Honey
-
#Health
Health Tips: గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే?
Health Tips: గోరువెచ్చని నీటిలో తేనె,నిమ్మరసం కలుపుకొని తాగే వారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 05-12-2025 - 6:31 IST -
#Health
Lukewarm Water: ఉదయం పూట గోరువెచ్చని నీటితో ఇలా చేస్తున్నారా?
విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తేనె యాంటీఆక్సిడెంట్ల మూలం. గోరువెచ్చని నీటిలో వీటిని కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Date : 09-11-2025 - 7:30 IST -
#Health
Honey : తేనె ఎక్కువగా స్వీకరిస్తున్నారా..? అయితే జాగ్రత్త !!
Honey : తేనెను సహజమైన మధుర పదార్థంగా, ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేసే ఆహారంగా చాలామంది భావిస్తారు. తేనెలో ఉన్న విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తినిచ్చి, రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు
Date : 07-11-2025 - 7:31 IST -
#Health
Cashew: కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూనే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే జీడిపప్పును ఇలా తీసుకోవాల్సిందే!
Cashew: జీడిపప్పును ఇప్పుడు చెప్పినట్టుగా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూనే ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-10-2025 - 8:31 IST -
#Health
Jaggery vs Honey: తేనె, బెల్లం ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది.. దేని వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయో తెలుసా?
తేనె అలాగే బెల్లం ఇవి రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో, దేని వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-05-2025 - 9:00 IST -
#Health
Curd-Honey: పెరుగులో తేనె కలుపుకొని తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
పెరుగులో తేనె కలుపుకొని తినవచ్చా, ఇలా తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-05-2025 - 5:41 IST -
#Health
Health Tips: తొందరగా ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఉదయం పరగడుపున ఈ నీటిని తాగాల్సిందే!
అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఆరోగ్యంగా బరువు తగ్గడం కోసం ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ని ఉదయాన్నే తాగితే చాలు అని చెబుతున్నారు. ఆ డ్రింక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-05-2025 - 10:03 IST -
#Health
Honey-Dates: తేనెలో ఖర్జూరం నానబెట్టి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
తేనెలో ఖర్జూరం నానబెట్టి తినవచ్చా తినకూడదా, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 12-05-2025 - 3:00 IST -
#Life Style
Beauty Tips: కలబంద గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాస్తే ఏమవుతుందో తెలుసా?
మీరు ఎప్పుడు అయినా కలబంద గుజ్జు మాత్రమే కాకుండా కలబందతో పాటు తేనె కలిపి ముఖానికి అప్లై చేస్తే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 07-05-2025 - 7:00 IST -
#Life Style
Dandruff: చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే ఇది ఒక్కటి వాడితే చాలు!
చుండ్రు సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వారు హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటున్న వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే చాలు చుండ్రు మళ్ళీ రమ్మన్న రాదు అని చెబుతున్నారు.
Date : 03-05-2025 - 3:00 IST -
#Health
Fridge: ఈ 5 వస్తువులను ఫ్రిజ్‌లో ఉంచడం మానుకోండి!
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ (Fridge) ఒక తప్పనిసరి అవసరంగా మారింది. మనం మన సౌలభ్యం కోసం చాలా ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచుతాం.
Date : 28-03-2025 - 7:00 IST -
#Off Beat
Honeyguide : ఏఐ బర్డ్ కాదు.. ‘హనీ’ బర్డ్.. తేనె తుట్టెల అడ్రస్ చెబుతుంది
మనం ‘హనీ గైడ్’(Honeyguide) పక్షి గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని ఇండికేటర్ బర్డ్ అని కూడా పిలుస్తారు.
Date : 23-03-2025 - 3:00 IST -
#Health
Weight Loss: పొట్ట ఈజీగా కరిగి పోవాలంటే ఈ మూడు వస్తువుల్ని కలిపి తాగాల్సిందే?
బాణలాంటి పొట్ట అయినా సరే ఈజీగా కరిగిపోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల వస్తువులని కలిపి తాగితే చాలు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 17-03-2025 - 6:03 IST -
#Health
Health Tips: పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గాలి అంటే పాలు, నెయ్యితో ఈ విధంగా చేయాల్సిందే!
కడుపుకి సంబందించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు పాలు,నెయ్యి తీసుకోవడం వల్ల పొట్ట క్లీన్ అయ్యి సమస్యలన్నీ తగ్గుతాయాని చెబుతున్నారు.
Date : 25-02-2025 - 12:00 IST -
#Health
Refrigerator: మీరు కూడా ఫ్రిడ్జ్ లో ఇలాంటి పదార్థాలు పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఫ్రిడ్జ్ లో ఆహార పదార్థాలు వస్తువులు పెట్టడం మంచిదే కానీ కొన్నింటిని పెట్టడం అసలు మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 20-02-2025 - 10:34 IST