేక్ చేసిన ఐసీసీ.. అదేంటంటే..?
ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 వచ్చే నెల జూన్ నుండి ప్రారంభం కానుంది. దీనికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది.
Date : 14-05-2024 - 5:40 IST -
#Sports
T20 World Cup: మెగా టోర్నీకి ఏయే దేశాలు తమ జట్లను ప్రకటించాయో తెలుసా..?
ఐసిసి తమ జట్టులను ప్రకటించడానికి అన్ని దేశాలకు మే 1 వరకు గడువు ఇచ్చింది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సహా చాలా దేశాలు తమ జట్లను ప్రకటించలేదు.
Date : 14-05-2024 - 3:11 IST -
#Sports
Team India: టీమిండియా టీ20 ప్రపంచ కప్‌లో రాణించగలదా..?
T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. పాకిస్థాన్ మినహా భారత్ సహా ప్రధాన దేశాలు తమ తమ జట్లను ప్రకటించాయి.
Date : 14-05-2024 - 2:41 IST -
#Sports
ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోయే ముఖ్యమైన జట్ల వివరాలివే..!
9వ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో 20 దేశాల జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి.
Date : 04-05-2024 - 7:45 IST -
#Sports
England Squad: టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ జట్టు ఇదే.. రీఎంట్రీ ఇచ్చిన ప్రమాదకరమైన బౌలర్..!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టీ20 ప్రపంచకప్ 2024 కోసం ప్రిలిమినరీ జట్టును ప్రకటించింది.
Date : 30-04-2024 - 3:55 IST -
#Sports
Dinesh Karthik: టీ20 వరల్డ్ కప్ టీమిండియా జట్టులో దినేష్ కార్తీక్..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) మళ్లీ భారత్‌కు ఆడాలనే తన కలను వదులుకోలేదు.
Date : 21-04-2024 - 2:00 IST -
#Sports
India Squad: టీమిండియా ఎంపికకు ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 27 లేదా 28వ తేదీన బీసీసీఐ సమావేశం..!
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏలలో జరగనుంది. మే 1లోగా అన్ని జట్లు తమ తమ జట్లను ప్రకటించాల్సి ఉంటుంది.
Date : 21-04-2024 - 9:00 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో ఈ ముగ్గురు ఆటగాళ్లకు చోటు కష్టమే.. ఐపీఎల్‌లో బ్యాడ్ ఫెర్ఫార్మెన్స్..!
T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup).. ఐపీఎల్ తర్వాత వెంటనే ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 17వ సీజన్ చివరి మ్యాచ్ మే 26న జరగనుండగా, టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.
Date : 12-04-2024 - 3:48 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచ కప్.. అమెరికాకు టీమిండియా పయనం ఎప్పుడంటే..?
T20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup) అమెరికా, వెస్టిండీస్‌లో జరగనుంది. ఇది జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ టోర్నీలో పాల్గొనే జట్లు మే చివరి వారంలో మాత్రమే అమెరికాకు బయలుదేరుతాయి.
Date : 27-03-2024 - 3:32 IST