HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Hyderabad News

Hyderabad

  • Uppal Stadium

    #Telangana

    Uppal Stadium: హైద‌రాబాద్‌లో 9 ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఉప్ప‌ల్ స్టేడియంలోకి ఇవి నిషేధం!

    రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మ్యాచ్‌ల‌ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

    Date : 17-03-2025 - 7:20 IST
  • Rajiv Yuva Vikasam Scheme

    #Telangana

    Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం..నియోజ‌క‌వ‌ర్గానికి 5 వేల మందికి ఉపాధి!

    రాజీవ్ యువ వికాసం ద్వారా రూ. 50వేల నుంచి రూ. 4లక్షల వరకు మంజూరు చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించుకున్నామ‌ని అన్నారు. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామ‌ని చెప్పారు.

    Date : 17-03-2025 - 7:13 IST
  • Youtuber Harsha Sai Vc Sajjanar Telangana Hyderabad Police

    #Telangana

    YouTuber Harsha Sai: హర్ష సాయిపై కేసు.. ఇతడు ఎవరు ? ఎందుకీ కేసు ?

    హర్షసాయి(YouTuber Harsha Sai) లాంటి కంటెంట్ క్రియేటర్లు  తమను అనుసరిస్తున్న లక్షలాది మంది నెటిజన్లను తప్పుదారి పట్టిస్తున్నారని సజ్జనార్ మండిపడ్డారు.

    Date : 16-03-2025 - 1:43 IST
  • Telangana

    #Telangana

    Telangana: దక్షిణ తెలంగాణ సస్యశ్యామ‌లంగా ఉండాలంటే..!

    పాలమూరు ప్రాజెక్టు అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

    Date : 15-03-2025 - 11:15 IST
  • Suravaram Pratapareddy Telugu University Hyderabad Telangana

    #Telangana

    Suravaram Pratapareddy: తెలుగు వర్సిటీకి ‘సురవరం’ పేరు.. తెలంగాణ వైతాళికుడి జీవిత విశేషాలివీ

    సురవరం ప్రతాపరెడ్డి(Suravaram Pratapareddy) 1896 మే 28న జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడులో జన్మించారు.

    Date : 15-03-2025 - 8:11 IST
  • Raja Singh spoke with Media about Contesting in Goshamahal From BJP

    #Telangana

    Congress Party : కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ – రాజాసింగ్

    Congress Party : హిందువుల పండుగలకే ఆంక్షలు విధించే విధానం న్యాయసమ్మతమా? అని ప్రశ్నించారు

    Date : 13-03-2025 - 11:18 IST
  • Hmda Expansion Future City Hyderabad Telangana Cm Revanth Ghmc

    #Telangana

    HMDA Expansion :హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు.. ‘ఫ్యూచర్ సిటీ’లోకి 56 గ్రామాలు

    మొత్తంగా ఇప్పుడు HMDA పరిధిలో 10,472.72 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉంది.

    Date : 13-03-2025 - 7:49 IST
  • Ap Wineshops Closed

    #Speed News

    Wine Shops Bandh : ఎల్లుండి మద్యం షాపులు బంద్

    Wine Shops Bandh : ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాన్ని పూర్తిగా నిలిపివేయనున్నారు

    Date : 12-03-2025 - 10:57 IST
  • Grade Deputy Collectors

    #Speed News

    Grade Deputy Collectors: 33 సెల‌క్ష‌న్‌ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల పోస్టుల‌కు ఆమోదం.. జీవో విడుద‌ల‌!

    33 పోస్టుల ఏర్పాటుకు ప్ర‌భుత్వ పెద్ద‌ల కృషి ఫ‌లితంగానే సాధ్య‌మైంద‌న్నారు. క్యాబినెట్‌లో ఆమోదించ‌డం, ఆ త‌ర్వాత వెంట‌నే జీవో విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

    Date : 12-03-2025 - 5:11 IST
  • Kidney Cases Telangana Nims Hyderabad

    #Health

    Kidney Problems: తెలంగాణలో దడ పుట్టిస్తున్న కిడ్నీ కేసులు.. నిమ్స్ సంచలన నివేదిక

    కిడ్నీలు ఫెయిల్ కావడం, క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌‌లపై(Kidney Problems) నిమ్స్ పరిశోధకులు, పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పరిశోధన చేస్తున్నారు. 

    Date : 12-03-2025 - 8:43 IST
  • Yammybee expands operations in Hyderabad

    #Trending

    YummyBee : హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరించిన యమ్మీబీ

    చక్కెర రహిత, మైదా/గ్లూటెన్ రహిత మరియు సంరక్షణకారుల రహిత రుచికరమైన వంటకాలను అందించడం ద్వారా ఆహార మరియు పానీయాల పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

    Date : 10-03-2025 - 5:46 IST
  • IT raids on Sri Chaitanya educational institutions

    #Speed News

    IT attacks : శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ రైడ్స్

    నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ఈ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో పలువురు తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి భారీగా ఫిర్యాదులు చేశారు.

    Date : 10-03-2025 - 5:31 IST
  • Boinipally Srinivas Rao Gautam Adani Adani Group Karan Adani

    #Business

    Boinipally Srinivas Rao: బోయినపల్లి శ్రీనివాసరావు ఇంటికి గౌతమ్ అదానీ.. ఎవరాయన ?

    బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్‌ కుమార్ సోదరుడే బోయినపల్లి శ్రీనివాసరావు(Boinipally Srinivas Rao).

    Date : 10-03-2025 - 9:09 IST
  • CM Revanth

    #Telangana

    CM Revanth: మ‌హిళ‌ల‌పై సీఎం రేవంత్ వ‌రాల జ‌ల్లు!

    ఐకేపీ కేంద్రాల నుంచి వ‌డ్లు తీస‌కుంటున్న కొంద‌రు మిల్ల‌ర్లు పందికొక్కుల్లా వాటిని కాజేస్తున్నార‌ని, వాటిని తిరిగి ఇవ్వ‌డం లేద‌ని, లెక్క‌లు చెప్ప‌డం లేద‌ని సీఎం విమ‌ర్శించారు.

    Date : 08-03-2025 - 9:53 IST
  • Heart Transplant

    #Telangana

    Heart Transplant: నిమ్స్‌లో సంచ‌ల‌నం.. యువకుడికి విజ‌య‌వంతంగా గుండె మార్పిడి

    నిమ్స్‌లో గతేడాది 62 మందికి కిడ్నీ, నలుగురికి లివర్, ఇద్దరికి హార్ట్, ఒకరికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేశామని, ఈ ఏడాది 16 మందికి కిడ్నీ, ఒకిరికి లివర్, ఒకరికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశామన్నారు.

    Date : 08-03-2025 - 4:21 IST
  • ← 1 … 26 27 28 29 30 … 175 →

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

Latest News

  • ఎలాంటి పరిస్థితుల్లో ఆ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దు – పోలీస్ వార్నింగ్

  • ఈ నెల 24న కొడంగల్ లో పర్యటించబోతున్న సీఎం రేవంత్

  • రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్

  • లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

  • మరోసారి మంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd